Home
Mobile

అలనాటి నోకియా ఫోన్‌లు మళ్లీ మార్కెట్లోకి

By Sivanjaneyulu

స్మార్‌ఫోన్ విప్లవం ఒక్కసారిగా ఊపందుకున్న నేపథ్యంలో ఫీచర్ ఫోన్ మార్కెట్ క్రమకమంగా డీలా పడుతు వస్తోంది. అయితే, భారత్‌లోని లోకల్ మార్కెట్లలో మాత్రం ఫీచర్ ఫోన్ అమ్మకాలు 71శాతం వాల్యుమ్ షేర్‌తో తమ సత్తాను చాటుకుంటున్నాయి. ఇంటర్నెట్ బ్రౌజింగ్ పై ఏ మాత్రం ఆసక్తిలేని వారు క్వర్టీ ఫిజికల్ కీబోర్డ్‌తో కూడిన ఫీచర్ ఫోన్‌లనే ఎంపిక చేసకుంటున్నారు.

అలనాటి నోకియా ఫోన్‌లు మళ్లీ మార్కెట్లోకి

ఫీచర్ ఫోన్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే బ్రాండ్ పేరు నోకియా. ప్రపంచ మొబైల్ ఫోన్ మార్కెట్లో ఒకప్పుడు సంచలనంగా నిలిచిన నోకియా క్రమంగా తన ప్రాచుర్యాన్ని కోల్పొతూ వచ్చింది. సామ్‌సంగ్ వంటి ప్రధాన కంపెనీలు నోకియా ప్రధాన పోటీదారుగా నిలిచి మార్కెట్ వాటాను కొల్లగొట్టాయి. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, నోకియాను కొనుగోలు చేసినప్పటికి ఫలితాలు ఆశాజనకంగా లేవు. నోకియా బ్రాండ్ అంటే ఇండియాలో ఇప్పటికి చాలా మందికి అభిమానం. ఇండియన్ మొబైల్ మార్కెట్లో నోకియా మొబైల్స్ హాట్ కేకుల్లా అమ్ముడయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

2016లో మీరు ఖచ్చితంగా వాడి తీరాల్సిన 8 టెక్నాలజీలు

ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఆధునీకరించబడిన పలు నోకియా బ్రాండెడ్ ఫోన్ లను అమ్మకానికి సిద్దంగా ఉంచింది. వాటి వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

అలనాటి నోకియా ఫోన్‌లు మళ్లీ మార్కెట్లోకి

అలనాటి నోకియా ఫోన్‌లు మళ్లీ మార్కెట్లోకి

Nokia Refurbished 1100 (పునరుద్ధరించబడిన నోకియా 1100)
బెస్ట్ ధర రూ.1299
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అలనాటి నోకియా ఫోన్‌లు మళ్లీ మార్కెట్లోకి

అలనాటి నోకియా ఫోన్‌లు మళ్లీ మార్కెట్లోకి

Nokia Refurbished 1110i  (పునరుద్ధరించబడిన నోకియా 1110i)
ఫోన్ బెస్ట్ ధర రూ.1,399
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అలనాటి నోకియా ఫోన్‌లు మళ్లీ మార్కెట్లోకి

అలనాటి నోకియా ఫోన్‌లు మళ్లీ మార్కెట్లోకి

Nokia Refurbished Nokia 1650 (పునరుద్ధరించబడిన నోకియా 1650)
ఫోన్ బెస్ట్ ధర రూ.1399
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అలనాటి నోకియా ఫోన్‌లు మళ్లీ మార్కెట్లోకి

అలనాటి నోకియా ఫోన్‌లు మళ్లీ మార్కెట్లోకి

పునరుద్ధరించబడిన నోకియా 2610
ఫోన్ బెస్ట్ ధర రూ.1399
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అలనాటి నోకియా ఫోన్‌లు మళ్లీ మార్కెట్లోకి

అలనాటి నోకియా ఫోన్‌లు మళ్లీ మార్కెట్లోకి

పునరుద్ధరించబడిన నోకియా 2610, గ్రే, బ్లూ వేరియంట్స్
ఫోన్ బెస్ట్ ధర రూ.1390
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అలనాటి నోకియా ఫోన్‌లు మళ్లీ మార్కెట్లోకి

అలనాటి నోకియా ఫోన్‌లు మళ్లీ మార్కెట్లోకి

నోకియా 1600
ఫోన్ బెస్ట్ ధర రూ.1,399
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అలనాటి నోకియా ఫోన్‌లు మళ్లీ మార్కెట్లోకి

అలనాటి నోకియా ఫోన్‌లు మళ్లీ మార్కెట్లోకి

నోకియా ఇ5
ఫోన్ బెస్ట్ ధర రూ.5,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అలనాటి నోకియా ఫోన్‌లు మళ్లీ మార్కెట్లోకి

అలనాటి నోకియా ఫోన్‌లు మళ్లీ మార్కెట్లోకి

నోకియా 130
ఫోన్ బెస్ట్ ధర రూ.1655
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అలనాటి నోకియా ఫోన్‌లు మళ్లీ మార్కెట్లోకి

అలనాటి నోకియా ఫోన్‌లు మళ్లీ మార్కెట్లోకి

నోకియా 105
ఫోన్ బెస్ట్ ధర రూ.1,211
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అలనాటి నోకియా ఫోన్‌లు మళ్లీ మార్కెట్లోకి

అలనాటి నోకియా ఫోన్‌లు మళ్లీ మార్కెట్లోకి

నోకియా 225
ఫోన్ బెస్ట్ ధర రూ.3,373
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అలనాటి నోకియా ఫోన్‌లు మళ్లీ మార్కెట్లోకి

అలనాటి నోకియా ఫోన్‌లు మళ్లీ మార్కెట్లోకి

నోకియా 108 
ఫోన్ బెస్ట్ ధర రూ.1,949
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Top 10 Nokia Refurbished Feature Phones to buy in India Right Now. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X