టాప్-10 నోకియా ఫోన్‌లు (లేటెస్ట్ రిలీజ్‌లు)

|

నోకియా మొబైల్ ఫోన్‌లంటే మార్కెట్లో ప్రత్యేకమైన క్రేజ్. కారణం.. నోకియా మొబైల్ ఫోన్‌లు పటిష్టమైన బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉండటమే. ఆధునిక వర్షన్ నోకియా ఫోన్‌లలో కెమెరా, ఇంటర్నెట్ ఇంకా సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్ప్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో పరిచయమైన నోకియా మొబైల్ ఫోన్‌ల వివరాలను మీకు పరిచయం చేస్తున్నాం.....

 

మొబైల్ ఫోన్‌ల తయారీ విభాగంలో ఒకప్పుడు ప్రపంచాన్నే శాసించిన నోకియాకు, సామ్‌సంగ్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. అయినప్పటికి, ఎంట్రీ లెవల్ స్సెసిఫికేషన్‌లతో కూడిన డ్యూయల్ సిమ్ ఫోన్‌ల తయారీ విభాగంలో నోకియా తన సామర్ధ్యాన్ని నిరూపితం చేసుకుంటోంది. ముఖ్యంగా మధ్య తరగితి మొబైల్ మార్కెట్ పై దృష్టిసారించిన నోకియా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అనేక రకాల డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్‌లను ప్రవేశపెట్టింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా దేశీయ మార్కెట్లో లభ్యమవుతున్న ఉత్తమ 5 చవక ధర డ్యూయల్ సిమ్ నోకియా మొబైల్ ఫోన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం. వాటి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

టాప్-10 నోకియా ఫోన్‌లు (లేటెస్ట్ రిలీజ్‌లు)

టాప్-10 నోకియా ఫోన్‌లు (లేటెస్ట్ రిలీజ్‌లు)

1.) నోకియా 207 (nokia 207):

2.4 అంగుళాల క్వాగా స్ర్కీన్,
సింబియాన్ 40 ఆపరేటింగ్ సిస్టం,
256 ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
బ్లూటూత్ 3.0, 3.5జీ హెచ్ఎస్‌పీఏ,
1020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

టాప్-10 నోకియా ఫోన్‌లు (లేటెస్ట్ రిలీజ్‌లు)

టాప్-10 నోకియా ఫోన్‌లు (లేటెస్ట్ రిలీజ్‌లు)

2.) నోకియా 208 (nokia 208):

2.4 అంగుళాల క్వాగా స్ర్కీన్,
1.3 మెగా పిక్సల్ కెమెరా,
256 ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
బ్లూటూత్ 3.0, 3.5జీ హెచ్‌ఎస్‌పీఏ,
1020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

టాప్-10 నోకియా ఫోన్‌లు (లేటెస్ట్ రిలీజ్‌లు)
 

టాప్-10 నోకియా ఫోన్‌లు (లేటెస్ట్ రిలీజ్‌లు)

3.) నోకియా 208 డ్యూయల్ (nokia 208 dual):

డ్యూయల్ సిమ్,
2.4 అంగుళాల క్వాగా స్ర్కీన్,
1.3 మెగా పిక్సల్ కెమెరా,
256 ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
బ్లూటూత్ 3.0, 3.5జీ హెచ్‌ఎస్‌పీఏ,
1020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 టాప్-10 నోకియా ఫోన్‌లు (లేటెస్ట్ రిలీజ్‌లు)

టాప్-10 నోకియా ఫోన్‌లు (లేటెస్ట్ రిలీజ్‌లు)

4.) నోకియా 301:

నోకియా సిరీస్ 40 ఆపరేటింగ్ సిస్టం,
2.4 అంగుళాల ఎల్‌సీడీ ట్రాన్సిమిస్సివ్ స్ర్కీన్,
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
జీపీఆర్ఎస్ కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఎఫ్‌ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

టాప్-10 నోకియా ఫోన్‌లు (లేటెస్ట్ రిలీజ్‌లు)

టాప్-10 నోకియా ఫోన్‌లు (లేటెస్ట్ రిలీజ్‌లు)


5.) నోకియా ఆషా 210:

2.4 అంగుళాల ఎల్‌సీడీ ట్రాన్స్‌మిస్సివ్ స్ర్కీన్,
క్వర్టీ కీప్యాడ్,
నోకియా సిరీస్ 40 ఆపరేటింగ్ సిస్టం,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఎఫ్ఎమ్ రేడియో, జీపీఆర్ఎస్ కనెక్టువిటీ,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

టాప్-10 నోకియా ఫోన్‌లు (లేటెస్ట్ రిలీజ్‌లు)

టాప్-10 నోకియా ఫోన్‌లు (లేటెస్ట్ రిలీజ్‌లు)

6.) నోకియా ఆషా 501:

3 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునేు సౌలభ్యత,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో,
1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

 టాప్-10 నోకియా ఫోన్‌లు (లేటెస్ట్ రిలీజ్‌లు)

టాప్-10 నోకియా ఫోన్‌లు (లేటెస్ట్ రిలీజ్‌లు)

7.) నోకియా 109:

1.8 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఆల్పాన్యూమరిక్ కీప్యాడ్,
జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్ కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

నోకియా 105:

నోకియా 105:

8.) నోకియా 105:

1.4 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
8 ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
384కేబి ర్యామ్,
ఎఫ్ఎమ్ రేడియో,
800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

టాప్-10 నోకియా ఫోన్‌లు (లేటెస్ట్ రిలీజ్‌లు)

టాప్-10 నోకియా ఫోన్‌లు (లేటెస్ట్ రిలీజ్‌లు)

9.) నోకియా 206 (Nokia 206):

సింబియాన్ సిరీస్ 40 ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఆల్పాన్యూమరిక్ కీప్యాడ్,
జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్ కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
లియోన్ 1110 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

టాప్-10 నోకియా ఫోన్‌లు (లేటెస్ట్ రిలీజ్‌లు)

టాప్-10 నోకియా ఫోన్‌లు (లేటెస్ట్ రిలీజ్‌లు)

10.) నోకియా ఆషా 201 (Nokia Asha 310):

3 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ, ఎఫ్ఎమ్ రేడియో,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1110ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X