మోటరోలా ఫోన్‌ల పై కళ్లు చెదిరే ఆఫర్లు

Posted By:

దీపావళి వేడుకను పురస్కరించుకని నవంబర్ 7 నుంచి 9 వరకు ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తోన్న హ్యాపీ దీపావళి సేల్‌లో భాగంగా మోటరోలా తన హైఎండ్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ సేల్ ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

ఈ ప్రత్యేక ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా మోటరోలా ఫోన్‌లను సొంతం చేసుకోవాలనుకునే వారు తమ పాత స్మార్ట్‌ఫోన్‌ల పై డివైస్ కండీషన్‌ను బట్టి రూ.15,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ధరను పొందవచ్చు. బెస్ట్ ఆఫర్ల పై మార్కెట్లో సిద్ధంగా ఉన్న మోటరోలా ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటరోలా ఫోన్‌ల పై కళ్ల చెదిరే ఆఫర్లు

మోటరోలా మోటో జీ3 (16జీబి వర్షన్)

ఫోన్ వాస్తవ ధర రూ.12,999
దీపావళి సేల్ ధర రూ.11,999
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ధర రూ.5,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

మోటరోలా ఫోన్‌ల పై కళ్ల చెదిరే ఆఫర్లు

మోటరోలా మోటో జీ3 (8జీబి వర్షన్)
ఫోన్ వాస్తవ ధర రూ.11,999
దీపావళి సేల్ ధర రూ.10,999
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ధర రూ.5,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా ఫోన్‌ల పై కళ్ల చెదిరే ఆఫర్లు

గూగుల్ నెక్సుస్ 6
ఫోన్ వాస్తవ ధర రూ.29,999
దీపావళి సేల్ ధర రూ.24,999
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ధర రూ.10,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా ఫోన్‌ల పై కళ్ల చెదిరే ఆఫర్లు

మోటరోలా మోటో టర్బో
ఫోన్ వాస్తవ ధర రూ.31,999
దీపావళి సేల్ ధర రూ.31,999
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ధర రూ.15,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా ఫోన్‌ల పై కళ్ల చెదిరే ఆఫర్లు

మోటరోలా మోటో ఎక్స్ 2 (సెకండ్ జనరేషన్, బ్లాక్, 16జీబి వర్షన్)
ఫోన్ వాస్తవ ధర రూ.19,999
దీపావళి సేల్ ధర రూ.14,999
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ధర రూ.7,000 వరకు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా ఫోన్‌ల పై కళ్ల చెదిరే ఆఫర్లు

మోటరోలా మోటో ఎక్స్ ప్లే (32జీబి వర్షన్)
ఫోన్ వాస్తవ ధర రూ.19,999
దీపావళి ప్రత్యేక సేల్ ధర రూ.18,999
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ధర రూ.8,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా ఫోన్‌ల పై కళ్ల చెదిరే ఆఫర్లు

మోటరోలా మోటో ఎక్స్ ప్లే (16జీబి)
ఫోన్ వాస్తవ ధర రూ.18,499
దీపావళి సేల్ ధర రూ.17,499
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ధర రూ.8,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా ఫోన్‌ల పై కళ్ల చెదిరే ఆఫర్లు

మోటరోలా మోటో ఎక్స్ స్టైల్ (16జీబి వర్షన్)
ఫోన్ వాస్తవ ధర రూ.29,999
దీపావళి సేల్ ధర రూ.29,999
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ధర రూ.15,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా ఫోన్‌ల పై కళ్ల చెదిరే ఆఫర్లు

మోటరోలా మోటో ఎక్స్ స్టైల్ (32జీబి వర్షన్)
ఫోన్ వాస్తవ ధర రూ.31,999
దీపావళి సేల్ ధర రూ.31,999
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ధర రూ.15,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా ఫోన్‌ల పై కళ్ల చెదిరే ఆఫర్లు

మోటరోలా మోటో జీ2 (4జీ ఎల్టీఈ)
ఫోన్ వాస్తవ ధర రూ.8,999
దీపావళి సేల్ ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా ఫోన్‌ల పై కళ్ల చెదిరే ఆఫర్లు

మోటరోలా మోటో ఇ2 (3జీ)
ఫోన్ వాస్తవ ధర రూ.5,999
దీపావళి సేల్ ధర రూ.4,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా ఫోన్‌ల పై కళ్ల చెదిరే ఆఫర్లు

మోటరోలా మోటో ఇ2 (3జీ)
ఫోన్ వాస్తవ ధర రూ.5,999
దీపావళి సేల్ ధర రూ.4,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Diwali Exchange Offers Motorola Brings a Range of Offers Across its Portfolio. Read More in Telugu Gizbot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot