రూ.3,000 నుంచే అదిరిపోయే బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)!

|

మీరు బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్ అభిమానా..?, ఈ సీజన్‌ను పురస్కరించుకుని తక్కువ ధర శ్రేణిలో అత్యుత్తమ బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా..? మీ కోసం దేశీయ మార్కెట్లో ఆధునిక ఫీచర్లతో కూడిన బ్లాక్‌బెర్రీ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లు కొలువుతీరి ఉన్నాయి. వాటిలో బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతున్న ఉత్తమ 10 బ్లాక్‌‌బెర్రీ ఫోన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.......

ల్యాప్‌టాప్‌లో ఏమేమి ఉంటాయ్..?

పర్సనల్ కంప్యూటర్ గురించి అందరికి తెలుసు. ఇప్పుడు అందరి ఇళ్లలోనూ పీసీ ఉంటోంది. ఉద్యోగస్తులకు.. విద్యార్థులకు.. వ్యాపారస్థులకు పర్సనల్ కంప్యూటర్ అవసరం బాగా పెరిగిపోయింది. ఈ నేపధ్యంలో పోర్టబుల్ కంప్యూటింగ్‌ను చేరువచేస్తూ ల్యాప్‌టాప్‌లు అందుబాటులోకి వచ్చేసాయి. ల్యాప్‌టాప్‌లను చేతితో ఎక్కడికైనా మోసుకెళ్లవచ్చు. పర్సనల్ కంప్యూటర్ తరహాలోనే అన్నరకాల అవసరాలను ల్యాప్‌టాప్‌లు తీర్చగలవు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ల్యాప్‌టాప్‌లోని కీలక భాగాలను మీకు పరిచయం చేస్తున్నాం. చూసేందుకు క్లిక్ చేయండి:

రూ.3,000 నుంచే అదిరిపోయే బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)!

రూ.3,000 నుంచే అదిరిపోయే బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)!

1.) బ్లాక్‌బెర్రీ కర్వ్ 9220 (BlackBerry Curve 9220):

బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2.44 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
క్వర్టీ కీప్యాడ్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

రూ.3,000 నుంచే అదిరిపోయే బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)!

రూ.3,000 నుంచే అదిరిపోయే బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)!

2.) బ్లాక్‌బెర్రీ కర్వ్ 8530 (Blackberry Curve 8530):

సీడీఎమ్ఏ హ్యాండ్‌సెట్,
బ్లాక్‌బెర్రీ 5 ఆపరేటింగ్ సిస్టం,
3జీ నెట్‌వర్క్ సపోర్ట్,
2.46 అంగుళాల టీఎఫ్టీ స్ర్ర్కీన్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
క్వర్టీ కీప్యాడ్,
వై-పై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

రూ.3,000 నుంచే అదిరిపోయే బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)!
 
రూ.3,000 నుంచే అదిరిపోయే బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)!

3.) బ్లాక్‌బెర్రీ 8830 వరల్డ్ ఎడిషన్ (BlackBerry 8830 World Edition):

బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టం,
2.8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
64ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,
బ్లాక్‌బెర్రీ మ్యాప్స్, డాక్యుమెంట్ వ్యూవర్,
లియోన్ 1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ (స్టాండ్‌బై టైమ్ 960 గంటలు, 5 గంటల టాక్‌టైమ్),
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

రూ.3,000 నుంచే అదిరిపోయే బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)!

రూ.3,000 నుంచే అదిరిపోయే బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)!

4.) బ్లాక్‌బెర్రీ 8820 (BlackBerry 8820):

బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టం,
2.5 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
64 ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,
బ్లాక్‌‌బెర్రీ మ్యాప్స్, డాక్యుమెంట్ వ్యూవర్,
లయోన్ 1400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
(540గంటల స్టాండ్‌బై టైమ్, 5గంటల టాక్‌టైమ్).
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

రూ.3,000 నుంచే అదిరిపోయే బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)!

రూ.3,000 నుంచే అదిరిపోయే బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)!

5.) బ్లాక్‌బెర్రీ కర్వ్ 8310 (BlackBerry Curve 8310):

బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టం,
2.5 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
2 మెగా పిక్సల్ కెమెరా,
64 ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
బ్లాక్‌బెర్రీ మ్యాప్స్, డాక్యుమెంట్ వ్యూవర్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

రూ.3,000 నుంచే అదిరిపోయే బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)!

రూ.3,000 నుంచే అదిరిపోయే బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)!

6.) బ్లాక్‌బెర్రీ కర్వ్ 8320 (BlackBerry Curve 8320):

బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టం,
2.5 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
64ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని పొడిగించుకునే సౌలభ్యత,
బ్లాక్‌బెర్రీ మ్యాప్స్, డాక్యుమెంట్ వ్యూవర్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

రూ.3,000 నుంచే అదిరిపోయే బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)!

రూ.3,000 నుంచే అదిరిపోయే బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)!

7.) బ్లాక్‌బెర్రీ స్ట్రోమ్ 9530 (BlackBerry Storm 9530):

బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టం,
3.25 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
3.2 మెగా పిక్సల్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
1జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 16జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
బ్లాక్‌బెర్రీ మ్యాప్స్, డాక్యుమెంట్ వ్యూవర్.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

రూ.3,000 నుంచే అదిరిపోయే బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)!

రూ.3,000 నుంచే అదిరిపోయే బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)!

8.) బ్లాక్‌బెర్రీ స్ట్రోమ్ 2 9530 (BlackBerry Storm 2 9550):

బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టం,
3.25 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ స్ర్కీన్,
3.2 మెగా పిక్సల్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
2జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,
బ్లాక్‌బెర్రీ మ్యాప్స్, డాక్యుమెంట్ వ్యూవర్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

రూ.3,000 నుంచే అదిరిపోయే బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)!

రూ.3,000 నుంచే అదిరిపోయే బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)!

9.) బ్లాక్‌బెర్రీ పెర్ల్ 3జి 9105(BlackBerry Pearl 3G 9105):

బ్లాక్‌బెర్రీ 5 ఆపరేటింగ్ సిస్టం,
2.25 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
3.2 మెగా పిక్సల్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
256 ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
బ్లాక్‌బెర్రీ మ్యాప్స్, డాక్యుమెంట్ వ్యూవర్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

రూ.3,000 నుంచే అదిరిపోయే బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)!

రూ.3,000 నుంచే అదిరిపోయే బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)!

10.) బ్లాక్‌బెర్రీ టూర్ 9630 (BlackBerry Tour 9630):

క్వర్టీ కీబోర్డ్ స్మార్ట్‌ఫోన్,
2.4 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
256 ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 8జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
బ్లాక్‌బెర్రీ మ్యాప్స్, డాక్యుమెంట్ వ్యూవర్, వాయిస్ మెమో.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X