బ్రాండెడ్ ఫోన్‌ల పై భారీ తగ్గింపు

Posted By:

బ్రాండెడ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లకు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో అంతర్జాతీయ మొబైల్ తయారీ కంపెనీలైన సామ్‌సంగ్, యాపిల్, ఎల్‌జి, షియోమి తదితర బ్రాండెడ్ కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో బెస్ట్ డీల్స్ పై లభ్యమవుతున్న 10 బ్రాండెడ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.....

Read More :  ఐఫోన్‌ను హ్యాక్ చేస్తే 6 కోట్లు మీ సొంతం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్రాండెడ్ ఫోన్‌ల పై భారీ తగ్గింపు

షియోమీ మి4 (Xiaomi Mi 4)

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.14,999
ప్రస్తుత ధర రూ.13,999

మీరు పొందే తగ్గింపు రూ.1000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

బ్రాండెడ్ ఫోన్‌ల పై భారీ తగ్గింపు

Xiaomi Mi 4i (షియోమి Mi 4i)
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.12,999
ప్రస్తుత ధర రూ.11,999
తగ్గిన మొత్తం రూ.1000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

బ్రాండెడ్ ఫోన్‌ల పై భారీ తగ్గింపు

షియోమీ రెడ్మీ 2
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.6,999
ప్రస్తుత ధర రూ.5,999
తగ్గిన మొత్తం రూ.1000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేుయండి.

 

బ్రాండెడ్ ఫోన్‌ల పై భారీ తగ్గింపు

షియోమి రెడ్మీ నోట్ 4జీ
విడుదల సమయంలో పోన్ ధర రూ.9,999
ప్రస్తుత ధర రూ.7,209
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

బ్రాండెడ్ ఫోన్‌ల పై భారీ తగ్గింపు

యాపిల్ ఐఫోన్ 6
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.56,000
ప్రస్తుత ధర రూ.40,549
మీరు పొందే తగ్గింపు రూ.15,406
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

బ్రాండెడ్ ఫోన్‌ల పై భారీ తగ్గింపు

యాపిల్ ఐఫోన్ 6 ప్లస్

విడుదల సయమంలో ఫోన్ ధర రూ.65,000
ప్రస్తుత ధర రూ.51,699
మీరు పొందే తగ్గింపు రూ.13,301
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బ్రాండెడ్ ఫోన్‌ల పై భారీ తగ్గింపు

ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.55,000
ప్రస్తుత ధర రూ.31,890
మీరు పొందే తగ్గింపు రూ.23,110
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

బ్రాండెడ్ ఫోన్‌ల పై భారీ తగ్గింపు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.52,900
ప్రస్తుత ధర రూ.43,899
మీరు పొందే తగ్గింపు రూ.9,001
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

బ్రాండెడ్ ఫోన్‌ల పై భారీ తగ్గింపు

హువావీ హానర్ 6
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.19,999
ప్రస్తుత ధర రూ.14,999
మీరు పొందే తగ్గింపు రూ.5,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

బ్రాండెడ్ ఫోన్‌ల పై భారీ తగ్గింపు

ఎల్‌జీ జీ4
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.48,880
ప్రస్తుత ధర రూ.38,590
మీరు పొందే తగ్గింపు రూ.10,290
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Smartphones now at cheaper price: Samsung, Xiaomi, Apple, LG, Huawei. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot