Home
News

ఆండ్రాయిడ్ గురించి ఆసక్తికర నిజాలు

మైక్రోసాఫ్ట్ విండోస్.. ఆపిల్ ఐవోఎస్ ఇంకా బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టంలకు ధీటైన పోటినిస్లూ స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో గూగుల్ ఆండ్రాయిడ్ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటోంది. సామ్‌సంగ్, హెచ్‌టీసీ వంటి దిగ్గజ అంతర్జాతీయ బ్రాండ్‌‌లు మొదలుకుని మైక్రమ్యాక్స్, కార్బన్ వంటి దేశవాళీ బ్రాండ్‌ల వరకు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ ఆధారితంగానే డివైజ్‌లను రూపొందిస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆండ్రాయిడ్ గురించి 10 ఆసక్తికర వాస్తవాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

Read More: 10 ‘లైట్ వెయిట్' ల్యాప్‌టాప్‌లు

ఆండ్రాయిడ్ గురించి ఆసక్తికర విషయాలు

ఆండ్రాయిడ్ గురించి ఆసక్తికర విషయాలు

ఆండ్రాయిడ్‍‌ను గూగుల్ స్థాపించ లేదు. ఆండీ రూబిన్, క్రిస్ వైట్, నిక్ సియర్స్, రిచ్ మైనర్ అనే డెవలపర్లు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను ఆక్టోబర్ 2003లో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ తరువాత ఆండ్రాయిడ్ మొత్తాన్ని గూగుల్ $50 మిలియన్లకు కొనుగోలు చేసింది.

ఆండ్రాయిడ్ గురించి ఆసక్తికర విషయాలు

ఆండ్రాయిడ్ గురించి ఆసక్తికర విషయాలు

మొబైల్ ఆపరేటింగ్ సిస్టం విభాగంలో సంచలనాలు సృష్టిస్తోన్న ఆండ్రాయిడ్‌కు ఆరంభంలో అడుగుడుగునా అవాంతరాలే ఎదురయ్యాయి. ఆండ్రాయిడ్ అట్టర్ ఫ్లాప్ అవుతుందటూ చాలా మంది క్రిటిక్స్ నుంచి నెగిటివ్ కామెంట్స్ వ్యక్తమయ్యాయి.

ఆండ్రాయిడ్ గురించి ఆసక్తికర విషయాలు

ఆండ్రాయిడ్ గురించి ఆసక్తికర విషయాలు

ఆండ్రాయిడ్ మొదటి ప్రోటోటైప్ బ్లాక్‌బెర్రీకి దగ్గరగా ఉండటం విశేషం.

ఆండ్రాయిడ్ గురించి ఆసక్తికర విషయాలు

ఆండ్రాయిడ్ గురించి ఆసక్తికర విషయాలు

ఆండ్రాయిడ్ నుంచి విడుదలైన 3.0 వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ఫోన్‌లలో రన్ అవదు. ఈ ఆపరేటింగ్ సిస్టంను ప్రత్యేకించి టాబ్లెట్‌ల కోసం డిజైన్ చేసారు.

ఆండ్రాయిడ్ గురించి ఆసక్తికర విషయాలు

ఆండ్రాయిడ్ గురించి ఆసక్తికర విషయాలు

మొట్టమొదటి ఆండ్రాయిడ్ డివైస్‌లో వర్చువల్ కీబోర్డ్, 3.5ఎమ్ఎమ్ హెచ్‌సెట్ జాక్ వంటి ఫీచర్లు లేవు.

ఆండ్రాయిడ్ గురించి ఆసక్తికర విషయాలు

ఆండ్రాయిడ్ గురించి ఆసక్తికర విషయాలు


సోనీ తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్‌ను 2010లో తయారు చేసింది.

ఆండ్రాయిడ్ గురించి ఆసక్తికర విషయాలు

ఆండ్రాయిడ్ గురించి ఆసక్తికర విషయాలు

గూగుల్ ఆండ్రాయిడ్‌ను ఉపయోగించుకునే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రపంచవ్యాప్తంగా 190 పై చిలుకు దేశాల్లో వినియోగించుకుంటున్నారు.

ఆండ్రాయిడ్ గురించి ఆసక్తికర విషయాలు

ఆండ్రాయిడ్ గురించి ఆసక్తికర విషయాలు

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను ఆరంభంలో కేవలం డిజిటల్ కెమెరాల కోసమే అభివృద్థి చేయటం జరిగింది. ఆ తరువాత ఈ ఓఎస్‌ను స్మార్ట్‌ఫోన్‌ల కోసం గూగుల్ ఉపయోగించింది.

ఆండ్రాయిడ్ గురించి ఆసక్తికర విషయాలు

ఆండ్రాయిడ్ గురించి ఆసక్తికర విషయాలు

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో విడుదలైన స్మార్ట్‌ఫోన్ హెచ్‌టీసీ డ్రీమ్. ఈ స్మార్ట్‌ఫోన్ 2008 అక్టోబర్‌లో విడుదలైంది. డివైస్‌లో లైనెక్స్ ఆధారిత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను గూగుల్ ఉపయోగించింది. ఆండ్రాయిడ్ వర్షన్ 1.0 నుంచి 1.6 వరకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
10 surprising Android facts you probably didn’t know. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X