ఇవి లేటెస్ట్..!

|

ఎడతెరిపిలేని కొత్త స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలతో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఉక్కిరిబిక్కిరివుతోంది. పండుగల సీజన్‌ను పురస్కరించుకుని ఈ ఆవిష్కరణల హడావుడి మరింత ఊపందుకుంది. సామ్‌సంగ్, జియోనీ, ఏసర్, ఇన్‌ఫోకస్, మైక్రోమాక్స్ వంటి కంపెనీలు తమ కొత్త ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. లేటెస్ట్ వర్షన్ స్పెసిఫికేషన్‌లతో ఈ వారం మార్కెట్లో విడుదలైన 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

Read More : స్మార్ట్‌ఫోన్ లైటింగ్ నుంచి మీ కంటిని కాపాడుకోండిలా

మార్కెట్లో విడుదలైన 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో విడుదలైన 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Infocus M535 (ఇన్‌‌ఫోకస్ ఎమ్535)
5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే,
1.5గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
మాలీ - టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64 జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో విడుదలైన 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో విడుదలైన 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

జియోనీ ఎస్ ప్లస్ (Gionee S Plus)

5.5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ ప్లస్,
1.3గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
మాలీ - టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
3150 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో విడుదలైన 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో విడుదలైన 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్5

గెలాక్సీ ఆన్5 స్పెక్స్: 5 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఎక్సినోస్ 3475 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారాఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (15 గంటల టాక్‌టైమ్‌తో), కనెక్టువిటీ ఆప్షన్స్ (డ్యుయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లుటూత్ 4.1, జీపీఎస్).

మార్కెట్లో విడుదలైన 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో విడుదలైన 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్7

గెలాక్సీ ఆన్7 స్పెక్స్: 5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఎక్సినోస్ 3475 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారాఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఆప్షన్స్ (డ్యుయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లుటూత్ 4.1, జీపీఎస్)

మార్కెట్లో విడుదలైన 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో విడుదలైన 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మెక్రోమాక్స్ కాన్వాస్ 5

5.2 అంగుళాల పూర్తి ఐపీఎస్ లామినేషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920x1080 పిక్సల్స్, 423 పీపీఐ), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ (ఆండ్రాయిడ్ 6.0 అప్‌గ్రేడబుల్), 1.3గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ 64 బిట్ మీడియాటెక్ ఎంటీ6573 ప్రాసెసర్, 450 మెగాహెర్ట్జ్ మాలీ-టీ720 ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ ఆటో ఫోకస్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, జీపీఆర్ఎస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ), 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో విడుదలైన 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో విడుదలైన 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ కాన్వాస్ మెగా ఇ353

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.4గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2820 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో విడుదలైన 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో విడుదలైన 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఏసర్ లిక్విడ్ జెడ్630ఎస్

5.5 అంగుళాల ఐపీఎస్ ఓజీఎస్ డిస్ ప్లే,
1.3గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
మాలీ - టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
3జీబి ర్యామ్,
32జీబి ఇన్‌బుల్ట్ స్టోరేజ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో విడుదలైన 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో విడుదలైన 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఏసర్ లిక్విడ్ జెడ్530

5 అంగుళాల ఐపీఎస్ ఓజీఎస్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2420 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో విడుదలైన 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో విడుదలైన 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

జియోనీ ఎఫ్103

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
మాలీ - టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ర్యామ్ వేరియంట్స్ (1జీబి, 2జీబి, 3జీబి),
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో విడుదలైన 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో విడుదలైన 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Infocus M260 (ఇన్‌ఫోకస్ ఎమ్260)

4.5 అంగుళాల FWVGA ఐపీఎస్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Top 10 Smartphones Recently Launched in India. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X