మోస్ట్ స్టైలిష్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్

Posted By:

ఇండియన్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం శరవేగంగా విస్తరిస్తోన్న రోజులివి. నేటి ఆధునిక జీవనశైలిలో భాగంగా మారిపోయిన స్మార్ట్‌ఫోన్‌లు అన్ని వర్గాల ప్రజలకు నిత్యావసరంలా మారిపోయాయి. ముఖంగా 3జీ, 4జీ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేసే
స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో డిమాండ్ నెలకుంది. రీజనబుల్ ధరల్లో ఒప్పో కంపెనీ అందిస్తోన్న 10 స్టైలిష్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : హానర్ 7 vs ఎల్‌జీ జీ3, సూపర్ ఛాలెంజ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోస్ట్ స్టైలిష్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్

ఒప్పో నియో 7
బెస్ట్ ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రత్యేకతలు:

5 అంగుళాల క్యూహెచ్‌డి హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
డ్యుయల్ సిమ్ (మైక్రో + నానో),
4జీ ఇంకా 3జీ కనెక్టువిటీ,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

మోస్ట్ స్టైలిష్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్

ఒప్పో ఆర్7 ప్లస్
బెస్ట్ ధర రూ.28,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోస్ట్ స్టైలిష్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్

ఒప్పో ఆర్7 లైట్
బెస్ట్ ధర రూ.18,200
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోస్ట్ స్టైలిష్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్

ఒప్పో ఆర్ 5
బెస్ట్ ధర రూ.24,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోస్ట్ స్టైలిష్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్

ఒప్పో ఫైండ్ 7
బెస్ట్ ధర రూ.29,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోస్ట్ స్టైలిష్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్

ఒప్పో ఫైండ్ 7ఏ
బెస్ట్ ధర రూ.22,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోస్ట్ స్టైలిష్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్

ఒప్పో మిర్రర్ 5
బెస్ట్ ధర రూ.13,275
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోస్ట్ స్టైలిష్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్

ఒప్పో మిర్రర్ 3
బెస్ట్ ధర రూ.12,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోస్ట్ స్టైలిష్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్

ఒప్పో నియో 3
బెస్ట్ ధర రూ.9,028
కొనుగోలు చేసేందేకు క్లిక్ చేయండి.

మోస్ట్ స్టైలిష్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్

ఒప్పో ఎన్1 మినీ
బెస్ట్ ధర రూ.17,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Oppo 3G and 4G Stylish Android Smartphones To Buy in India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot