5జీబి ర్యామ్‌తో దూసుకొస్తున్నాయ్!

|

ఇంటెల్, మీడియాటెక్, క్వాల్కమ్ వంటి ప్రముఖ చిప్ తయారీ కంపెనీలు 64-బిట్ ఆర్మ్ మొబైల్ చిప్ సెట్‌లను అందుబాటులోకి తీసుకువచ్చిన తరువాత స్మార్ట్‌ఫోన్‌ల స్వరూపమే మారిపోయింది. ఆండ్రాయిడ్, విండోస్ వర్షన్ పై స్పందించే 4జీబి ర్యామ్ ఫోన్‌లు ఇప్పటికే మార్కెట్లో దొరకుతుండగా, 5జీబి ర్యామ్ ఫోన్‌లను త్వరలోనే విప్లవాత్మకం కానున్నాయి.

 

Read More: రూ.9,999కే 4జీబి ర్యామ్ ఫోన్

హెచ్‌టీసీ, ఎల్‌జీ, సామ్‌సంగ్, సోనీ వంటి ప్రముఖ కంపెనీలు ఇప్పటికే తమ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను 3జీబి ర్యామ్‌తో అందిస్తున్నాయి. ఈ దిగ్గజ కంపెనీలు తమ భవిష్యత్ ఫోన్‌లను 4జీబి అంతకన్నా పై వర్షన్ ర్యామ్‌లతో అందించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2015/2016 విడుదల కాబోతోన్న 10 5జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి రూమర్ మిల్స్ విస్తృత ప్రచారాన్ని కల్పిస్తున్నాయి. వాటి వివరాలను క్రింది స్లైడ్‌‍షోలో చూడొచ్చు...

 5జీబి ర్యామ్‌తో దూసుకొస్తున్నాయ్!

5జీబి ర్యామ్‌తో దూసుకొస్తున్నాయ్!

ఎల్‌జీ జీ5 (ఊహాజనిత స్పెసిఫికేషన్లు)

5.6 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ 4కే డిస్‌ప్లే విత్ 545 పీపీఐ,
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం (2016)
4జీబి లేదా 5జీబి ర్యామ్,
5.1 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
20 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3డీ కెమరా, ఆటో ఫోకస్, డిజిటల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, డ్యుయల్ ఎల్ఈడి,
ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 5జీబి ర్యామ్‌తో దూసుకొస్తున్నాయ్!

5జీబి ర్యామ్‌తో దూసుకొస్తున్నాయ్!

Xiaomi Mi 6 (ఊహాజనిత స్పెసిఫికేషన్లు)

5.2 అంగుళాల అల్ట్రా హైడెఫినిషన్ 4కే స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 4096 x 2160పిక్సల్స్),
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఆక్టా-కోర్ ప్రాసెసర్,
క్లాక్ వేగం 2.5గిగాహెర్ట్జ్
4జీబి లేదా 5జీబి ర్యామ్
23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 5జీబి ర్యామ్‌తో దూసుకొస్తున్నాయ్!
 

5జీబి ర్యామ్‌తో దూసుకొస్తున్నాయ్!

అసుస్ జెన్‌ఫోన్ 3 (ఊహాజనిత స్పెసిఫికేషన్‌లు)

5.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్,
5జీబి ర్యామ్,
ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి, 128జీబి),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
నాన్ -రిమూవబుల్ 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 5జీబి ర్యామ్‌తో దూసుకొస్తున్నాయ్!

5జీబి ర్యామ్‌తో దూసుకొస్తున్నాయ్!

Monster SmartPhone (ఊహాజనిత స్పెసిఫికేషన్‌లు)

ఫీచర్లు:

5.5 అంగుళాల 3డీ ఎల్ఈడి డబ్ల్యుయుఎక్స్ జీఏ ఎల్టీపీఎస్ డిస్‌ప్లే,
టర్బో ఆక్టా‌కోర్ ప్రాసెసర్ 2.54గిగాహెర్ట్జ్,
5జీబి ర్యామ్,
20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ,
బ్లూటూత్, యూఎస్బీ,
3450 ఎమ్ఏహెచ్ లై-పో బ్యాటరీ.

 

 5జీబి ర్యామ్‌తో దూసుకొస్తున్నాయ్!

5జీబి ర్యామ్‌తో దూసుకొస్తున్నాయ్!

సోనీ ఎక్స్‌పీరియా జెడ్5 (ఊహాజనిత స్పెసిఫికేషన్‌లు)

5.2 అంగుళాల 1080 పిక్సల్ ఐపీఎస్ డిస్‌ప్లే,
క్వాల్కమ్ క్వాడ్‌కోర్ 2.5గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌకర్యం,
ఇంటర్నల్ మెమరీ (16జీబి, 32జీబి),
4జీబి లేదా 5జీబి ర్యామ్,
20.7 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (రిసల్యూషన్ 5248 х 3936పిక్సల్స్),
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

5జీబి ర్యామ్‌తో దూసుకొస్తున్నాయ్!

5జీబి ర్యామ్‌తో దూసుకొస్తున్నాయ్!

వెబ్స్-డెన్ ఆక్టేట్ (ఊహాజనిత స్పెసిఫికేషన్‌లు)

5.5 అంగుళాల ఎల్టీపీఎస్ 3డీ ఎల్ఈడి స్ర్కీన్ విత్ డబ్ల్యుయుఎక్స్‌జీఏ (రిసల్యూషన్ 1920 x 1200పిక్సల్స్),
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ ప్రాసెసర్,
మీడియాటెక్ ఎంటీ 6595టీ 64 బిట్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్ + 2జీబి ఆఫ్ స్వాప్,
32జీబి లేదా 64జీబి ఇంటర్నల్ ఈ-ఎమ్ఎమ్ సీ-2 స్టోరేజ్ ఆప్షన్స్,
4జీ, 3జీ, 2జీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
3450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

5జీబి ర్యామ్‌తో దూసుకొస్తున్నాయ్!

5జీబి ర్యామ్‌తో దూసుకొస్తున్నాయ్!

హెచ్‌టీసీ వన్ ఎమ్10/హెచ్‌టీసీ ఏరో (ఊహాజనిత స్పెసిఫికేషన్‌లు)

5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2,560 x 1,400పిక్సల్స్),
4వ తరం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 లేదా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్,
4జీబి లేదా 5జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
27 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

5జీబి ర్యామ్‌తో దూసుకొస్తున్నాయ్!

5జీబి ర్యామ్‌తో దూసుకొస్తున్నాయ్!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 (ఊహాజనిత స్పెసిఫికేషన్‌లు)

5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 2000 మెగాహెర్ట్జ్ ప్రాసెసర్,
20 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 5జీ, 3జీ, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ),
32జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలబ్యత,
4జీబి ర్యామ్, 5జీబి ర్యామ్,
4000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

5జీబి ర్యామ్‌తో దూసుకొస్తున్నాయ్!

5జీబి ర్యామ్‌తో దూసుకొస్తున్నాయ్!

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 6 (ఊహాజనిత స్పెసిఫికేషన్‌లు)

6 లేదా 6.2 అంగుళాల 4కే స్ర్కీన్ డిస్‌ప్లే (800 పీపీఐ),
స్నాప్‌డ్రాగన్ క్వాల్కమ్ ఆక్టా‌కోర్ 2.9గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
8జీబి ర్యామ్,
ఇంటర్నల్ స్టోరేజ్ (16జీబి, 32జీబి, 64జీబి, 128జీబి, 256 జీబి),
4కే ఫోల్డబుల్ డిస్‌ప్లే,
30 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ,
4500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

5జీబి ర్యామ్‌తో దూసుకొస్తున్నాయ్!

5జీబి ర్యామ్‌తో దూసుకొస్తున్నాయ్!

వన్ ప్లస్ 3/ 2.5/ 2 మినీ (ఊహాజనిత స్పెసిఫికేషన్‌లు)

వేగవంతమైన ఫింగర్ ప్రింట్ స్కానర్,
5.6 అంగుళాల పెద్దదైన తాకే తెర,
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం (2016 వర్షన్),
4జీబి లేదా 5జీబి ర్యామ్,
20 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
వైర్‌లెస్ చార్జింగ్‌తో 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Top 10 Rumored Smartphones with 5GB RAM Expected in 2015-2016. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X