Home
Mobile

2016లో రాబోతున్న ఫోన్‌లు ఏంటి..?

సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలతో 2015 స్మార్ట్‌ఫోన్ మార్కెట్ సరికొత్త శకానికి నాంది పలికింది. 4కే రిసల్యూషన్ డిస్‌ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్బీ టైప్-సీ, టర్బో చార్జింగ్ వంటి అత్యాధునిక స్పెక్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను ఈ ఏడాది మనం చూసాం. మరికొద్ది రోజుల్లో 2015కు బైబై చెప్పేయబోతున్నాం. ఈ నేపథ్యంలో 2016లో విడుదల కాబోయే స్మార్ట్‌ఫోన్‌ల పై మార్కెట్ వర్గాల్లో ఇప్పటికే ఆసక్తికర వాతావరణం నెలకుంది.

డిలీట్ అయిన ఫోటోలను తిరిగి పొందటం ఏలా..?

2015కు గాను యాపిల్, సామ్‌సంగ్, హెచ్‌టీసీ, మోటరోలా, ఎల్‌జీ, సోనీ, లెనోవో వంటి ప్రముఖ కంపెనీలు ఇప్పటికే తమ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసేసాయి. ఈ దిగ్గజ కంపెనీలు తమ భవిష్యత్ ఫోన్‌లను 4జీబి అంతకన్నా పై వర్షన్ ర్యామ్‌లతో అందించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2016 విడుదల కాబోతోన్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి రూమర్ మిల్స్ విస్తృత ప్రచారాన్ని కల్పిస్తున్నాయి. వాటి వివరాలను క్రింది స్లైడ్‌‍షోలో చూడొచ్చు...

2016లో రాబోతున్న ఫోన్‌లు ఏంటి..?

2016లో రాబోతున్న ఫోన్‌లు ఏంటి..?

షియోమి ఎంఐ 5

రూమర్ స్పెక్స్:

5.7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్),
64 బిట్ క్వాడ్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్,
అడ్రినో 430 గ్రాపిక్ ప్రాసెసింగ్ యూనిట్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
20.7 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
3080 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

2016లో రాబోతున్న ఫోన్‌లు ఏంటి..?

2016లో రాబోతున్న ఫోన్‌లు ఏంటి..?

రూమర్ స్పెక్స్

క్వాడ్ కోర్ ఏ8 ప్రాసెసర్, 256జీబి మెమరీ, 14 మెగా పిక్సల్ కెమెరా, 4జీ కనెక్టువిటీ

 

 

2016లో రాబోతున్న ఫోన్‌లు ఏంటి..?

2016లో రాబోతున్న ఫోన్‌లు ఏంటి..?

రూమర్ స్పెక్స్
ఆక్టా కోర్ 2000 మెగాహెర్ట్జ్ ప్రాసెసర్, 20 మెగా పిక్సల ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ,4జీ, 5జీ, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 4జీబి లేదా 5జీబి ర్యామ్.

2016లో రాబోతున్న ఫోన్‌లు ఏంటి..?

2016లో రాబోతున్న ఫోన్‌లు ఏంటి..?

రూమర్ స్పెక్స్

5.5 అంగుళాల (రిస్యూలషన్ 1080 x 1920పిక్సల్స్), 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ, 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ లైఫ్.

2016లో రాబోతున్న ఫోన్‌లు ఏంటి..?

2016లో రాబోతున్న ఫోన్‌లు ఏంటి..?

రూమర్ స్పెక్స్

5.2 అంగుళాల ఐపీఎస్ ఎల్‍‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 పిక్సల్స్), స్నాప్‌డ్రాగన్ 820 64 బిట్ సాక్, ఆండ్రాయిడ్ 6.0, సామ్‌సంగ్ ఎక్సినోస్ 7420 చిప్‌సెట్, 4జీబి ర్యామ్.

 

 

2016లో రాబోతున్న ఫోన్‌లు ఏంటి..?

2016లో రాబోతున్న ఫోన్‌లు ఏంటి..?

రూమర్ స్పెక్స్

అల్ట్రా హైడెఫినిషన్ 4కే డిస్‌ప్లే, ఆక్టా కోర్ సీపీయూ, 23 మెగా పిక్సల్ రేర్ ఫసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఇంటర్నల్ మెమరీ ఆప్షన్స్ (8జీబి, 16జీబి), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి విస్తరించుకునే అవకాశం, 4జీబి ర్యామ్.

 

2016లో రాబోతున్న ఫోన్‌లు ఏంటి..?

2016లో రాబోతున్న ఫోన్‌లు ఏంటి..?

రూమర్ స్పెక్స్

 
క్వాడ్ కోర్ ఏ8 ప్రాసెసర్, 256జీబి మెమరీ, 14 మెగా పిక్సల్ కెమెరా, 4జీ కనెక్టువిటీ.

2016లో రాబోతున్న ఫోన్‌లు ఏంటి..?

2016లో రాబోతున్న ఫోన్‌లు ఏంటి..?

హెచ్‌టీసీ వన్ ఎమ్10

2016లో రాబోతున్న ఫోన్‌లు ఏంటి..?

2016లో రాబోతున్న ఫోన్‌లు ఏంటి..?

ఎల్‌జీ జీ5

రూమర్ స్పెక్స్: హైడెఫినిషన్ 4కే డిస్‌ప్లే, 4జీ లేదా 5జీబి ర్యామ్, 20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3డీ కెమెరా, ఆటో ఫోకస్, డిజిటల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జబి, 64జీబి) 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

2016లో రాబోతున్న ఫోన్‌లు ఏంటి..?

2016లో రాబోతున్న ఫోన్‌లు ఏంటి..?

మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ఫోన్

రూమర్ స్పెక్స్:

5.5 అంగుళాల అమోల్డ్ క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్), క్లియర్ బ్లాక్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఇంటెల్ ఆటమ్ ఎక్స్3 64 బిట్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ, 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా.

 

Best Mobiles in India

English summary
Top 10 Upcoming Rumored Smartphones Expected To Launch in 2016. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X