రూ.799కే ఫోన్ అంటోన్న ప్రముఖ బ్రాండ్స్

Posted By:

మైక్రోమాక్స్, ఇంటెక్స్, కార్బన్, లావా వంటి దేశవాళీ కంపెనీలు ఒకవైపు స్మార్ట్‌ఫోన్‌లను విక్రియిస్తూనే పలు ఎంట్రీస్థాయి ఫీచర్ ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. మల్టీ మీడియా ఇంకా డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ ఫీచర్లతో లభ్యమవుతోన్న ఈ ఫోన్‌లలో రెండు నెట్‌వర్క్‌లను ఏక కాలంలో ఆపరేట్ చేసుకోవచ్చు. రూ.999 అంతకంటే తక్కువ ధరల్లో మార్కెట్లో లభ్యమవుతున్న 10 బెస్ట్ డ్యూయల్ సిమ్ ఫీచర్ ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసకుంటున్నాం....

Read More : ఇక అమెజాన్, స్నాప్‌డీల్‌లో మోటరోలా ఫోన్‌లు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెస్ట్ ఫీచర్ ఫోన్‌లు

మైక్రోమాక్స్ ఎక్స్1800 (బ్లాక్)
ధర రూ.799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ ఫీచర్ ఫోన్‌లు

మైక్రోమాక్స్ ఎక్స్1850 (బ్లాక్)
బెస్ట్ ధర రూ.869
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ ఫీచర్ ఫోన్‌లు

కార్బన్ కే105ఎస్ (బ్లాక్+రెడ్)
బెస్ట్ ధర రూ.799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ ఫీచర్ ఫోన్‌లు

మైక్రోమాక్స్ ఎక్స్088 (బ్లాక్ - సిల్వర్)
బెస్ట్ ధర రూ.949
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ ఫీచర్ ఫోన్‌లు

ఇంటెక్స్ ఆటమ్ (బ్లాక్)
బెస్ట్ ధర రూ.999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ ఫీచర్ ఫోన్‌లు

లావా ఏఆర్‌‍సీ 112 (బ్లాక్ ఇంకా గ్రే)
బెస్ట్ ధర రూ.969
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ ఫీచర్ ఫోన్‌లు

బీఎస్ఎన్ఎల్ - ఛాంపియన్ ఎక్స్1 స్టోర్ (బ్లాక్ వేరియంట్)
బెస్ట్ ధర రూ.698
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ ఫీచర్ ఫోన్‌లు

శాంసుయ్ ఆర్1 మల్టీ డ్యుయల్ సిమ్ మొబైల్
బెస్ట్ ధర రూ.800
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ ఫీచర్ ఫోన్‌లు

లావా ఆర్క్ మ్యాజిక్
బెస్ట్ ధర రూ.959
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ ఫీచర్ ఫోన్‌లు

ఐబాల్ బ్రావో2
బెస్ట్ ధర రూ.863
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Feature phones with Dual- SIM, priced Under Rs.999. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot