4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు
స్మార్ట్‌ఫోన్ వినియోగంలో బ్యాటరీ బ్యాకప్ కీలక అంశం. బ్యాటరీ పనితీరుపైనే ఫోన్ వాడకం ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో యూజర్ బ్యాటరీ పై నిర్థిష్ట అవగాహనను కలిగి ఉండాలి. మార్కెట్లో అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నప్పటికి వాటిలో కొన్ని మాత్రమే మెరుగైన బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉంటున్నాయి. బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీ ముందు పొందుపరుచుతున్నాం.
(చదవండి: మన ఒంట్లో కరెంటు నుంచే మొబైల్ ఫోన్ ఛార్జింగ్ (వీడియో) )

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 10 శక్తవంతమైన స్మార్ట్‌ఫోన్‌లు
ఇంటెక్స్ క్లౌడ్ పవర్ ప్లస్
ధర రూ.8,599
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బ్యాటరీ సామర్థ్యం 4000 ఎమ్ఏహెచ్
ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్ లాలీపాప్
ప్రాసెసర్ : 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ6582ఎమ్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
డ్యుయల్ సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్.

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 10 శక్తవంతమైన స్మార్ట్‌ఫోన్‌లు
ఐబాల్ ఆండీ 5ఎఫ్ ఇన్ఫినిటో
ధర రూ.7,399
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బ్యాటరీ సామర్థ్యం 4000 ఎమ్ఏహెచ్
ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్, అప్‌గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ,
డ్యుయల్ సిమ్,
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా,
3.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్.

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 10 శక్తవంతమైన స్మార్ట్‌ఫోన్‌లు
ఇంటెక్స్ ఆక్వా పవర్ ప్లస్
ధర రూ.9987
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
డ్యుయల్ సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్.

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 10 శక్తవంతమైన స్మార్ట్‌ఫోన్‌లు
లెనోవో ఏ5000
ధర రూ.9,600
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6582 ప్రాసెసర్,
మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్ (మినీ+మైక్రో)
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్.

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 10 శక్తవంతమైన స్మార్ట్‌ఫోన్‌లు
లెనోవో పీ70
ధర రూ.14,750
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
5 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6752 ప్రాసెసర్,
700 మెగాహెర్ట్జ్ మాలీ టీ760 ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ర్యామ్ వేరియంట్స్ (1జీబి, 2జీబి),
ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (8జీబి, 16జీబి),
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా పోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ మైక్రో సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్.

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 10 శక్తవంతమైన స్మార్ట్‌ఫోన్‌లు
లావా ఐరిస్ ఫ్యూయల్ 60
ధర రూ.8,200
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
ఆండ్రాయిడ్ 4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
10 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 10 శక్తవంతమైన స్మార్ట్‌ఫోన్‌లు
జియోనీ మారథాన్ ఎం3
ధర రూ.11,602
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 10 శక్తవంతమైన స్మార్ట్‌ఫోన్‌లు
మైక్రోమాక్స్ కాన్వాస్ పవర్
ధర రూ.5849
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 10 శక్తవంతమైన స్మార్ట్‌ఫోన్‌లు
లెనోవో ఎస్860
ధర రూ.12,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్,

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 10 శక్తవంతమైన స్మార్ట్‌ఫోన్‌లు
జెన్ అల్ట్రాఫోన్ పవర్‌మాక్స్ 1
ధర రూ.5,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








