2016లో దుమ్మురేపనున్న10 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

Written By:

మనిషి తన రోజువారి అవసరాల రిత్యా అత్యధికంగా వినియోగిస్తోన్న గాడ్జెట్ లలో స్మార్ట్ ఫోన్ ఒకటి. స్మార్ట్ మొబైల్స్ వినియోగం రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో, వీటిలోని ఫీచర్స్ సంఖ్య కూడా పెరిగిపోతోంది. 

2016లో దుమ్మురేపనున్న10 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

2015, విప్లవాత్మక స్మార్ట్ ఫోన్ ఫీచర్లకు వేదికగా నిలిచింది. ఫింగర్ ప్రింట్ స్కానర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, యూఎస్బీ టైప్ - సీ, ఫ్రంట్ స్టీరియో స్పీకర్స్ వంటి సరికొత్త పీచర్లను ప్రముఖ కంపెనీలు ప్రపంచానికి పరిచయం చేసాయి. ఈ ఫీచర్లు 2016లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశంది. ఈ ఏడాది దుమ్మురేపనున్న 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను ఇప్పుడు చూద్దాం...

3జీబి ర్యామ్ ఫోన్ జస్ట్ రూ.6,999కే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫ్రంట్ స్టీరియో స్పీకర్లు

ఈ ఏడాది దుమ్మురేపనున్న10 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

ఈ ఏడాది విడుదల కాబోయే స్మార్ట్‌ఫోన్‌లలో ఫ్రంట్ స్టీరియో స్పీకర్లు ప్రత్యేకంగా నిలవనున్నాయి. హెచ్‌టీసీ ఈ తరహా విప్లవానికి నాంది పలికింది.

USB Type C

ఈ ఏడాది దుమ్మురేపనున్న10 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

ఈ ఏడాది విడుదల కాబోయే స్మార్ట్‌ఫోన్‌లలో USB Type C పోర్ట్ ఫీచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

కెమెరా టెక్నాలజీ

ఈ ఏడాది దుమ్మురేపనున్న10 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

ఏడాది విడుదల కాబోయే స్మార్ట్‌ఫోన్‌లలో కెమెరా టెక్నాలజీ మరింత బలోపేతం కానుంది.

క్విక్ చార్జింగ్ టెక్నాలజీ

ఈ ఏడాది దుమ్మురేపనున్న10 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

ఈ ఏడాది విడుదల కాబోయే స్మార్ట్‌ఫోన్‌లలో క్విక్ చార్జింగ్ టెక్నాలజీని పొందుపరిచే అవకాశం. క్విక్ చార్జింగ్ టెక్నాలజీ ఫోన్ బ్యాటరీని వేగవంతంగా చార్జ్ చేయగలదు.

Expandable Storage

ఈ ఏడాది దుమ్మురేపనున్న10 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

ఈ ఏడాది విడుదల కాబోయే స్మార్ట్‌ఫోన్‌లలో Expandable Storage సామర్థ్యాలను మరింతగా పెంచే అవకాశం ఉంది.

3డీ ఫోర్స్ టచ్

ఈ ఏడాది దుమ్మురేపనున్న10 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

యాపిల్ 3డీ ఫోర్స్ టచ్ ఫీచర్ తరహాలో ఈ ఏడాది విడుదల కాబోయే స్మార్ట్‌ఫోన్‌లలో విప్లవాత్మక ఫీచర్లను పొందుపరిచే అవకాశం.

3జీబి నుంచి 6జీబి వరకు ర్యామ్

ఈ ఏడాది దుమ్మురేపనున్న10 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

ఈ ఏడాది విడుదల కాబోయే స్మార్ట్‌ఫోన్‌లు 3జీబి నుంచి 6జీబి వరకు ర్యామ్ సామర్థ్యంతో లభ్యమయ్యే అవకాశం.

ప్రత్యేకమైన కూలింగ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ

ఈ ఏడాది దుమ్మురేపనున్న10 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

ఈ ఏడాది విడుదల కాబోయే స్మార్ట్‌ఫోన్‌లలో హీటింగ్ సమస్యలు ఉండకపోవచ్చు. హీటింగ్ సమస్యలను అధిగమించేందుకు ప్రత్యేకమైన కూలింగ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ పై స్మార్ట్ ఫోన్ కంపెనీలు పనిచేస్తున్నట్తు తెలుస్తోంది.

ఫింగర్ ప్రింట్ స్కానర్‌

ఈ ఏడాది దుమ్మురేపనున్న10 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

ఈ ఏడాది విడుదల కాబోయే స్మార్ట్‌ఫోన్‌లు ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తాయి.

శక్తివంతమైన బ్యాటరీ

ఈ ఏడాది దుమ్మురేపనున్న10 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

ఈ ఏడాది విడుదల కాబోయే స్మార్ట్‌ఫోన్‌లు శక్తివంతమైన బ్యాటరీతో లభ్యమయ్యే అవకాశం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Features That We Love To See In The Smartphones. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting