6/7/8 జిబి ర్యామ్‌,30 ఎంపీ కెమెరాతో దూసుకొస్తున్న ఫోన్లు

By Hazarath
|

మార్కెట్ ని ఇప్పుడు శాసిస్తున్న ఫోన్లు ఏవైనా ఉన్నాయంటే అవి ఎక్కువ ర్యామ్ కలిగిన ఫోన్లు మాత్రమే. 4జీబి ర్యామ్ నుంచి ఫోన్లు 6 జిబి ర్యామ్ దాకా ఇప్పుడు మార్కెట్లోకి రిలీజయి కష్టమర్లను ఆలరిస్తున్నాయి. అయితే 4జీ యుగంలో ఎంత ఎక్కువ ర్యామ్ ఉంటే అంత ఫాస్ట్ గా మొబైల్స్ పనిచేస్తాయని భావించి చాలామంది ర్యామ్ ఎక్కువ ఉన్న మొబైల్స్ కొనుగోలు చేస్తుంటారు. అలాంటి వారికోసం మార్కెట్లోకి త్వరలో రానున్న 6జిబి ర్యామ్ ఫోన్లు లిస్ట్ ఇస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

మీ ఫోన్ క్షణాల్లో ఛార్జింగ్ కావాలా..అయితే ఇది మీ కోసమే

హువాయి మేట్ 10

హువాయి మేట్ 10

మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి
6.0 ఇంచ్ IPS-NEO LCD capacitive touchscreen, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4
HiSilicon Kirin 960 chipset
ఆండ్రాయిడ్ ఓఎస్
128 జిబి ఇంటర్నల్ మెమొరీ
6/7 జిబి ర్యామ్
డ్యూయెల్ 20 ఎంపీ కెమెరా
నాన్ రిమూవబుల్ బ్యాటరీ

వన్ ప్లస్ 4

వన్ ప్లస్ 4

మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి
5.6 ఇంచ్ లార్జ్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 2016 ఓఎస్
7/8 జిబి ర్యామ్
16/32/64 జిబి ఇంటర్నల్ మెమొరీ, 128 జిబి విస్తరణ సామర్ధ్యం
20 ఎంపీ మెయిన్ కెమెరా
5.1 సెల్ఫీ కెమెరా
4,100 mAh బ్యాటరీ

సోని ఎక్సీపీరియా క్యూటీ ( Sony Xperia QT)

సోని ఎక్సీపీరియా క్యూటీ ( Sony Xperia QT)

మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి
5.5 ఇంచ్ పుల్ హెచ్ డి డిస్ ప్లే
30 ఎంపీ కెమెరా
12 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
64 బిట్ ఎన్-విడియా ఎక్స్1 చిప్ 2.3 ఆక్టా కోర్ ప్రాసెసర్,
6/8జీబి ర్యామ్,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, 4జీ, వై-ఫై 802.11, జీపీఎస్, ఎన్ఎఫ్ సీ, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ),
5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

శాంసంగ్ గెలాక్సీ 8

శాంసంగ్ గెలాక్సీ 8

మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి 

5.8 ఇంచ్ సూపర్ అమోల్డ్ టచ్ స్క్రీన్ , కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 బ్యాక్ ప్యానల్
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 823 చిప్ సెట్
32/64/128/256 GB ఇంటర్నల్ మెమొరీ
6/7 జిబి ర్యామ్
15 ఎంపీ కెమెరా , 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
నాన్ రిమూవబుల్ బ్యాటరీ

 

ఎల్ జీ జీ6

ఎల్ జీ జీ6

మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి
ప్రస్తుతం నడుస్తున్న ఓఎస్ సిస్టం
స్నాప్ డ్రాగన్ క్వాల్ కామ్ ఆక్టాకోర్ 3.0 GHz processor
24 ఎంపీ మెయిన్ కెమెరా
7ఎంపీ సెల్పీ కెమెరా
32/64/128 జిబి ఇంటర్నల్ మెమొరీ, 128 జిబి విస్తరణ సామర్ధ్యం
4200 mAh బ్యాటరీ

షియోమి 6

షియోమి 6

మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి
5.2 ఇంచ్ ఆల్ట్రా హెచ్ డి 4కె స్క్రీన్ ( 4096 x 2160 resolution) Display
6/8 జిబి ర్యామ్
23 ఎంపీ మెయిన్ కెమెరా
7ఎంపీ సెల్పీ కెమెరా
2450 mAh బ్యాటరీ

ఎల్ జీ ఫ్లెక్స్ 3

ఎల్ జీ ఫ్లెక్స్ 3

మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి
6 ఇంచ్ డిస్ ప్లే
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 processor
కొర్నింగ్ గొరిల్లా గ్లాస్ 4
20.7/8 ఎంపీ మెయిన్ కెమెరా
8ఎంపీ సెల్పీ కెమెరా
128 జిబి స్టోరేజి ఆప్సన్
6/8 జిబి ర్యామ్
32/64/128 జిబి ఇంటర్నల్ మెమొరీ, 128 జిబి విస్తరణ సామర్ధ్యం
3500 mAh బ్యాటరీ
ఫింగర్ ప్రింట్ స్కానర్

శాం సంగ్ గెలాక్సీ s8

శాం సంగ్ గెలాక్సీ s8

మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి
స్నాప్ డ్రాగన్ క్వాల్ కామ్ ఆక్టాకోర్ 3.2 GHz processor
5.2 ఇంచ్ 4కె డిస్ ప్లే 4096 x 2160 screen resolution
6జిబి ర్యామ్
30 ఎంపీ కెమెరా
9.0 సెల్పీ కెమెరా
4200 mAh బ్యాటరీ

షియోమి మి నోట్ 2

షియోమి మి నోట్ 2

మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి
2-4598/
5.5 ఇంచ్ డిస్ ప్లే ఐపీఎస్ స్క్రీన్
కొర్నింగ్ గొరిల్లా గ్లాస్ 4
16 ఎంపీ మెయిన్ కెమెరా
6/8 జిబి ర్యామ్
32/64/128 జిబి ఇంటర్నల్ మెమొరీ, 128 జిబి విస్తరణ సామర్ధ్యం

అసుస్ జెన్ ఫోన్ 4 డీలక్స్

అసుస్ జెన్ ఫోన్ 4 డీలక్స్

మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి
5.5 ఇంచ్ డిస్ ప్లే ఐపీఎస్ స్క్రీన్
కొర్నింగ్ గొరిల్లా గ్లాస్ 4
7/8 జిబి ర్యామ్
128GB ROM, 128 జిబి విస్తరణ సామర్ధ్యం
16 ఎంపీ మెయిన్ కెమెరా
8 సెల్ఫీ కెమెరా
3500 mAh బ్యాటరీ

Best Mobiles in India

English summary
Top 10 Most-awaited 6GB-7GB-8GB RAM Smartphones of 2016 read more gizbot telugu..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X