చెల్లికి చిరు కానుక

Posted By:

సోదర ప్రేమకు ప్రతిరూపంగా నిలిచే ‘రాఖీ పౌర్ణమిని' పురస్కరించుకుని భారతదేశపు అత్యుత్తమ టెక్నాలజీ వెబ్‌పోర్టల్ Telugu Gizbot తమ పాఠకులకు ప్రత్యేక శుభాకాంక్షలను తెలుపుతోంది. ఈ రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని మీ చెల్లికి ఏ గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నారు..? స్మార్ట్‌ఫోన్ అయితే బాగుంటుదేమో ఒకసారి ఆలోచించండి. ఈ రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఆన్ లైన్ మార్కెట్లో భారీ డిస్కౌంట్ లతో సిద్ధంగా ఉన్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

Read More : వన్‌ప్లస్ 2.. రోజుకు ఇద్దరు విజేతలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చెల్లికి చిరు కానుక

లెనోవో ఏ319
బెస్ట్ ధర రూ.4,590
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ఫీచర్లు:

4 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
178 డిగ్రీ వ్యూవింగ్ యాంగిల్,
512 ఎంబి ర్యామ్,

 

చెల్లికి చిరు కానుక

జియోనీ పీ2ఎస్

20 శాతం ఫ్లాట్ తగ్గింపుతో
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

చెల్లికి చిరు కానుక

హువావీ హానర్ బీ (8జీబి వేరియంట్)
బెస్ట్ ధర రూ.3,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

చెల్లికి చిరు కానుక

హెచ్‌టీసీ ఎక్స్‌ప్లోరర్ ఏ310ఈ
బెస్ట్ ధర రూ.3,350
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

చెల్లికి చిరు కానుక

మైక్రోసాఫ్ట్ నోకియా లుమియా 435
బెస్ట్ ధర రూ.4,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

చెల్లికి చిరు కానుక

నోకియా లుమియా 530 డ్యుయల్ సిమ్
బెస్ట్ ధర రూ.3,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

చెల్లికి చిరు కానుక

సామ్‌సంగ్ టైజెన్ జెడ్1 4జీబి
బెస్ట్ ధర రూ.4,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

చెల్లికి చిరు కానుక

ఇంటెక్స్ క్లౌడ్ ఎం5-2
బెస్ట్ ధర రూ.4,599
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

చెల్లికి చిరు కానుక

కార్బన్ స్పార్కిల్ వీ
బెస్ట్ ధర రూ.4,765
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

చెల్లికి చిరు కానుక

కార్బన్ ఏ6 టర్బో (4జీబి)
బెస్ట్ ధర రూ.3439
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Smartphones Under Rs 4,999 To Gift Your Sister This Rakhi. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot