ట్రెండు మారింది... రూ.6,999కే 3జీబి ర్యామ్ ఫోన్

By Sivanjaneyulu
|

మార్కెట్‌ను శాసిస్తోన్న అద్భుతమైన కమ్యూనికేషన్ సాధనాల్లో స్మార్ట్‌ఫోన్ ఒకటి. సమచార అవసరాలు మొదలుకుని ఎంటర్‌టైన్‌మెంట్ అవసరాల వరకు అన్ని అంశాలను సమృద్థిగా కవర్ చేస్తూ ఆల్ ఇన్ వన్ డివైస్ గా గుర్తింపుతెచ్చుకున్న స్మార్ట్‌‍ఫోన్ మానవాళిలో తన అవసరాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.

 
ట్రెండు మారింది... రూ.6,999కే 3జీబి ర్యామ్ ఫోన్

ఫేస్‌బుక్ మెసెంజర్ గురించి తెలుసుకోవల్సిన 10 ముఖ్యమైన విషయాలు

స్మార్ట్‌ఫోన్ పనితీరులో ర్యామ్ పాత్ర ఎంతో కీలకం. ర్యామ్ స్థాయి పెరిగేకొద్ది ఫోన్ ప్రాసెసింగ్ వేగం పెరుగుతూ ఉంటుంది. మొదట్లో స్మార్ట్‌ఫోన్‌లు 256 ఎంబి, 512 ఎంబి ర్యామ్ వేరియంట్‌లలో లభ్యమయ్యేవి. వీటిలో మల్టీ టాస్కింగ్ మందకొడిగా ఉండేది. ఈ నేపధ్యంలో మల్టీ టాస్కింగ్ వేగాన్ని మరింత పెంచుతూ 1జీబి, 2జీబి, 3జీబి, 4జీబి ర్యామ్‌లతో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చేసాయి. వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌ను కోరుకునే వారి కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో మార్కెట్లో సిద్ధంగా ఉన్న బెస్ట్ 3జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

బెస్ట్ 3జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు..బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

బెస్ట్ 3జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు..బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

లెనోవో కే4 నోట్
ఫోన్ బెస్ట్ ధర రూ.11,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్) విత్ 401 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం విత్ వైబ్ యూజర్ ఇంటర్‌ఫేస్,ఆక్టా కోర్ మీడియాటెక్ 6753 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,ఫ్రంట్ డ్యుయల్ స్పీకర్స్ విత్ థియేటర్‌మాక్స్ సౌండ్ టెక్నాలజీ,3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,4జీఎల్టీఈ కనెక్టువిటీ, సూపర్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో పనిచేసే 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.ఫింగర్ ప్రింట్ స్కానర్ (Fingerprint scanner) ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్ వైబ్ కే4 నోట్ స్మార్ట్‌ఫోన్‌ను మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఫోన్ వెనుక భాగంలో కెమెరా మాడ్యుల్ క్రింద ఏర్పాటు చేసిన ఈ స్కానర్ ఫీచర్ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు.వైబ్ కే4 నోట్ స్మార్ట్‌ఫోన్ NFC సెన్సార్ లను సపోర్ట్ చేయటం విశేషం. ఈ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ టూల్ ద్వారా రెండు ఎలక్ట్రానిక్ డివైస్‌ల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో కమ్యూనికేషన్‌ను షేర్ చేసుకోవచ్చు.

 

బెస్ట్ 3జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు..బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో
 

బెస్ట్ 3జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు..బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

 మైక్రోమాక్స్ కాన్వాస్ 5 
బెస్ట్ ధర రూ.11,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెక్స్:
3జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ 64 బిట్ మీడియాటెక్ ప్రాసెసర్, 5.2 అంగుళాల ఐపీఎస్ లామినేషన్ డిస్‌‍ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

 

బెస్ట్ 3జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు..బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

బెస్ట్ 3జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు..బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

Coolpad Note 3 (కూల్‌ప్యాడ్ నోట్3)
ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, కూల్ యూజర్ ఇంటర్ ఫేస్ 6.0,1.3గిగాహెర్ట్జ్ ఆక్టా‌ కోర్ 64 బిట్ మీడియాటెక్ ఎంటీ6753 ప్రాసెసర్, మాలీ - టీ720 ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, f/2.0 aperture, 5 పిక్సల్ లెన్స్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్,కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బరువు 155 గ్రాములు, మందం 9.3 మిల్లీ మీటర్లు.

 

బెస్ట్ 3జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు..బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

బెస్ట్ 3జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు..బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

జోలో బ్లాక్ 1ఎక్స్
ఫోన్ బెస్ట్ ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెక్స్:

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 3జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ 64 బిట్ మీడియాటెక్ ప్రాసెసర్, 450 మెగాహెర్ట్జ్ మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, హైబ్రీడ్ నానో సిమ్, 2400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

బెస్ట్ 3జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు..బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

బెస్ట్ 3జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు..బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

Lava Iris X10 (లావా ఐరీస్ ఎక్స్10)
బెస్ట్ ధర రూ.10,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెక్స్:

3జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 5 అంగుళాల డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

బెస్ట్ 3జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు..బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

బెస్ట్ 3జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు..బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

Micromax Canvas Pulse 4G E451(మైక్రోమాక్స్ కాన్వాస్ పల్స్ 4జీ ఇ451)
ఫోన్ బెస్ట్ ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెక్స్:

3జీబి ర్యామ్,
5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ ఆన్-సెల్ డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6753 ప్రాసెసర్,
మాలీ-టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరా,
డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, బ్లుటూత్,
2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

బెస్ట్ 3జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు..బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

బెస్ట్ 3జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు..బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

Intex Aqua Ace (ఇంటెక్స్ ఆక్వా ఏస్)
ఫోన్ బెస్ట్ ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెక్స్:

3జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6735 64-బిట్ ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్), 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

బెస్ట్ 3జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు..బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

బెస్ట్ 3జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు..బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

Coolpad Note 3 Lite (కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్)
ఫోన్ బెస్ట్ ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, స్ర్కాచ్ రెసిస్టెంట్ గ్లాస్,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం విత్ కూల్ యూజర్ ఇంటర్‌ఫేస్ 6.0,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ 64 బిట్ మీడియాటెక్ ప్రాసెసర్, మాలీ టీ720 జీపీయూ,
3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ,

 

బెస్ట్ 3జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు..బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

బెస్ట్ 3జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు..బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

జోపో స్పీడ్ 7 (ZOPO Speed 7)
ఫోన్ బెస్ట్ ధర రూ.12,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెక్స్:

3జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920 ×1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13.2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

బెస్ట్ 3జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు..బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

బెస్ట్ 3జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు..బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో

intex Aqua Super (ఇంటెక్స్ ఆక్వా సూపర్)

ఫోన్ బెస్ట్ ధర రూ.9,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెక్స్:

3జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720 పిక్సల్స్), 1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ6735పీ 64 బిట్ ప్రాసెసర్, మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2150 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Top 10 sub-Rs 12K Smartphones with 3GB RAM support for Great Multi-tasking. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X