ఇక ఆండ్రాయిడ్ ఫోన్‌లలోనూ యాపిల్ మ్యూజిక్

Posted By:

యాపిల్ కంపెనీ ప్రతిష్టాత్మకంగా అందిస్తోన్న మ్యూజిక్ సబ్‌స్ర్కిప్షన్ సర్వీస్ యాపిల్ మ్యూజిక్ (Apple Music) ఎట్టకేలకు ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం అందుబాటులోకి వచ్చింది. యాపిల్ మ్యూజిక్ యాప్‌ను ఆండ్రాయిడ్ యూజర్లు తమ డివైజ్‌లో ఇన్స్‌టాల్ చేసుకోవటం ద్వారా దాదాపుగా 30 మిలియన్ మ్యూజిక్ ట్రాక్‌లను ఆస్వాదించవచ్చు.

Read More : ప్రపంచాన్ని శాసిస్తోన్న మల్టీ‌నేషనల్ కంపెనీలు

యాపిల్ మ్యూజిక్‌లోకి సైన్ ఇన్ అయిన ఆండ్రాయిడ్ యూజర్లు యాపిల్ మ్యూజిక్ సర్వీసులను మొదటి మూడు నెలలు పాటు ఉచితంగా ఆస్వాదింవచ్చు. ఆ పై నెలకు రూ.120 చొప్పున సబ్ స్ర్కిప్షన్ చందాను చెల్లించాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ కోసం డిజైన్ చేయబడని యాపిల్ మ్యూజిక్ యాప్ ప్రత్యేకతలను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఓఎస్ యాప్‌లో ఉన్న ఫీచర్లే ఉంటాయి

ఇక ఆండ్రాయిడ్ ఫోన్‌లలోనూ యాపిల్ మ్యూజిక్

ఆండ్రాయిడ్ కోసం డిజైన్ చేయబడని యాపిల్ మ్యూజిక్ యాప్ ఫీచర్ల విషయంలో ఏ విధమైన మార్పులు ఉండవు. ఒక్క డిజైనింగ్ తప్ప అన్ని ఐఓఎస్ యాప్‌లో ఉన్న ఫీచర్లు ఉంటాయి.

వాయిస్ కంట్రోల్ లేదు

ఇక ఆండ్రాయిడ్ ఫోన్‌లలోనూ యాపిల్ మ్యూజిక్

వాయిస్ కంట్రోల్ లేదు

ఐఓఎస్ కోసం డిజైన్ చేసిన యాపిల్ మ్యూజిక్ యాప్ వాయిస్ కంట్రోల్ ను సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ కోసం డిజైన్ చేయబడిన యాపిల్ మ్యూజిక్ యాప్ లో ఈ తరహా సదుపాయం లేదు.

 

సౌండ్ క్వాలిటీ

ఇక ఆండ్రాయిడ్ ఫోన్‌లలోనూ యాపిల్ మ్యూజిక్

సౌండ్ క్వాలిటీ

ఐఓఎస్ యాప్ తరహాలోనే ఆండ్రాయిడ్ కోసం డిజైన్ చేయబడిన యాపిల్ మ్యూజిక్ యాప్ సౌండ్ క్వాలిటీ బాగుంటుంది.

 

సింగిల్ సబ్‌స్ర్కిప్షన్ పై అందుబాటులో ఉంది

ఇక ఆండ్రాయిడ్ ఫోన్‌లలోనూ యాపిల్ మ్యూజిక్

ఆండ్రాయిడ్ కోసం డిజైన్ చేయబడిన యాపిల్ మ్యూజిక్ సింగిల్ సబ్‌స్ర్కిప్షన్ పై మాత్రమే అందబాటులో ఉంటుంది. ఫ్యామిలీ ప్లాన్ సబ్‌స్ర్కిప్షన్ లేదు.

ఇంకా బేటా వర్షన్‌లోనే ఉంది

ఇక ఆండ్రాయిడ్ ఫోన్‌లలోనూ యాపిల్ మ్యూజిక్

ఆండ్రాయిడ్ కోసం డిజైన్ చేయబడిన యాపిల్ మ్యూజిక్ యాప్ బేటా వర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple Music For Android: 5 Key Features To Know. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting