ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కోడ్స్

|

టెలికం ఆపరేటర్లు దేశవ్యాప్తంగా మొబైల్ నెట్‌వర్కింగ్ సేవలను అందిస్తున్నాయి. ఆయా ఆపరేటర్లు ఏర్పాటు చేసిన కస్టమర్ కేర్ సర్వీస్ సెంటర్‌లు వినియోగదారుల సమస్య లేదా సందేహాలను తీర్చటంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నాయి. భాషాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఈ కస్టమర్ కేర్ సర్వీస్ కేంద్రాలను ప్రాంతీయ భాషల్లో సైతం అందుబాటులో ఉంచటం శుభపరిణామం.

Read More: దటీజ్.. కలాం!

మొబైల్ యూజర్లు తమ నెట్‌వర్క్ పరిధిలోని కస్టమర్ కేర్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించటం ద్వారా నెట్‌వర్క్ ప్రొబ్లమ్స్, సర్వీస్ యాక్టివేషన్/ఇన్ యాక్టివేషన్, ఇంటర్నెట్ సమస్యలు, కొత్త రీచార్జ్ ప్లాన్స్ తదితర అంశాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్‌ ఆపరేటర్ సంబంధించిన ప్రముఖ ఆపరేటర్ ఎయిర్‌టెల్‌కు సంబంధించిన యూఎస్ఎస్‌డి కోడ్స్ వివరాలను క్రింద చూడొచ్చు...

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కోడ్స్

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కోడ్స్

మెయిన్ బ్యాలన్స్ చెక్ చేసుకునేందుకు *123#

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కోడ్స్

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కోడ్స్

మీ నెంబరు తెలుసుకునేందుకు

*282#, *121*9#, *140*1600#

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కోడ్స్

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కోడ్స్

కస్టమర్ కేర్ నెంబర్ 121

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కోడ్స్

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కోడ్స్

కంప్లెయింట్  రిజిస్టర్ కోసం 198

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కోడ్స్

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కోడ్స్

డీఎన్ఎడి కాల్ లేదా ఎస్ఎంఎస్ కొరకు 1909

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కోడ్స్

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కోడ్స్

మై బెస్ట్ ఆఫర్స్ *121#

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కోడ్స్

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కోడ్స్

చివరి ఐదు transactionsను తెలుసుకునేందుకు *121*7#

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కోడ్స్

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కోడ్స్

ఎయిర్‌టెల్ టు ఎయిర్‌టెల్ మినిట్స్ బ్యాలన్స్ తెలుసుకునేందుకు *123*1#

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కోడ్స్

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కోడ్స్

లోకల్ ఎస్ఎంఎస్ బ్యాలన్స్‌ను చెక్ చేసుకునేందుకు *123*2#

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కోడ్స్

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కోడ్స్

ఎయిర్‌టెల్ టు ఎయిర్‌టెల్ లోకల్ నైట్ బ్యాలన్స్ వివరాలను తెలుసుకునేందుకు

*123*6#

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కోడ్స్

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కోడ్స్

ఉచిత లోకల్, ఎస్టీడీ ఎస్ఎంఎస్ బ్యాలన్స్ వివరాలను తెలుసుకునేందుకు *123*7#

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కోడ్స్

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కోడ్స్

ఉచిత లోకల్ ఎస్డీడీ మినిట్స్ గురించిన వివరాలను తెలుసుకునేందుకు *123*8#

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కోడ్స్

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కోడ్స్

ఉచిత 2జీ డేటా బ్యాలన్స్ వివరాలను తెలుసుకునేందుకు *123*10#

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కోడ్స్

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కోడ్స్

ఉచిత 3జీ డేటా బ్యాలన్స్ వివరాలను తెలుసుకునేందుకు  *123*11#

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కోడ్స్

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కోడ్స్

5 స్పెషల్ ఆఫర్ల గురించి తెలుసుకునేందుకు *222#

Best Mobiles in India

English summary
Important ussd Codes Airtel. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X