రూపాయికే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు : గేమ్ స్టార్ట్ ఈ రోజే !

Written By:

దీపావళి సంధర్భంగా కళ్లు చెదిరి ఆఫర్లతో అన్నీ కంపెనీలు కష్టమర్లకు ముందుకు వస్తున్నాయి.ఇందులో భాగంగా షియోమి రూపాయికే రెడ్ మి ఫోన్లు అంటూ కష్టమర్లను ఆకట్టుకున్న నేపధ్యంలో ఇప్పుడు వన్‌ప్లస్ కూడా నేను రూపాయికే వన్‌ప్లస్ ఫోన్లు ఇస్తానంటూ ముందుకొచ్చింది. డాష్ ఫర్ దివాళి పేరిటి రానున్న ఈ ఫెస్టివల్ లో మీరు రూపాయికే వన్‌ప్లస్ ఫోన్లు సొంతం చేసుకునే అద్భుత అవకాశాన్ని ఈ రోజు కల్పిస్తోంది. మరి అదెలాగో చూద్దాం.

రిలీజ్‌కు ముందే దుమ్ము రేపుతున్న షియోమి మి నోట్ 2 ఫీచర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రెండు రోజులు

అక్టోబర్ 24 అలాగే అక్టోబర్ 26 ఈ ఈవెంట్ అక్టోబర్ 24 అలాగే అక్టోబర్ 26 ఈ రెండు రోజుల్లో జరుగుతుంది. ఈ రెండు రోజుల్లో 12 PM, 4 PM and 8 PM మధ్యలో వన్‌ప్లస్ డాష్ ఫర్ దివాళి ఫ్లాష్ సేల్స్ నిర్వహిస్తోంది.

వన్‌ప్లస్ స్టోర్ లో రిజిష్టర్

కష్టమర్లు ముందుగా వన్‌ప్లస్ స్టోర్ లో రిజిష్టర్ కావాల్సి ఉంటుంది. అక్కడ మీ పేరు అలాగే అడ్రస్ ఫోన్ నెంబర్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. లింక్ కోసం క్లిక్ చేయండి.

#DiwaliDashSale

ఈ ప్రాసెస్ అయిపోయిన తరువాత మీరు #DiwaliDashSale ఆఫర్ ని సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేయాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో మీరు షేర్ చేసినవి కూడా పరిగణలోకి తీసుకుంటారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మిస్టరీ బాక్స్

దీంతో పాటు వన్‌ప్లస్ యాక్ససెరీస్ ని కొనుగోలు చేసిన వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ రూపాయి ఫ్లాష్ సేల్ లో భాగంగా మిస్టరీ బాక్స్ పేరిట ఆ రోజు డ్రా తీయడం జరుగుతుంది.

వన్‌ప్లస్ 3 రోజ్ గోల్డ్

ఈ మిస్టరీ బాక్స్ లో ఉన్న ఈ వస్తువైనా మీ అకౌంట్ నంబర్‌కు తగిలితే అది మీ సొంతమవుతుంది. ఇందులో మీకు వన్‌ప్లస్ 3 రోజ్ గోల్డ్ కూడా తగిలే అవకాశం ఉంది

ఇందులో యూజర్స్ అకౌంట్స్‌కి

ఒక్క మిస్టరీ బాక్స్‌నే కేటాయిస్తారు. ఆ బాక్స్ ఒక వేళ మీకు తగిలితే దాన్ని మీరు వెంటనే కార్ట్ చేసి రూపాయి చెల్లించి మీ సొంతం చేసుకోవచ్చు. రూపాయి చెల్లించిన తరువాతే అందులో ఏముందో అనేది మీకు బహిర్గతం అవుతుంది.

కండీషన్

అయితే ఇక్కడ ఓ కండీషన్ కూడా ఉంది. అకౌంట్ యూజర్లు వారికి తగిలిన మిస్టరీ బాక్స్‌ కి సంబంధించిన పేమెంట్ మూడుగంటల్లోపు చెల్లించాలి. లేకుంటే వారికి వచ్చిన మిస్టరీ బాక్స్‌ వెంటనే రద్దయిపోతుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
OnePlus Diwali Sale: Get OnePlus 3 for Rs.1 – Starts Today read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting