Home
Mobile

పెద్ద డిస్‌ప్లే ఫోన్‌లు మీకు నచ్చిన ధరల్లో

స్మార్ట్‌ఫోన్‌‍ల డిస్‌ప్లే పరిమాణం రోజురోజుకు పెరిగిపోతోంది. ఒకప్పుడు 4.7 అంగుళాల డిస్‌ప్లే‌ను కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను అతిపెద్ద డివైస్‌గా పరిగణించేవారు. కాలక్రమంలో చోటు చేసుకున్న మార్పులు స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేను 6 అంగుళాల వరకు తీసుకువెళ్లగలిగాయి. పెద్ద డిస్‌ప్లే ఫోన్‌లకు డిమాండ్ భారీగానే ఉన్న నేపథ్యంలో ప్రముఖ కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లోనే వీటిని అందించే ప్రయత్నం చేస్తున్నాయి. పెద్ద డిస్‌ప్లేతో మార్కెట్లో లభ్యమవుతోన్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం....

Read More : 2016లో రాబోతున్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‍‌లు

పెద్ద డిస్‌ప్లే ఫోన్‌లు, మీకు నచ్చిన ధరల్లో

పెద్ద డిస్‌ప్లే ఫోన్‌లు, మీకు నచ్చిన ధరల్లో

లెనోవో కే3 నోట్
ధర రూ.9,999

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్, 401 పీపీఐ), కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, లెనోవో వైబ్ 3.0 యూజర్ ఇంటర్‌ఫేస్, 64 బిట్ 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6572 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఎల్టీఈ కనెక్టువిటీ (ఎఫ్ డిడి-ఎల్టీఈ 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ 3, టీడీడీ-ఎల్టీఈ 2300 మెగాహెర్ట్జ్ బ్యాండ్ 40), వై-ఫై, బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ 2.0, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

పెద్ద డిస్‌ప్లే ఫోన్‌లు, మీకు నచ్చిన ధరల్లో

పెద్ద డిస్‌ప్లే ఫోన్‌లు, మీకు నచ్చిన ధరల్లో

యు యురేకా ప్లస్

ధర రూ.8,999

పెద్దదైన డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ సాక్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

పెద్ద డిస్‌ప్లే ఫోన్‌లు, మీకు నచ్చిన ధరల్లో

పెద్ద డిస్‌ప్లే ఫోన్‌లు, మీకు నచ్చిన ధరల్లో

కూల్‌ప్యాడ్ నోట్3
ధర రూ.7,999

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, కూల్ యూజర్ ఇంటర్ ఫేస్ 6.0,1.3గిగాహెర్ట్జ్ ఆక్టా‌ కోర్ 64 బిట్ మీడియాటెక్ ఎంటీ6753 ప్రాసెసర్, మాలీ - టీ720 ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, f/2.0 aperture, 5 పిక్సల్ లెన్స్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బరువు 155 గ్రాములు, మందం 9.3 మిల్లీ మీటర్లు.

పెద్ద డిస్‌ప్లే ఫోన్‌లు, మీకు నచ్చిన ధరల్లో

పెద్ద డిస్‌ప్లే ఫోన్‌లు, మీకు నచ్చిన ధరల్లో

పికామ్ ప్యాషన్ 660
ధర రూ.8,999

పెద్దదైన డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 615 సాక్, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ ఐఎమ్ఎక్స్214 సెన్సార్

పెద్ద డిస్‌ప్లే ఫోన్‌లు, మీకు నచ్చిన ధరల్లో

పెద్ద డిస్‌ప్లే ఫోన్‌లు, మీకు నచ్చిన ధరల్లో

అసుస్ జెన్‌ఫోన్ మాక్స్
ధర రూ.9,999

పెద్దదైన్ డిస్‌ప్లే, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 410 సాక్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

పెద్ద డిస్‌ప్లే ఫోన్‌లు, మీకు నచ్చిన ధరల్లో

పెద్ద డిస్‌ప్లే ఫోన్‌లు, మీకు నచ్చిన ధరల్లో

ఇంటెక్స్ ఆక్వా డ్రీమ్ 2
ధర రూ.7,199

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, 1.2 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ Spreadtrum సాక్,1 జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

పెద్ద డిస్‌ప్లే ఫోన్‌లు, మీకు నచ్చిన ధరల్లో

పెద్ద డిస్‌ప్లే ఫోన్‌లు, మీకు నచ్చిన ధరల్లో

మిజు ఎం2 నోట్

ధర రూ.9,999

పెద్దదైన డిస్‌ప్లే, మీడియాటెక్ 6735 సాక్ (క్లాక్‌వేగం 1.3గిగాహెర్ట్జ్), 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

పెద్ద డిస్‌ప్లే ఫోన్‌లు, మీకు నచ్చిన ధరల్లో

పెద్ద డిస్‌ప్లే ఫోన్‌లు, మీకు నచ్చిన ధరల్లో

సామ్‌సంగ్ గెలాక్సీ జే7
ధర రూ.14,999

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఎక్సినోస్ 7580 సాక్, 1.5జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

పెద్ద డిస్‌ప్లే ఫోన్‌లు, మీకు నచ్చిన ధరల్లో

పెద్ద డిస్‌ప్లే ఫోన్‌లు, మీకు నచ్చిన ధరల్లో

లావా పిక్సల్ వీ1
ధర రూ.11,345

ఆండ్రాయిడ్ వన్ సపోర్ట్, మీడియాటెక్ 6735 సాక్, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్

పెద్ద డిస్‌ప్లే ఫోన్‌లు, మీకు నచ్చిన ధరల్లో

పెద్ద డిస్‌ప్లే ఫోన్‌లు, మీకు నచ్చిన ధరల్లో

జోలో బ్యాక్
ధర రూ.14,999

డ్యయల్ గ్లాస్ డిజైన్, స్నాప్‌డ్రాగన్ 615 సాక్, 2జీబి ర్యామ్, డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ (13 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, ప్యానల్

Best Mobiles in India

English summary
Top 10 Phablets under Rs 15,000. Read More in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X