ఏలియన్స్ పై స్నోడెన్ చెప్పిన షాకింగ్ నిజాలు

Posted By:

గ్రహాంతరవాసుల ఉనికి పై పరిశోధనలు ముమ్మరమువుతోన్న నేఫథ్యంలో అమెరికా ఎన్ఎస్ఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్ ఆసక్తికర వ్యాఖ్యలను చేసారు. ఏలియన్ లైఫ్ చాలా తెలివైనదని, వాటి కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిస్థాయిలో ఎన్‌క్రిప్ట్ కాబడి ఉంటుందని తాను అనుకుంటున్నట్లు చెప్పారు . ఏలియన్స్ ద్వారా వెలువడే సమాచారాన్ని క్రోడికరించటం దాదాపు అసాధ్యమని స్నోడెన్ తన ప్రసంగంలో వెల్లడించారు. ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీల్ డీగ్రాసీ టైసన్ మాస్కోలో నిర్వహించిన స్టార్‌ టాక్ పోడ్కాస్ట్ కార్యక్రమంలో స్నోడెన్ ఈ ప్రసంగం చేసారు.

Read More : ఆ 15 రోజులు భూమి మొత్తం చీకటేనట?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాటిది అంతుచిక్కని భాష

గతకొంత కాలంగా ఏలియన్ లైఫ్ పై విస్తృతంగా ప్రచారాలు సాగుతున్నాయి.

వాటిది అంతుచిక్కని భాష

ఈ అనంతం విశ్వంలో మన భూమి తరహాలోనే ఏదో ఒక గ్రహంలో గ్రహంతర జీవులు నివస్తున్నాయని పలువురు బలంగా విశ్వసిస్తున్నారు. 

వాటిది అంతుచిక్కని భాష

Alien's పిలవబడుతోన్న గ్రహాంతర వాసులు మనుషుల కంటే ఎన్నో రెట్లు తెలివైన వారట, వీరి భాసషను డీకోడ్ చేయటం దాదాపుగా ఆసాధ్యమట.

వాటిది అంతుచిక్కని భాష

ఎగిరే పళ్లాలు లేదా గుర్తించేందుకు వీలుగా లేని ఆబ్జెక్ట్‌ల సహాయంతో ఏలియన్‌లు భూమి పై సంచరిస్తున్నారదే పలువురి శాస్త్రవేత్తల నమ్మకం. 

వాటిది అంతుచిక్కని భాష

గ్రహాంతర వాసుల ఆనవాళ్లును 2025 నాటికి కనుగొనే అవకాశం ఉందని, అలానే వాటికి సంబంధించిన కచ్చితమైన ఆధారాలను 2045 నాటికి వెలికితీసే అవకాశముందని నాసాకు చెందిన శాస్త్రవేత్త ఎల్లెన్ స్టోఫ్యాన్ తెలిపారు.

 

 

వాటిది అంతుచిక్కని భాష

గ్రహాంతర జీవుల అన్వేషణకు సంబంధించి ఎక్కడా చూడాలో, ఏలా చూడాలో నాసాకు తెలసునని ఆయన తెలిపారు. మన సౌర కుటుంబం, ఆ వెలుపల జీవం ఉనికిని చాలా త్వరగానే కనుగొంటామని నాసాకు చెందిన మరో ప్రతినిధి జాన్ గ్రన్స్‌ఫెల్డ్ అన్నారు.

 

 

వాటిది అంతుచిక్కని భాష

విశ్వాంతర రహస్యాలను చేధించేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలీస్కోప్ నిర్మాణాన్ని చైనా వేగవంతం చేసింది. 30 ఫుట్‌బాల్ మైదానాలతో సమానంగా ఉండే ఈ టెలీస్కోప్ ద్వారా భూమి పట్టుక, గ్రహాంతర జీవనం ఉనికి వంటి ఆంశాల పై పరిశోధనలు మరింత ముమ్మరం కానున్నాయి.

వాటిది అంతుచిక్కని భాష

మనం మన సోలార్ సిస్టంకు మరో జనరేషన్ దూరంలో ఉన్నామని చెప్పారు. హిమయంగా ఉన్న ఏదైనా ఉపగ్రహం కానీ అంగారకుడిపై కానీ సమీపంలోని తార వద్ద కానీ జీవం ఉనికిని కనుగొనే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

 

 

వాటిది అంతుచిక్కని భాష

ఇంత సువిశాల విశ్వంలో కేవలం ఒక్క భూమిమీద మాత్రమే ప్రాణికోటి మనుగడ సాగిస్తుందిని తుది నిర్ణయానికి రాలేం కదా, ఇన్ని పాలపుంతలు, గ్రహాలు, నక్షత్ర సమూహాలున్నప్పుడు.. వాటిల్లో గ్రహాంతర వాసులు మనుగడ సాగిస్తున్నాయనుకోవడం కచ్చితం సహేతుకమే అవుతుందని విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్ తెలిపారు.

 

వాటిది అంతుచిక్కని భాష

ఏలియన్స్ జాడపై స్పష్టమైన ఆధారాలు లేకపోయినా.., ఏలియన్స్ పేరుతో ఎన్నో కధనాలు వెలుగులోకి వచ్చాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Edward Snowden says aliens could be sending us messages. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot