2016లో మీరు ఖచ్చితంగా వాడి తీరాల్సిన 8 టెక్నాలజీలు

Written By:

నెమ్మదిగా స్పందించే ఇంటర్నెట్.. ఫేలవమైన డేటా షేరింగ్.. నత్తనడకన సాగే బ్యాటరీ ఛార్జింగ్, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని సమస్యలు స్మార్ట్‌ఫోన్ యూజర్లకు పెద్దగా తలనొప్పిగా మారాయి. యూనివర్సల్ ఛాలెంజర్స్‌గా మారిన ఈ సమస్యలను సునాయాశంగా అధిగమించేందుకు పలు సింపుల్ సొల్యూషన్స్ అందుబాటులోకి వచ్చేసాయి. మీ స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని మరింత ఆధునికం చేసుకునేందుకు 2016లో ఖచ్చితంగా వాడితీరాల్సిన 8 రసవత్తరమైన టెక్నాలజీలను ఇప్పుడు చూద్దాం....

ఎక్కువగా మాట్లాడితే మగతనానికే ముప్పట..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Connectify Speedify

2016లో మీరు ఖచ్చితంగా వాడి తీరాల్సిన 8 టెక్నాలజీలు

Connectify Speedify అనే సాఫ్ట్‌వేర్ ద్వారా మీ హోమ్ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్‌ను పెంచుకోవచ్చు. http:www.speedify.comలో దొరుకుతున్నఈ సాఫ్ట్‌వేర్ ద్వారా వై-ఫై, డీఎస్ఎల్ ఇంకా 3జీ, 4జీ కనెక్షన్‌లను కంబైన్ చేసుకోవచ్చు.

లాగీటెక్ బ్లుటూత్ ఆడియో అడాప్టర్

2016లో మీరు ఖచ్చితంగా వాడి తీరాల్సిన 8 టెక్నాలజీలు

మార్కెట్లో అందుబాటులో ఉన్న లాగీటెక్ బ్లుటూత్ ఆడియో అడాప్టర్ ద్వారా మ్యూజిక్‌ను వైర్‌లెస్‌గా స్ట్రీమ్ చేసుకోవచ్చు.

Iota by Cube 26

2016లో మీరు ఖచ్చితంగా వాడి తీరాల్సిన 8 టెక్నాలజీలు

మార్కెట్లో అందుబాటులో ఉన్న స్మార్ట్‌లైట్ సిస్టం Iota by Cube 26ను మీ ఇంట్లో అలంకరించటం ద్వారా బోలెడంత విద్యుత్ ను ఆదా చేయటంతో పాటు వాటిని మీ ఫోన్ ద్వారా నియంత్రించుకోవచ్చు. ఈ స్మార్ట్‌లైట్ సిస్టం ధర రూ.1,899

శాన్‌డిస్క్ వైర్‌లెస్ కనెక్ట్ డిస్క్

2016లో మీరు ఖచ్చితంగా వాడి తీరాల్సిన 8 టెక్నాలజీలు

మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ వైర్‌లెస్ కనెక్ట్ డిస్క్ ద్వారా ఆండ్రాయిడ్ అలాన ఐఓఎస్ ఫోన్‌ల మధ్య డేటాను సులువుగా షేర్ చేసుకోవచ్చు. 16 జీబి స్టోరేజ్ వర్షన్‌తో వస్తున్న ఈ డిస్క్ ధర రూ.1,745.

 

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని ఫోటోలను పెద్ద తెర పై

2016లో మీరు ఖచ్చితంగా వాడి తీరాల్సిన 8 టెక్నాలజీలు

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలను పెద డిస్‌ప్లే పై వీక్షించాలనుకుంటున్నారా..? అయితే, మీ డివైస్‌కు హెచ్‌డిఎమ్ఐ లేదా ఎంహెచ్ఎల్ అవుట్ ఉన్నట్లయితే వాటికి సంబంధించిన అడాప్టర్ లను కొనుగోలు చేసిన పెద్ద డిస్‌‍ప్లే డివైస్‌లకు కనెక్ట్ చేసుకోండి.

 

Prey

2016లో మీరు ఖచ్చితంగా వాడి తీరాల్సిన 8 టెక్నాలజీలు

మీ వ్యక్తిగత గాడ్జెట్‌లలోని ముఖ్యమైన డేటాను తెఫ్ట్ ప్రూఫ్‌గా మార్చాలనుకుంటున్నారా..? అయితే, Prey అనే ఉచిత టూల్‌ను మీ డివైస్‌లో పొందుపరచండి.

KineMaster

2016లో మీరు ఖచ్చితంగా వాడి తీరాల్సిన 8 టెక్నాలజీలు

మీ వీడియోలను ఇతరులకు షేర్ చేసే ముందుకు వాటిని అత్యుత్తమంగా ఎడిట్ చేయాలంటే KineMaster, iMovie వంటి యాప్‌లను ఎంపిక చేసుకోండి.

మీ ఫోన్ వేగవంతంగా చార్జ్ అవ్వాలా..?

2016లో మీరు ఖచ్చితంగా వాడి తీరాల్సిన 8 టెక్నాలజీలు

గాడ్జెట్‌లను ఎక్కువగా వినియోగించే వారు తమ డివైస్‌లను రోజుకు రెండు సార్లు చార్జ్ చేయవల్సి ఉంటుంది. ఇలాంటి వారి కోసం Portronics UFO డివైస్ మార్కెట్లో సిద్ధంగా 5 volts అవుట్ పుట్ సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఈ చార్జింగ్ డివైస్ మీ గాడ్జెట్‌లను వేగంగా చార్జ్ చేయగలదు

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
8 gadgets & tech you should definitely use in 2016. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting