2000జీబి స్టోరేజ్ సపోర్ట్‌తో మోటరోలా ఫోన్

Posted By:

మోటరోలా తన డ్రాయిడ్ సిరీస్ నుంచి డ్రాయిడ్ టర్బో 2 పేరుతో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను యూఎస్ మార్కెట్లో లాంచ్ చేసింది. మోటరోలా తన డ్రాయిడ్ టర్బో 2ను శక్తివంతమైన స్పెక్స్‌తో ఆఫర్ చేస్తోంది.

Read More : ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్‌లో నచ్చేవేంటి..? నచ్చనివేంటి..? 

ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన 5.4 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే షట్టర్ ప్రూఫ్ వ్యవస్థను కలిగి ఉంది. క్రింద పడినప్పటికి డిస్‌ప్లే ఏమాత్రం బ్రేక్ అవ్వదు. ఆండ్రాయిడ్ 5.1.1 ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ ను 2000జీబి వరకు పెంచుకునే అవకాశం, క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ తో కూడిన 3760 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (మిక్సుడ్ యూసేజ్‌లోనూ రెండు రోజుల పటిష్టమైన బ్యాటరీ లైఫ్), 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, ఫేస్ డిటెక్ట్ ఆటో ఫోకస్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (సింగిల్ సిమ్, 4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ).

Read More : బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

యూఎస్ మార్కెట్లో విడుదలైన ఈ ఫోన్ ను Verizon సంస్థ ఎక్స్‌‍క్లూజివ్‌గా విక్రయిస్తోంది. 32జీబి వేరియంట్ ధర 624 డాలర్లు (రూ.40,600), 64జీబి వేరియంట్ ధర రూ.720 డాలర్లు (రూ.47,000). ఆసియా మార్కెట్లలో ఈ ఫోన్ మోటో ‘ఎక్స్ ఫోర్స్’ పేరుతో లభ్యమయ్యే అవకాశం ఉంది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటరోలా డ్రాయిడ్ టర్బో 2 స్టన్నింగ్ లుక్స్

English summary
Motorola Droid Turbo 2 With 'Shatterproof' Display Launched. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot