Just In
- 6 hrs ago
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- 9 hrs ago
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
- 12 hrs ago
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- 14 hrs ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్‌టాప్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Movies
Prabhas, హృతిక్ మల్టీస్టారర్? పఠాన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్‌తో మైత్రీ నవీన్.. ఎన్ని కోట్ల బడ్జెట్ ఎంతంటే?
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఈ 10 స్మార్ట్‌ఫోన్‌లకు బెస్ట్ రేటింగ్!!
దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ పెరుగుతోంది. యాపిల్, సామ్‌సంగ్, హెచ్‌టీసీ, నోకియా వంటి గ్టోబల్ బ్రాండ్‌లు ఉన్నత వర్గాలను దృష్టిలో ఉంచుకుని అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌లను డిజైన్ చేస్తున్నాయి. నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా బెస్ట్ రేటింగ్‌ను సొంతం చేసుకున్న ఉత్తమ 10 స్మార్ట్‌ఫోన్‌లను మీకు పరిచయం చేయబోతున్నాం.
గూగుల్.. ఫేస్‌బుక్.. ఆపిల్... లింకిడిన్ వంటి దిగ్గజ టెక్ కంపెనీల్లో ఉద్యోగమంటే ఆ హుందానే వేరు. ఉద్యోగానికి ఉత్తమంగా నిలిచే ఈ అంతర్జాతీయ కంపెనీలలో ఎప్పటికైనా చోటు సంపాదించాలని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కలలుకంటుంటారు. ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం, మానసిక ఉల్లాసం, స్నేహపూర్వక వాతావరణం, సేవాతత్పురత మొదలగు అంశాలను పెంపొందించటంలో ‘బహుళజాతి' కంపెనీలు చేస్తున్న కృషిని ప్రధానంగా పరిగణలోకి తీసుకుని 2014కు గాను గ్లాస్‌డోర్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఉద్యోగానికి ఉత్తమంగా నిలిచిన 15 టెక్నాలజీ కంపెనీల వివరాలను మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది. క్లిక్ చేయండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌లకు బెస్ట్ రేటింగ్!!
హెచ్‌టీసీ డిజైర్ 700
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంుళాల క్యూహడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం 540x960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.22,230
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌లకు బెస్ట్ రేటింగ్!
హెచ్‌టీసీ డిజైర్ 600 సీ
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4.5 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.6 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
2జీ, 3జీ, జీపీఎస్, ఏ-జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్, వై-ఫై,
1860ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.25,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌లకు బెస్ట్ రేటింగ్!
హెచ్‌టీసీ వన్
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం 1920 x 1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
అల్ట్రా పిక్సల్ రేర్ కెమెరా,
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.41620
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌లకు బెస్ట్ రేటింగ్!
సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5.25 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం 720 x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.21399
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌లకు బెస్ట్ రేటింగ్!
సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ జెడ్
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల WVGA టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం 480 x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువిటీ,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.17,649
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌లకు బెస్ట్ రేటింగ్!
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మినీ
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4.3 అంగుళాల అమోల్డ్ క్యూ హైడెఫినిషన్ స్ర్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం 540 x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1900ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.19,400
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌లకు బెస్ట్ రేటింగ్!
సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 5.8
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5.8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం 540 x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.4గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
8 జీబి ఇంటర్నల్ మెమెరీ,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
మైక్రోయూఎస్బీ 2.0 కనెక్టువిటీ, వై-పై, బ్లూటూత్ 4.0,
ఫోన్ ధర రూ.23200
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌లకు బెస్ట్ రేటింగ్!
సోనీ ఎక్స్‌పీరియా సీ
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం 960 x 540పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండద్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
1జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, జీపీఎస్, ఏ-జీపీఎస్, బ్లూటూత్, వై-ఫై, డీఎల్ఎన్ఏ,
2330ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.19490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ 10 స్మార్ట్‌ఫోన్‌లకు బెస్ట్ రేటింగ్!
లెనోవో పీ770
డ్యుయల్ సిమ్,
4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం 540 x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
1జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వీజీఏ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువిటీ,
3500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.17,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470