సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరిపోయే డీల్స్

Posted By:

జపాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సోనీ, ఇండియా వంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో నెమ్మదిగా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ శక్తివంతమైన బ్రాండ్‌గా అవతరిస్తోంది. ఈ బ్రాండ్ ఆఫర్ చేస్తున్న ఎక్స్‌పీరియా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు అన్ని వర్గాల యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా బెస్ట్ డీల్స్ పై మార్కెట్లో లభ్యమవుతున్న 10 సోనీ ఎక్స్‌‍పీరియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.

(చదవండి: మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్స్)

వానల కాలం వచ్చేస్తోంది.. వర్షపు వాతావరణంలో తమ స్మార్ట్‌ఫోన్‌లను బయటకు తీసుకువెళ్లేందుకు చాలమంది ఇష్టపడరు. కారణం, చమ్మ వాతవరణాన్ని స్మార్ట్‌ఫోన్‌లు ఏమాత్రం తట్టుకోలేవు. వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ విభాగంలో సోనీ గత కొన్ని సంవత్సరాలుగా అగ్రగామిగా నిలుస్తోంది.

(చదవండి: బెస్ట్ ఆక్టా‌కోర్ స్మార్ట్ ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో))

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Sony Xperia E4g Dual (సోనీ ఎక్స్ పీరియా ఇ4జీ డ్యుయల్)

బెస్ట్ ధర రూ.12,390
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

కీలక ఫీచర్లు:

4.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.4.4 ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ6732 ప్రాసెసర్,
1జీబి ర్యామ్, డ్యుయల్ సిమ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
4జీ కనెక్టువిటీ, 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

సోనీ ఎక్స్‌పీరియా ఇ4 డ్యుయల్

ధర రూ.11,439
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల క్యూహెచ్‌డి ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6582 ప్రాసెసర్,
మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్,

 

Sony Xperia Z3 (సోనీ ఎక్స్‌పీరియా జడ్3)
బెస్ట్ ధర రూ.38,399
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Sony Xperia Z3 Compact (సోనీ ఎక్స్‌పీరియా జడ్3 కాంపాక్ట్)

ఫోన్ బెస్ట్ ధర రూ.31,852
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Sony Xperia E3 (సోనీ ఎక్స్‌పీరియా ఇ3)
ధర రూ.8,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

4.5 అంగుళాల టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఎఫ్ఎమ్ రేడియో,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Sony Xperia C3 Dual (సోనీ ఎక్స్‌పీరియా సీ3 డ్యుయల్)
బెస్ట్ ధర రూ.17,265
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Sony Xperia T3 (సోనీ ఎక్స్‌పీరియా టీ3)
బెస్ట్ ధర రూ.14,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Sony Xperia M2 (సోనీ ఎక్స్‌పీరియా ఎమ్2)
బెస్ట్ ధర రూ.13,270
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Sony Xperia Z3 Dual SIM (సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 డ్యుయల్ సిమ్)
బెస్ట్ ధర రూ.49,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Sony Xperia M2 Dual SIM (సోనీ ఎక్స్‌పీరియా ఎమ్2 డ్యుయల్ సిమ్)
బెస్ట్ ధర రూ.12,650
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Sony Xperia Smartphones Available at Best Prices Online in India. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot