స్మార్ట్‌ఫోన్‌ల సునామీ వచ్చేస్తోంది!

Posted By:

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అంతర్జాతీయ బ్రాండ్‌ల మధ్య రసవత్తరమైన పోరు రాజుకోనుంది. సామ్‌సంగ్, సోనీ, మోటరోలా, హెచ్‌టీసీ వంటి గ్లోబల్ బ్రాండ్‌లు నువ్వా- నేనా అన్నట్లుగా పోటీపడుతున్నాయి. ఆధునిక టెక్నాలజీ ఫీచర్లతో ఈ బ్రాండ్‌లు డిజైన్ చేస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. విడుదలకు ముందే మార్కెట్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్న 10 ఫ్యూచరిస్టిక్ స్మార్ట్‌ఫోన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం...

Read More: మోటో జీ3 స్మార్ట్‌ఫోన్‌.. నచ్చేవేంటి, నచ్చనివేంటి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డర్

కీలక ఫీచర్లు:

3.8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1.2 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
1.5జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
లై-ఐయోన్ 1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మోటరోలా మోటో ఎక్స్ స్టైల్

మోటరోలా ఎక్స్8 మొబైల్ కంప్యూటింగ్ సిస్టం, వాటర్ రిపిల్లెంట్ కోటింగ్, 5.7 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 440×2560పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8గిగాహెర్ట్జ్ హెక్సా-కోర్ స్నాప్‌డ్రాగన్ 808 ప్రాసెసర్, అడ్రినో 418 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ 16జీబి /32జీబి/64జీబి, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్2.0 అపెర్చర్, 4కే వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (87 డిగ్రీల వైడ్-యాంగిల్ లెన్స్, ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్ 2.0 అపెర్చర్, 1.4 అల్ట్రా మెగా పిక్సల్), కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్, గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మిజు ఎం2

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ విత్ ఫ్లై మీ ఓఎస్ 4.5,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6735 64-బిట్ ప్రాసెసర్,
మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫెసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
హైబ్రీడ్ డ్యుయల్ సిమ్,
4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్,
2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

జెడ్‌టీఈ అక్సోన్ ప్రో

ఫీచర్లు:

5.5 అంగుళాల సీజీఎస్ టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 810 64 బిట్ ప్రాసెసర్,
అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్.
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4కే వీడియో రికార్డింగ్,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ.
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఆల్కాటెల్ వన్‌టచ్ ఐడోల్ 3

ఫీచర్లు:

4.7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280×720పిక్సల్స్),
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

హెచ్‌టీసీ వన్ ఎం8ఎస్

ఫీచర్లు:

5 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ3 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ -కోర్ 1 గిగాహెర్ట్జ్ కార్టెక్స్ ఏ53 ప్రాసెసర్,
క్వాల్కమ్ ఎంఎస్ఎమ్ 8939 స్నాప్ డ్రాగన్ 615 చిప్ సెట్,
2జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమెరీ 16జీబి/32జీబి,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2840 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మోటరోలా మోటో ఎక్స్ ప్లే

5.5 అంగుళాల డిస్‌ప్లే, (రిసల్యూషన్ 1920 x 1080 పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 64 బిట్ ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ 16జీబి /32జీబి, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ ఇంకా ఎఫ్/2.0 అపెర్చర్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై 802.11 ఏ/జీ/బీ/ఎన్ (డ్యుయల్ బ్యాండ్), బ్లూటూత్ 4.0 జీపీఎస్), 3630 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

హువావీ పీ8

ఫీచర్లు:

5.2 అంగుళాల ఐపీఎస్ నియో ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
క్వాడ్ - కోర్ 2 గిగాహెర్ట్జ్ కార్టెక్స్ ఏ53 ప్రాసెసర్,
అండ్రాయిడ్ వీ5.0.2 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
ఇంటర్నల్ మెమెరీ 16జీబి/32జీబి,
3జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
నాన్-రిమూవబుల్ లై-పో 2680 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

అసుస్ జెన్ ఫోన్2 లేజర్

ఫీచర్లు:

5.5 అంగుళాల డిస్‌ప్లే,
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రాటెక్షన్,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం విత్ జెడ్ యూజర్ ఇంటర్‌ఫేస్,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్,
అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ.

 

అసుస్ జెన్ ఫోన్ సెల్ఫీ

అసుస్ జెన్‌ఫోన్ 2 డీలక్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Furturistic Smartphones Coming to India Soon. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot