రీసెంట్‌గా లాంచ్ అయిన స్టైలిష్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

Written By:

ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రంగంలో ఇండియా రెండో స్థానాన్ని ఆక్రమించిన విషయం తెలిసిందే. అనేక రకాలైన స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు ఇండియా ఓ వేదికగా మారింది. వివిధ రకాల ధరలతో మోడళ్లతో ఇండియా ఈ ఫోన్లు మార్కెట్‌ని ముంచెత్తాయి. అనేక రకాల ఫీచర్లతో కొంచెం బడ్జెట్ పెట్టగలిగిన వారికి అనేక రకాల ఫోన్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. స్టైలిష్ ఫోన్లు కావాలనుకునే వారు ఈ మధ్యనే లాంచ్ అయిన ఈ ఫోన్లపై ఓ స్మార్ట్ లుక్కేయవచ్చు.

ఇంటెక్స్ నుంచి మరో 4జీ ఫోన్ దూసుకొస్తోంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

LG Stylus 2 Plus

రీసెంట్‌గా లాంచ్ అయిన స్టైలిష్ ఫోన్లు ఇవే

ధర రూ. 24,990
ఫీచర్స్
5.7-inch (1920 × 1080 pixels) Full HD IPS Quantum display
ఆండ్రాయిడ్ 6.0 (మార్ష్‌మల్లో)
1.4 GHz ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 430 processor with Adreno 505 GPU
3GB ర్యామ్
16GB స్టోరేజ్
16MP కెమెరా 8MP ఫ్రంట్ కెమెరా
మరిన్ని ఫీచర్లకు కొనుగోలుకు క్లిక్ చేయండి 

Zopo Speed 8

రీసెంట్‌గా లాంచ్ అయిన స్టైలిష్ ఫోన్లు ఇవే

ధర రూ. 29,990
ఫీచర్స్
4జీబి ర్యామ్,32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్
21 ఎంపీ రేర్ కెమెరా, 8 ఎంపీ సెల్పీ కెమెరా
ఆండ్రాయిడ్ 6.0 (మార్ష్‌మల్లో)
మరిన్ని ఫీచర్లకు కొనుగోలుకు క్లిక్ చేయండి 

HTC One X9

రీసెంట్‌గా లాంచ్ అయిన స్టైలిష్ ఫోన్లు ఇవే

ధర రూ. 24,990
3జీబి ర్యామ్,32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్
13 ఎంపీ రేర్ కెమెరా, 5 ఎంపీ సెల్పీ కెమెరా
ఆండ్రాయిడ్ 6.0 (మార్ష్‌మల్లో)
మరిన్ని ఫీచర్లకు కొనుగోలుకు క్లిక్ చేయండి 

HTC One M9 Plus Prime Camera

రీసెంట్‌గా లాంచ్ అయిన స్టైలిష్ ఫోన్లు ఇవే

ధర రూ. 24,999
2జీబి ర్యామ్,16 జిబి ఇంటర్నల్ స్టోరేజ్
13 ఎంపీ రేర్ కెమెరా, 4 ఎంపీ సెల్పీ కెమెరా
ఆండ్రాయిడ్ 6.0 (మార్ష్‌మల్లో)
మరిన్ని ఫీచర్లకు కొనుగోలుకు క్లిక్ చేయండి 

Gionee Marathon M5 Plus

రీసెంట్‌గా లాంచ్ అయిన స్టైలిష్ ఫోన్లు ఇవే

ధర రూ. 26,999
3జీబి ర్యామ్,64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్
13 ఎంపీ రేర్ కెమెరా, 5ఎంపీ సెల్పీ కెమెరా
ఆండ్రాయిడ్ 5.1 (మార్ష్‌మల్లో)
మరిన్ని ఫీచర్లకు కొనుగోలుకు క్లిక్ చేయండి 

Xiaomi Mi 5

రీసెంట్‌గా లాంచ్ అయిన స్టైలిష్ ఫోన్లు ఇవే

ధర రూ. 24,990
3జీబి ర్యామ్,32, 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్
16ఎంపీ రేర్ కెమెరా, 4ఎంపీ సెల్పీ కెమెరా
ఆండ్రాయిడ్ 6.0 (మార్ష్‌మల్లో)
మరిన్ని ఫీచర్లకు కొనుగోలుకు క్లిక్ చేయండి 

Samsung Galaxy A7 (2016)

రీసెంట్‌గా లాంచ్ అయిన స్టైలిష్ ఫోన్లు ఇవే

ధర రూ. 26,400
3జీబి ర్యామ్,16 జిబి ఇంటర్నల్ స్టోరేజ్
13ఎంపీ రేర్ కెమెరా, 5ఎంపీ సెల్పీ కెమెరా
ఆండ్రాయిడ్ 5.1 (మార్ష్‌మల్లో)
మరిన్ని ఫీచర్లకు కొనుగోలుకు క్లిక్ చేయండి 

Vivo V3 Max

రీసెంట్‌గా లాంచ్ అయిన స్టైలిష్ ఫోన్లు ఇవే

ధర రూ. 21,490
4జీబి ర్యామ్,32, 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్
13ఎంపీ రేర్ కెమెరా, 5ఎంపీ సెల్పీ కెమెరా
ఆండ్రాయిడ్ 5.1 (లాలీపాప్)
మరిన్ని ఫీచర్లకు కొనుగోలుకు క్లిక్ చేయండి 

Samsung Galaxy A5 (2016)

రీసెంట్‌గా లాంచ్ అయిన స్టైలిష్ ఫోన్లు ఇవే

ధర రూ. 21,400
2జీబి ర్యామ్,32, 16 జిబి ఇంటర్నల్ స్టోరేజ్
13ఎంపీ రేర్ కెమెరా, 5ఎంపీ సెల్పీ కెమెరా
ఆండ్రాయిడ్ 5.1 (లాలీపాప్)
మరిన్ని ఫీచర్లకు కొనుగోలుకు క్లిక్ చేయండి 

LeEco Le Max 2

రీసెంట్‌గా లాంచ్ అయిన స్టైలిష్ ఫోన్లు ఇవే

ధర రూ. 22,999
4జీబి ర్యామ్,32, 32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్
21ఎంపీ రేర్ కెమెరా, 8ఎంపీ సెల్పీ కెమెరా
ఆండ్రాయిడ్ 6.0 (మార్ష్‌మల్లో)
మరిన్ని ఫీచర్లకు కొనుగోలుకు క్లిక్ చేయండి 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Top 10 New Smartphone Launches in India Below Rs 30,000
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot