స్మార్ట్‌ఫోన్స్ విత్ లాంగెస్ట్ బ్యాటరీ లైఫ్

Posted By:

స్మార్ట్‌ఫోన్ వినియోగంలో బ్యాటరీ బ్యాకప్ కీలక అంశం. బ్యాటరీ పనితీరుపైనే ఫోన్ వాడకం ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో యూజర్ బ్యాటరీ పై నిర్థిష్ట అవగాహనను కలిగి ఉండాలి. మార్కెట్లో అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నప్పటికి వాటిలో కొన్ని మాత్రమే మెరుగైన బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉంటున్నాయి. బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీ ముందు పొందుపరుచుతున్నాం.

Read More: స్మార్ట్‌ఫోన్ లైటింగ్ నుంచి మీ కంటిని కాపాడుకోండిలా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్‌ఫోన్స్ విత్ లాంగెస్ట్ బ్యాటరీ లైఫ్

జియోనీ మారథాన్ ఎం5
బ్యాటరీ సామర్థ్యం: 6020ఎమ్ఏహెచ్


5.5 అంగుళాల హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే, 267 పీపీఐ, 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్

మీడియాటెక్ 64 బిట్ ప్రాసెసర్, మాలీ టీ760 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్,

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ప్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్

కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్ 4జీ, వై-ఫై, బ్లూటూత్, ఎఫ్ఎమ్, ఆన్ దగో

సపోర్ట్).

 

స్మార్ట్‌ఫోన్స్ విత్ లాంగెస్ట్ బ్యాటరీ లైఫ్

అసుస్ జెన్‌ఫోన్ మాక్స్

బ్యాటరీ సామర్థ్యం : 5000 ఎమ్ఏహెచ్

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్,
అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ర్యామ్ సామర్థ్యం (2జీబి, 3జీబి),
ఇంటర్నల్ స్టోరేజ్ (8జీబి, 16జీబి),
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ లేజర్ ఆటో ఫోకస్,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, వై-ఫై, బ్లూటూత్, డ్యుయల్ మైక్రో సిమ్).

 

స్మార్ట్‌ఫోన్స్ విత్ లాంగెస్ట్ బ్యాటరీ లైఫ్

బీఎల్‌యూ స్టూడియో ఎనర్జీ
బ్యాటరీ సామర్థ్యం : 5000 ఎమ్ఏహెచ్

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియా టెక్ ఎంటీ6582 ప్రాసెసర్,
మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా(ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, డ్యుయల్ సిమ్).

 

స్మార్ట్‌ఫోన్స్ విత్ లాంగెస్ట్ బ్యాటరీ లైఫ్

లెనోవో వైబ్ పీ1
బ్యాటరీ సామర్థ్యం : 5000 ఎమ్ఏహెచ్

స్మార్ట్‌ఫోన్స్ విత్ లాంగెస్ట్ బ్యాటరీ లైఫ్

సెల్‌కాన్ మిలీనియా క్యూ5కే పవర్
బ్యాటరీ సామర్థ్యం : 5000 ఎమ్ఏహెచ్

5 అంగుళాల FWVGA డిస్‌ప్లే, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

 

స్మార్ట్‌ఫోన్స్ విత్ లాంగెస్ట్ బ్యాటరీ లైఫ్

హువావీ పీ8 మాక్స్
బ్యాటరీ సామర్థ్యం: 4360 ఎమ్ఏహెచ్

స్మార్ట్‌ఫోన్స్ విత్ లాంగెస్ట్ బ్యాటరీ లైఫ్

జియోనీ మారథాన్ ఎం2
బ్యాటరీ సామర్థ్ర్యం: 4200 ఎమ్ఏహెచ్

స్మార్ట్‌ఫోన్స్ విత్ లాంగెస్ట్ బ్యాటరీ లైఫ్

ఒప్పో ఆర్7 ప్లస్
బ్యాటరీ సామర్థ్యం: 4100 ఎమ్ఏహెచ్

స్మార్ట్‌ఫోన్స్ విత్ లాంగెస్ట్ బ్యాటరీ లైఫ్

లెనోవో ఏ5000
బ్యాటరీ సామర్థ్యం: 4000ఎమ్ఏహెచ్

స్మార్ట్‌ఫోన్స్ విత్ లాంగెస్ట్ బ్యాటరీ లైఫ్

ఏసర్ లిక్విడ్ జెడ్630ఎస్
బ్యాటరీ సామర్థ్యం: 4000 ఎమ్ఏహెచ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Mid-Range Android Smartphones With Longest Battery Life. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot