రూ.999కే మీ సొంతం
‘యాపిల్ ఆఫ్ చైనా'గా గుర్తింపు తెచ్చుకున్న చైనా ఫోన్‌ల కంపెనీ Xiaomi ఇప్పుడు భారత్‌లోనూ స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేస్తోంది. ఈ బ్రాండ్ ఇటీవల విడుదల చేసిన Redmi 2 Prime స్మార్ట్‌ఫోన్ మన ఆంధ్రప్రదేశ్‌లో తయారైనదే. యూజర్లకు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బెస్ట్ స్పెక్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తూ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్‌ను షియోమి సొంతం చేసుకుంది.
Read More : ఏలియన్స్ పై స్నోడెన్ చెప్పిన షాకింగ్ నిజాలు
స్మార్ట్‌ఫోన్‌లతో పాటు పవర్ బ్యాంక్స్, ఎల్ఈడి లైట్స్, స్మార్ట్‌ఫోన్ కేస్ ఇంకా కవర్‌లను ఈ బ్రాండ్ అందిస్తోంది. మార్కెట్లో ప్రత్యేకమైన ధర తగ్గింపు పై లభ్యమవుతున్న 10 షియోమీ ఉత్పత్తుల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు....
Xiaomi ఎంఐ 4 బెస్ట్ ధర రూ.14,999 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ స్ర్కీన్, 2.5గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్-కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆధారంగా డిజైన్ చేసిన ఎంఐయూఐ 6 యూజర్ ఇంటర్ ఫేస్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3080 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (క్విక్ చార్జింగ్ టెక్నాలజీతో). కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్). Xiaomi రెడ్మీ2 షియోమి రెడ్మీ 2 స్పెసిఫికేషన్‌లు... 4.7 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ లామినేటెడ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280×720పిక్సల్స్, పిక్సల్ డెన్సిటీ 31 పీపీఐ), ఆసాహి డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, 64బిట్ 1.2గిగాహెర్ట్జ్ స్నాప్ డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్, ఎఫ్/2.2 అపెర్చర్), 28ఎమ్ఎమ్ వైడ్-యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. Xiaomiమీ 4ఐ 16జీబి సన్‌లైట్ డిస్‌ప్లే ఫీచర్‌తో కూడిన 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఓజీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1920×1080పిక్సల్స్, 441 పీపీఐ), 1.7గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టాకోర్ (1.1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ + 1.7గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్) 64 బిట్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్రత్యేకతలు సీఎమ్ఓఎస్ సెన్సార్, ఎఫ్/2.0 అపెర్చర్), డ్యుయల్ టోన్ ఫ్లాష్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (ప్రత్యేకతలు ఎఫ్/1.8 అపెర్చర్, 80 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్), ఆండ్రాయిడ్ 50 లాలీపప్ ఆపరేటింగ్ సిస్టం, ఎమ్ఐయూఐ 6 యూజర్ ఇంటర్‌ఫేస్‌తో. తెలుగు సహా 6 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 3జీ, డ్యుయల్ సిమ్, ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 4.1, జీపీఎస్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను ఫోన్‌లో పొందుపరిచారు. 3,120 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. బ్లాక్, వైట్, ఆరెంజ్, లైట్ బ్లూ, పింక్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. Xiaomi మీ3 5 అంగుళాల (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 441 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ స్నాప్ డ్రాగన్ 800 (ఎంఎస్ఎమ్ 8974ఏబి) ప్రాసెసర్, ఎంఐయూఐ వీ5, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2జీబి డీడీఆర్3 ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, 3050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. Xiaomi రెడ్మీ 2 ప్రైమ్ 4.7 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఏజీసీ డ్రాగన్ ట్రెయిట్ గ్లాస్ ప్రొటెక్షన్, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాతగన్ 410 ప్రాసెసర్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 2200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. Xiaomi మీ 4ఐ 16జీబి సన్‌లైట్ డిస్‌ప్లే ఫీచర్‌తో కూడిన 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఓజీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1920×1080పిక్సల్స్, 441 పీపీఐ), 1.7గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టాకోర్ (1.1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ + 1.7గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్) 64 బిట్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్రత్యేకతలు సీఎమ్ఓఎస్ సెన్సార్, ఎఫ్/2.0 అపెర్చర్), డ్యుయల్ టోన్ ఫ్లాష్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (ప్రత్యేకతలు ఎఫ్/1.8 అపెర్చర్, 80 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్), ఆండ్రాయిడ్ 50 లాలీపప్ ఆపరేటింగ్ సిస్టం, ఎమ్ఐయూఐ 6 యూజర్ ఇంటర్‌ఫేస్‌తో. తెలుగు సహా 6 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 3జీ, డ్యుయల్ సిమ్, ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 4.1, జీపీఎస్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను ఫోన్‌లో పొందుపరిచారు. 3,120 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. బ్లాక్, వైట్, ఆరెంజ్, లైట్ బ్లూ, పింక్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. Xiaomi మీ ప్యాడ్ 7.9 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్ 2048 × 1536పిక్సల్స్), 326 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2.2గిగాహెర్ట్జ్ ఎన్-విడియా టెగ్రా కే1 ప్రాసెసర్, 192-కోర్ కెప్లర్ జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫోన్ బరువు 360 గ్రాముులు, కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, బ్లూటూత్), 6700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. Xiaomi మీ బ్యాండ్ ఫిట్నెస్ మానిటర్, స్లీప్ ట్రాకర్, వాటర్ రెసిస్టెంట్, Xiaomi రెడ్మీ నోట్ 2 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన ఎమ్ఐయూఐ 7 యూజర్ ఇంటర్ ఫేస్, ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో ఎక్స్10 ప్రాసెసర్ (2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ కార్టెక్స్ - ఏ53 + 2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ కార్టెక్స్ - ఏ53), 2జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి +32జీబి), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ సామ్ సంగ్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, హైస్పీడ్ చార్జింగ్ టెక్నాలజీతో కూడిన 3060 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్). Xiaomi మీ హెడ్ ఫోన్స్ Xiaomi మీ ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్స్
ధర తగ్గింపు పై లభ్యమవుతున్న 10 షియోమీ ఉత్పత్తుల వివరాలు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ధర తగ్గింపు పై లభ్యమవుతున్న 10 షియోమీ ఉత్పత్తుల వివరాలు
బెస్ట్ ధర రూ.5,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ధర తగ్గింపు పై లభ్యమవుతున్న 10 షియోమీ ఉత్పత్తుల వివరాలు
బెస్ట్ ధర రూ.12,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ధర తగ్గింపు పై లభ్యమవుతున్న 10 షియోమీ ఉత్పత్తుల వివరాలు
బెస్ట్ ధర రూ.10,049
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ధర తగ్గింపు పై లభ్యమవుతున్న 10 షియోమీ ఉత్పత్తుల వివరాలు
ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ధర తగ్గింపు పై లభ్యమవుతున్న 10 షియోమీ ఉత్పత్తుల వివరాలు
ధర రూ.14,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ధర తగ్గింపు పై లభ్యమవుతున్న 10 షియోమీ ఉత్పత్తుల వివరాలు
బెస్ట్ ధర రూ.12,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ధర తగ్గింపు పై లభ్యమవుతున్న 10 షియోమీ ఉత్పత్తుల వివరాలు
ధర రూ.999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ధర తగ్గింపు పై లభ్యమవుతున్న 10 షియోమీ ఉత్పత్తుల వివరాలు
బెస్ట్ ధర రూ.7,209
ధర తగ్గింపు పై లభ్యమవుతున్న 10 షియోమీ ఉత్పత్తుల వివరాలు
బెస్ట్ ధర రూ.5,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ధర తగ్గింపు పై లభ్యమవుతున్న 10 షియోమీ ఉత్పత్తుల వివరాలు
ధర రూ.999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications