రూ.8,000 బ్రాండెడ్ ఫోన్ రూ.6,000కే

Written By:

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అత్యుత్తమ ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..? మీరు ఎంచుకోబోయే స్మార్ట్ హ్యాండ్‌సెట్ అత్యుత్తమ స్పెసిఫికేషన్‌లతో పాటు మల్టీ మీడియా ఫీచర్లను కలిగి ఉండాలా..? అయితే ఈ ఆర్టికల్ మీకు చక్కటి మార్గదర్శికావచ్చు. ధరకు తగ్గ ఫీచర్లతో రూ.10,000 కంటే తక్కువ ధరల్లో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఇప్పుడు చూద్దాం...

లెనోవో ఏ7000 టర్బో, రూ.10,999

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లు

ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
మాలీ టీ760 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమరా,
4జీ ఎల్టీఈ,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ ధర రూ.8,999

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెక్స్:

4జీ ఎల్టీఈ కనెక్టువిటీ,
3జీబి ర్యామ్,
ఫింగర్ ఫ్రింట్ సెన్సార్,

 

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లు

 సామ్‌సంగ్ గెలాక్సీ జే2
బెస్ట్ ధర రూ.8,600
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెక్స్:


4జీ ఎల్టీఈ కనెక్టువిటీ,
4.7 అంగుళాల డిస్‍‌ప్లే,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్,
8జబి ఇంటర్నల్ మెమరీ,

 

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లు

లెనోవో వైబ్ పీ1 ఎమ్
బెస్ట్ ధర రూ.7,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెక్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ మైక్రో సిమ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై,
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్5
ఫోన్ బెస్ట్ ధర రూ.8,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ఎక్సినోస్ 3475 ప్రాసెసర్,
మాలీ-టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1.5జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

 

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లు

బస్ట్ ధర రూ.6,520
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ముఖ్యమైన స్పెక్స్:

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2జీబి ర్యామ్,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఫోన్ బెస్ట్ ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ముఖ్యమైన స్పెక్స్:

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
స్నాప్ డ్రాగన్ 615 ప్రాసెసర్,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ.
2జీబి డీడీఆర్3 ర్యామ్,

 

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఇంటెక్స్ ఆక్వా పవర్ ప్లస్
బెస్ట్ ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ముఖ్యమైన స్పెక్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
2జీబి ర్యామ్,
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా.

 

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ముఖ్యమైన స్పెక్స్:

2జీబి ర్యామ్,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ లై-పాలిమర్ బ్యాటరీ,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం విత్ జెన్ యూజర్ ఇంటర్‌ఫేస్ 2.0,
5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
16జీబి ఇంటర్నల్ మెమరీ,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా.

 

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ ధర రూ.6,599
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ముఖ్యమైన ఫీచర్లు

4జీ సపోర్ట్,
5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
2జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై),
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Smartphones, priced Under Rs 10,000. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot