మార్కెట్లోకి 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
ఎడతెరిపిలేని కొత్త స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలతో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఉక్కిరిబిక్కిరివుతోంది. పండుగల సీజన్‌ను పురస్కరించుకుని ఈ ఆవిష్కరణల హడావుడి మరింత ఊపందుకుంది. హెచ్‌టీసీ, వన్‌ప్లస్, ఒప్పో, ఇంటెక్స్, కార్బన్ వంటి బ్రాండ్‌లు తమ కొత్త ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. లేటెస్ట్ వర్షన్ స్పెసిఫికేషన్‌లతో గత వారం మార్కెట్లో విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం....
Read More : అన్‌బాక్సుడ్ ఫోన్‌ల పై 70% వరకు తగ్గింపు

మార్కెట్లోకి 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
ఆసుస్ జెన్‌ఫోన్ లేజర్ 5.5
5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 615 సాక్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ విత్ జెడ్ యూజర్ ఇంటర్‌ఫేస్ 2.0. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (రియల్ టోన్ ఫ్లాష్, లేజర్ ఆటో ఫోకస్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (85 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్), కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ బరువు 170 గ్రాములు, చుట్టుకొలత 152.5 x 77.2 x 10.8~3.9 మిల్లీ మీటర్లు, ప్రముఖ ఈ-కామర్స్ వైబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ఈ డివైస్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

మార్కెట్లోకి 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
జోలో బ్లాక్ ఐఎక్స్
5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఆన్-సెల్ డిస్ ప్లే,
1.3గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ 64 బిట్ మీడియాటెక్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
కెమెరా కనెక్టువిటీ (13 మెగా పిక్సల్ రేర్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్)
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లోకి 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
ఒప్పో నియో 6
5 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్.
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2420 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లోకి 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
ఇన్‌ఫోకస్ ఎమ్260
4.5 అంగుళాల FWVGA ఐపీఎస్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లోకి 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
వన్‌ప్లస్ ఎక్స్
5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
2.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్,
అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2525 ఎమ్ఏహెచ్ బిల్ట్-ఇన్ బ్యాటరీ

మార్కెట్లోకి 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
హెచ్‌టీసీ డిజైర్ 728జీ
5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 2 టాబ్ వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లోకి 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
స్వైప్ ఇలైట్ 2
4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
1జీబి డీడీఆర్3 ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లోకి 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
ఇంటెక్స్ ఆక్వా ప్లే
4 అంగుళాల WVGA TFT డిస్‌ప్లే,
1.2గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
వీజీఏ కెమెరా,
1400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లోకి 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
కార్బన్ టైటానియమ్ ఎస్205
5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ సిస్టం,
2200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లోకి 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
కార్బన్ ఆల్ఫా ఏ93 పాప్
4.5 అంగుళాల FWVGA డిస్‌ప్లే,
1.2గిగాహెర్ట్జ్ డ్యుయల్ - కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.1లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








