ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే టాప్-10 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్స్

|

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు తమ హవాను కొనసాగిస్తున్నాయి. సామాన్య ఇంకా మధ్యతరగతి వినియోగదారులకు సైతం సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చేసాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం జెల్లీబీన్ పై రన్ అవుతున్న10 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం. వీటిలో నచ్చిన హ్యాండ్‌సెట్‌ను ప్రత్యేక ఆన్‌లైన్ ధర పై కొనుగోలు చేయవచ్చు...

టాప్-10 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్స్ (ఆండ్రాయిడ్ జెల్లీబీన్)

టాప్-10 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్స్ (ఆండ్రాయిడ్ జెల్లీబీన్)

1.) సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 6.3 ఐ9200:

6.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 400 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తిరించుకునే సౌలభ్యత,
లియోన్ 3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

టాప్-10 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్స్ (ఆండ్రాయిడ్ జెల్లీబీన్)

టాప్-10 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్స్ (ఆండ్రాయిడ్ జెల్లీబీన్)

2.) సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్ ఎస్5282:

2.9 అంగుళాల టీఎప్టీ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో,
1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 5.8

సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 5.8

3. ) సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 5.8:

5.8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1.4గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తిరించుకునే సౌలభ్యత,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
లియోన్ 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సామ్‌‌సంగ్ గెలాక్సీ పాకెట్ నియో

సామ్‌‌సంగ్ గెలాక్సీ పాకెట్ నియో

4.) సామ్‌‌సంగ్ గెలాక్సీ పాకెట్ నియో (Samsung Galaxy Pocket Neo):

3 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్,
850మెగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్ట్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబిక విస్తరించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
స్మార్ట్ డ్యూయల్ యాక్టివ్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ యంగ్ ఎస్6312

సామ్‌సంగ్ గెలాక్సీ యంగ్ ఎస్6312

5.) సామ్‌సంగ్ గెలాక్సీ యంగ్ ఎస్6312 (Samsung Galaxy Young S6312):

3.2 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1 గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
వై-ఫై కనెక్టువిటీ,
లియోన్ 1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

సామ్‌సంగ్ గెలాక్సీ ఫ్రేమ్

సామ్‌సంగ్ గెలాక్సీ ఫ్రేమ్

6.) సామ్‌సంగ్ గెలాక్సీ ఫ్రేమ్:

3.5 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
ఆండ్రాయడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
వై-ఫై కనెక్టువిటీ,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ డ్యుయోస్ ఐ9082

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ డ్యుయోస్ ఐ9082

7.) సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ డ్యుయోస్ ఐ9082 (Samsung Galaxy Grand Duos i9082):

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
మల్టీ విండో,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2100 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 ఐ9500

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 ఐ9500

8.) సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 ఐ9500 (Samsung Galaxy S4 I9500):

5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్,
హైడెఫినిషన్ రికార్డింగ్ ఇంకా ప్లేబ్యాక్ సపోర్ట్,
వోక్టా కోర్ 1.6గిగాహెట్జ్ + 1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ క్వాట్రో ఐ8552

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ క్వాట్రో ఐ8552

9.) సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ క్వాట్రో ఐ8552:

4.7 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.1 ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
లయోన్ 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

దేశీయంగా మధ్యముగింపు స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో దేశవాళీ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ ముందు వరసలో ఉంది. స్మార్ట్‌ఫోన్ వినియోగానికి సంబంధించి అవతరిస్తున్న ఆధునిక ఫీచర్లను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ మైక్రోమ్యాక్స్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ఆఫర్ చేస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అత్యుత్తమ 8 మెగా పిక్సల్ కెమెరా ఫీచర్‌ను సరసమైన ధరల్లో లభ్యమవుతున్న 5 మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను తెలుసకునేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X