ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

స్మార్ట్‌ఫోన్ భద్రతను కట్టుదిట్టం చేయటంలో ప్రైవసీ ఇంకా సెక్యూరిటీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఫోన్ సెక్యూరిటీని బలోపేతం చేయటంలో ఫింగర్ ప్రింట్ స్కానర్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఫీచర్ ప్రస్తుతానికి పలు ప్రీమియమ్ క్వాలిటీ ఫోన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, చైనాకు చెందిన అనేక కంపెనీలు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫోన్‌లను అందిస్తున్నాయి. ఇండియన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ ఫింగర్ ఫ్రింట్ స్కానర్ ఫోన్‌లను ఇప్పుడు చూద్దాం....

Read More : ఇక ఆండ్రాయిడ్ ఫోన్‌లలోనూ యాపిల్ మ్యూజిక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

గూగుల్ నెక్సుస్ 5ఎక్స్

ఫింగర్ ఫ్రింట్ స్కానర్,

5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 808 హెక్స్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
12.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెర విత్ డ్యుయల్ టోన్ అండ్ ఎల్ఈడి ఫ్లాష్,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
యూఎస్బీ టైపీ - సీ, 4జీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
2700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ8

ఫింగర్ ఫ్రింట్ స్కానర్,
5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ పూర్తి హైడెఫినిషన్ డిస్ ప్లే,
ఆక్టా కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ, 3050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

హువావీ హానర్ 7

ఫింగర్ ప్రింట్ స్కానర్,
5.2 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
ఆక్టా కోర్ హువావీ కైరిన్ 935 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ కాంపాక్ట్

ఫింగర్ ప్రింట్ స్కానర్,
4.6 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
2జీబి ర్యామ్,
23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

వన్‌ప్లస్ 2

ఫింగర్ ప్రింట్ సెన్సార్,
1.8గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 810 ఆక్టా‌కోర్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ కనెక్టువిటీ.

ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా

ఫింగర్ ప్రింట్ సెన్సార్,
4.7 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
ఆక్టా కోర్ ప్రాసెసర్,
12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

మిజు ఎంక్స్5

ఫింగర్ ప్రింట్ సెన్సార్,
5.5 అంగుళాల పూర్తి అమోల్డ్ డిస్‌ప్లే,
మీడియాటెక్ హీలియో ఎక్స్10 టర్బో ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
20.7 మెగా పిక్సల్ సోనీ సీఎమ్ఓఎస్ సెన్సార్,

ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఒప్పో ఆర్7 ప్లస్

ఫింగర్ ప్రింట్ సెన్సార్,
6 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే,
1.5 గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ఆక్టా కోర్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ,

ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

కూల్‌ప్యాడ్ నోట్3

ఫింగర్ ప్రింట్ సెన్సార్,
5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే,
ఆక్టా కోర్ ఎంటీకే 6753 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ, వై-ఫై, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

జోలో క్యూ 2100

ఫింగర్ ప్రింట్ స్కానర్
5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Worth Buying Smartphones With Fingerprint Scanner In India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot