ల్యాప్‌టాప్‌లో ఏముంటాయ్..?

Posted By:

పర్సనల్ కంప్యూటర్ గురించి అందరికి తెలుసు. ఇప్పుడు అందరి ఇళ్లలోనూ పీసీ ఉంటోంది. ఉద్యోగస్తులకు.. విద్యార్థులకు.. వ్యాపారస్థులకు పర్సనల్ కంప్యూటర్ అవసరం బాగా పెరిగిపోయింది. ఈ నేపధ్యంలో పోర్టబుల్ కంప్యూటింగ్‌ను చేరువచేస్తూ ల్యాప్‌టాప్‌లు అందుబాటులోకి వచ్చేసాయి. ల్యాప్‌టాప్‌లను చేతితో ఎక్కడికైనా మోసుకెళ్లవచ్చు. పర్సనల్ కంప్యూటర్ తరహాలోనే అన్నరకాల అవసరాలను ల్యాప్‌టాప్‌లు తీర్చగలవు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ల్యాప్‌టాప్‌లోని కీలక భాగాలను మీకు పరిచయం చేస్తున్నాం.

ఇవి కూడా చదవండి:

మీ కంప్యూటర్ సురక్షితంగా ఉండాలంటే..?

మీ కంప్యూటర్ నెమ్మదిగా పనిచేస్తుందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ల్యాప్‌టాప్‌లో ఏమేమి ఉంటాయ్..?

1.) ఎల్‌సీడీ స్ర్కీన్ (LCD screen),

ల్యాప్‌టాప్‌లో ఏమేమి ఉంటాయ్..?

2.) హార్డ్‌డ్రైవ్ (Hard Drive),

ల్యాప్‌టాప్‌లో ఏమేమి ఉంటాయ్..?

3.) ర్యామ్ చిప్‌లు (RAM chips),

ల్యాప్‌టాప్‌లో ఏమేమి ఉంటాయ్..?

4.) డీసీ పవర్ బోర్డ్ (DC power Board),

ల్యాప్‌టాప్‌లో ఏమేమి ఉంటాయ్..?

5.) వైర్‌లెస్/ 3జీ ఇంటర్నెట్ కార్డ్ (Wireless/3G internet card),

ల్యాప్‌టాప్‌లో ఏమేమి ఉంటాయ్..?

6.) స్పీకర్స్ (Speakers),

ల్యాప్‌టాప్‌లో ఏమేమి ఉంటాయ్..?

7.) కీబోర్డ్ (Keyboard),

ల్యాప్‌టాప్‌లో ఏమేమి ఉంటాయ్..?

8.) ట్రాక్‌ప్యాడ్/టచ్‌ప్యాడ్ (Trackpad/Touchpad),

ల్యాప్‌టాప్‌లో ఏమేమి ఉంటాయ్..?

9.) బ్యాటరీ (Battery),

ల్యాప్‌టాప్‌లో ఏమేమి ఉంటాయ్..?

10.) లాజిక్ బోర్డ్ (Logic Board),

ల్యాప్‌టాప్‌లో ఏమేమి ఉంటాయ్..?

11.) బుల్ట్‌ఇన్ వెబ్‌క్యామ్ (built-in webcam),

ల్యాప్‌టాప్‌లో ఏమేమి ఉంటాయ్..?

12.) బుల్ట్‌ఇన్ మైక్రోఫోన్ (built in microphone).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot