ఈ ఫోన్‌లు కొంటే రిలయన్స్ జియో ఏడాది ఉచితం..?

డిసెంబర్ 31, 2016 వరకు మాత్రమే వర్తించే జియో 4జీ సేవలను మరో ఏడాది పాటు ఉచితంగా పొందాలనుకంటున్నారా..? అయితే ఈ 10 LYF బ్రాండ్ ఫోన్‌లను కొనుగోలు చేయండి. డిసెంబర్ 31, 2017 వరకు జియో సేవలు మీకు ఉచితంగా అందుబాటులో ఉంటాయి.

ఈ ఫోన్‌లు కొంటే రిలయన్స్ జియో ఏడాది ఉచితం..?

Read More : 4G Volte ఫోన్‌ల పై దీపావళి ఆఫర్స్ ఇవే

పాఠకులకు గమనిక : జియో ఈ ఆఫర్‌ను అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. మరి కొద్ది రోజుల్లో ఈ ఆఫర్‌ను ప్రకటించే అవకాశముంది. కాబట్టి అనౌన్స్ చేసిన తరువాత మీ నిర్ణయాన్ని తీసుకోండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Reliance LYF F1

రిలయన్స్ లైఫ్ ఎఫ్1
బెస్ట్ ధర రూ.13,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.
ఫోన్ ముఖ్యమైన ఫీచర్లు:

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
1.5గిగాహెర్ట్జ్ స్నాప్ డ్రాగన్ 617 ఆక్టా కోర్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ,
డ్యయల్ సిమ్,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ VoLTE సపోర్ట్,
3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Reliance Lyf Water 7

రిలయన్స్ లైఫ్ వాటర్ 7
బెస్ట్ ధర రూ.8,249
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆక్టా కోర్ 64 బిట్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 615 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ VoLTE సపోర్ట్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Lyf Wind 4

లైఫ్ విండ్ 4
బెస్ట్ ధర రూ.7,998
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు
ఫోన్ స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 210 ప్రాసెసర్ విత్ అడ్రినో 304 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Lyf Wind 6

లైఫ్ విండ్ 6
బెస్ట్ ధర రూ.5,130
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు

ప్రధాన స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల FWVGA ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), 1.1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 210 (ఎమ్ఎస్ఎమ్8909) ప్రాసెసర్ విత్ అడ్రినో 304 జీపీయూ, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 2250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Lyf Wind 1

లైఫ్ విండ్ 1
బెస్ట్ ధర రూ.5980
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కీలక ఫీచర్లు
ప్రధాన స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 294 పీపీఐ, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ఎమ్ఎస్ఎమ్8916 స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, డ్యుయల్ మైక్రో సిమ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ, వై-ఫై, బ్లుటూత్, 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Lyf Earth 2

లైఫ్ ఎర్త్ 2
బెస్ట్ ధర రూ.17,699
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కీలక ఫీచర్లు:
ప్రధాన స్పెసిఫికేషన్స్ :

5 అంగుళాల ఐపీఎస్ 2.5డీ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే, 178 డిగ్రీ వ్యూవింగ్ యాంగిల్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.3గిగాహెర్ట్జ్ ఆక్లా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616 ఎమ్ఎస్ఎమ్8939 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా పోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ, వై-ఫై, బ్లుటూత్, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Lyf Flame 8

లైఫ్ ఫ్లేమ్ 8
బెస్ట్ ధర రూ.4,199
కీలక ఫీచర్లు
ప్రధాన స్పెసిఫికేషన్స్: 

4.5 అంగుళాల FWVGA టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 210 (ఎమ్ఎస్ఎమ్8909) ప్రాసెసర్ విత్ అడ్రినో 304 జీపీయూ, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్,8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ, వై-ఫై, బ్లుటూత్, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Lyf Water 2

లైఫ్ వాటర్ 2
బెస్ట్ ధర రూ.9,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కీలక ఫీచర్ల కోసం క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ : 

5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.5గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ఎమ్ఎస్ఎమ్ 8939 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, వై-ఫై, జీపీఆర్ఎస్, ఎడ్జ్, జీపీఎస్, 2400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Read More: రూపాయికే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు : గేమ్ స్టార్ట్ ఈ రోజే !

Lyf Water 6

లైఫ్ వాటర్ 6
బెస్ట్ ధర రూ.10,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కీలక ఫీచర్ల కోసం క్లిక్ చేయండి.

ప్రధాన స్పెసిఫికేషన్స్ :
5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1.2గిగాహెర్ట్జ్ 64 బిట్ క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8916 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, డ్యుయల్ మైక్రో సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ, వై-ఫై, బ్లుటూత్ 4.0, 2920 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Lyf Wind 5

లైఫ్ విండ్ 5
బెస్ట్ ధర రూ.5,326
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కీలక ఫీచర్లు
ఫోన్ స్పెసిఫికేషన్స్: 

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6735పీ ప్రాసెసర్ విత్ మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 LYF Smartphones with Free 4G Data and Calls from Reliance Jio for 1 Year. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot