2015లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు!

Posted By:

కొత్త సంవత్సరం రాబోతుందంటే చాలు ఆ హడావుడే వేరు. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో నూతన సంవత్సర హడావుడి కాస్తంత ఎక్కువుగా ఉంటుంది. ఇందుకు కారణం సామ్‌సంగ్, యాపిల్, సోనీ, హెచ్‌టీసీ, ఎల్‌జీ, మోటరోలా వంటి ప్రముఖ కంపెనీలు ప్రతి ఏటా తమ ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువస్తాయి. ఇదే క్రమంలో 2014లోనూ తమ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను ఈ బ్రాండ్‌లు అందించాయి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 5, యాపల్ ఐఫోన్ 6, హెచ్‌టీసీ వన్ ఎమ్8, ఎల్‌జీ జీ3, సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 3, మోటో జీ, మోటో ఎక్స్ ఇలా అనేక అంతర్జాతీయ శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లు 2014లో మార్కెట్‌లో విడుదలయ్యాయి. ఆధునిక స్మార్ట్ టెక్నాలజీ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకున్న నేపధ్యంలో 2015లో చోటుచేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలకు సంబంధించి ఇప్పటి నుంచే చర్చ మొదలైంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 2015లో చోటుచేసుకోబోయే 10 స్మార్ట్‌ఫోన్‌ ఆవిష్కరణలకు సంబంధించి ఓ ప్రత్యేక కథనాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాం...

(2014లో విడుదలైన ముఖ్యమైన స్మార్ట్‌ఫోన్‌లు)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6

2015లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6

డివైస్ స్పెసిఫికేషన్‌లు అధికారికంగా వెలువడాల్సి ఉంది.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎస్5 (Samsung Galaxy Note 5)

2015లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు!

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎస్5 (Samsung Galaxy Note 5)

డివైస్ స్పెసిఫికేషన్‌లు అధికారికంగా వెలువడాల్సి ఉంది.

యాపిల్ ఐఫోన్ 7 (Apple iPhone 7)

2015లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు!

యాపిల్ ఐఫోన్ 7 (Apple iPhone 7)

డివైస్ స్పెసిఫికేషన్‌లు అధికారికంగా వెలువడాల్సి ఉంది.

హెచ్‌టీసీ వన్ ఎమ్9 (HTC One M9)

2015లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు!

హెచ్‌టీసీ వన్ ఎమ్9 (HTC One M9)

డివైస్ స్పెసిఫికేషన్‌లు అధికారికంగా వెలువడాల్సి ఉంది.

ఎల్‌జీ జీ4 (LG G4)

2015లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు!

ఎల్‌జీ జీ4 (LG G4)

డివైస్ స్పెసిఫికేషన్‌లు అధికారికంగా వెలువడాల్సి ఉంది.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్4 (Sony Xperia Z4)

2015లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు!

సోనీ ఎక్స్‌పీరియా జెడ్4 (Sony Xperia Z4)

డివైస్ స్పెసిఫికేషన్‌లు అధికారికంగా వెలువడాల్సి ఉంది.

వన్‌ప్లస్ టూ(OnePlus Two)

2015లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు!

వన్‌ప్లస్ టూ(OnePlus Two)

డివైస్ స్పెసిఫికేషన్‌లు అధికారికంగా వెలువడాల్సి ఉంది.

మైక్రోసాఫ్ట్ లుమియా 1030 (Microsoft Lumia 1030)

2015లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు!

మైక్రోసాఫ్ట్ లుమియా 1030 (Microsoft Lumia 1030)

డివైస్ స్పెసిఫికేషన్‌లు అధికారికంగా వెలువడాల్సి ఉంది.

హెచ్‌టీసీ బటర్‌ఫ్లై 2(HTC Butterfly 2)

2015లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు!

హెచ్‌టీసీ బటర్‌ఫ్లై 2(HTC Butterfly 2)

డివైస్ స్పెసిఫికేషన్‌లు అధికారికంగా వెలువడాల్సి ఉంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్2(Samsung Galaxy F)

2015లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్2(Samsung Galaxy F)

డివైస్ స్పెసిఫికేషన్‌లు అధికారికంగా వెలువడాల్సి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Upcoming Smartphones Expecting 2015 Announcements 2015. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot