సెప్టంబర్‌లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

మరికొద్ది రోజుల్లో బెర్లిన్ వేదికగా ప్రారంభం కాబోతున్న ఐఎఫ్ఏ 2015 టెక్నాలజీ ట్రేడ్‌షోను పురస్కరించుకుని ప్రముఖ కంపెనీలు తమ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను ఆవిష్కరించే అవకాశ ఉంది. మరో వైపు యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు సైతం తమ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను ఆవిష్కరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. మొత్తానికి, పోటాపోటీ స్మార్ట్‌ఫోన్‌ ఆవిష్కరణలతో రానున్న మార్కెట్ మరింత రసవత్తరం కానుంది. ఈ సెప్టంబర్‌లో ప్రపంచానికి పరిచయం కాబోతున్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

Read More : 4000కే 4జీ ఫోన్ అంటోన్న కంపెనీలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సెప్టంబర్‌లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఐఎఫ్ఏ 2015 టెక్నాలజీ ప్రదర్శనలో భాగంగా సోనీ తన లేటెస్ట్ ఫీచర్లతో కూడిన ఎక్స్‌పీరియా జెడ్5 ఫోన్‍‌ను ఆవిష్కరించే అవకాశం.

సెప్టంబర్‌లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఐఎఫ్ఏ 2015 టెక్నాలజీ ప్రదర్శనలో భాగంగా సోనీ తన లేటెస్ట్ ఫీచర్లతో కూడిన ఎల్‌జీ జీ4 నోట్ ను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం.

సెప్టంబర్‌లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఐఎఫ్ఏ 2015 టెక్నాలజీ ప్రదర్శనలో భాగంగా సామ్‌సంగ్ తన O లైనప్ నుంచి స్మార్ట్‌ఫోన్‌లను ప్రదర్శించే అవకాశం.

సెప్టంబర్‌లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఐఎఫ్ఏ 2015 టెక్నాలజీ ప్రదర్శనలో భాగంగా హెచ్‌టీసీ ‘ఓ2’ పేరుతో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను విడుదల చేసే అవకాశం.

సెప్టంబర్‌లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోసాఫ్ట్ తన లుమియా సిరీస్ నుంచి విండోస్ 10 ఫోన్ లను ప్రదర్శించే అవకాశం.

సెప్టంబర్‌లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఎఫ్ఏ 2015 టెక్నాలజీ ప్రదర్శనలో భాగంగా హువావీ తన ‘మేట్ ఎస్’ స్మార్ట్ డివైస్‌ను విడుదల చేసే అవకాశం.

సెప్టంబర్‌లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఐఎఫ్ఏ 2015 టెక్నాలజీ ప్రదర్శనలో భాగంగా లెనోవో తన వైబ్ ఫోన్‌ను విడుదల చేసే అవకాశం.

సెప్టంబర్‌లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఐఎఫ్ఏ 2015 ఈవెంట్ లో భాగంగా ఏసర్  నాలుగు విండోస్ 10 ఫోన్ లను ఆవిష్కరించనున్నట్లు సమాచారం.

సెప్టంబర్‌లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

యాపిల్ ఐఫోన్ 6ఎస్

సెప్టంబర్ 9న నిర్వహించే ప్రత్యేక ఈవెంట్‌లో భాగంగా యాపిల్ తన ఐఫోన్ 6ఎస్ ఫోన్‌ను ఆవిష్కరించే అవకాశముంది.

సెప్టంబర్‌లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

యాపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్

సెప్టంబర్ 9న నిర్వహించే ప్రత్యేక ఈవెంట్‌లో భాగంగా యాపిల్ తన ఐఫోన్ 6ఎస్ ప్లస్ ఫోన్‌ను ఆవిష్కరించే అవకాశముంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Smartphones Expected To Launch In September 2015. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot