త్వరపడండి.. సోనీ ఫోన్ పై టాప్-15 ఆన్‌లైన్ డీల్స్!

|

ఇటీవల కొత్తఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సోనీ ఇండియా తన ఎక్స్‌పీరియా సిరీస్ నుంచి రెండు అధికముగింపు స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఒక ట్యాబ్లెట్ పీసీని విపణికి పరిచయం చేసింది. ఎక్స్‌పీరియా జెడ్, ఎక్స్‌పీరియా జెడ్ ఎల్, టాబ్లెట్ జడ్ మోడళ్లలో విడుదలైన ఈ గాడ్జెట్‌లు పటిష్టమైన వాటర్ ప్రూఫ్ ఇంకా డస్ట్ ప్రూఫ్ వ్యవస్థలను కలిగి అత్యుత్తమ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లతో సోనీ విలువను మరింతగా పెంచేసాయి. ఈ మూడు మోడళ్లలో ఒకటైన ఎక్స్‌పీరియా జెడ్ స్మార్ట్‌ఫోన్ అధికముగింపు స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్లతో మార్కెట్ అంచనాలను మరింత పెంచుతోంది.

అత్యధిక జీతాలు చెల్లిస్తున్న ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!!!

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), మొబైల్ బ్రావియో ఇంజన్ 2, క్వాడ్ కోర్ 1.5గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ కెమెరా, 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 2జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, 4జీ
ఎల్‌టీఈ కనెక్టువిటీ, 2,330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ కొనుగోలు పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్‌ను క్రింది స్లైడ్ షో లో చూడొచ్చు.....

త్వరపడండి.. సోనీ ఫోన్ పై టాప్-15 ఆన్‌లైన్ డీల్స్!

త్వరపడండి.. సోనీ ఫోన్ పై టాప్-15 ఆన్‌లైన్ డీల్స్!

ఫ్లిప్‌కార్ట్ (flipkart):
లింక్ అడ్రస్:

త్వరపడండి.. సోనీ ఫోన్ పై టాప్-15 ఆన్‌లైన్ డీల్స్!

త్వరపడండి.. సోనీ ఫోన్ పై టాప్-15 ఆన్‌లైన్ డీల్స్!

ఇన్ఫీబీమ్ (infibeam):
లింక్ అడ్రస్:

త్వరపడండి.. సోనీ ఫోన్ పై టాప్-15 ఆన్‌లైన్ డీల్స్!

త్వరపడండి.. సోనీ ఫోన్ పై టాప్-15 ఆన్‌లైన్ డీల్స్!

ట్రేడస్ (Tradus):
లింక్ అడ్రస్:

త్వరపడండి.. సోనీ ఫోన్ పై టాప్-15 ఆన్‌లైన్ డీల్స్!
 
త్వరపడండి.. సోనీ ఫోన్ పై టాప్-15 ఆన్‌లైన్ డీల్స్!

స్నాప్‌డీల్స్ (Snapdeals):
లింక్ అడ్రస్:

త్వరపడండి.. సోనీ ఫోన్ పై టాప్-15 ఆన్‌లైన్ డీల్స్!

త్వరపడండి.. సోనీ ఫోన్ పై టాప్-15 ఆన్‌లైన్ డీల్స్!

సాహోలిక్ (Saholic):
లింక్ అడ్రస్:

త్వరపడండి.. సోనీ ఫోన్ పై టాప్-15 ఆన్‌లైన్ డీల్స్!

త్వరపడండి.. సోనీ ఫోన్ పై టాప్-15 ఆన్‌లైన్ డీల్స్!

ఇడబ్బా (Edabba):
లింక్ అడ్రస్:

త్వరపడండి.. సోనీ ఫోన్ పై టాప్-15 ఆన్‌లైన్ డీల్స్!

త్వరపడండి.. సోనీ ఫోన్ పై టాప్-15 ఆన్‌లైన్ డీల్స్!

మానియాక్ స్టోర్ (maniacstore):
లింక్ అడ్రస్:

త్వరపడండి.. సోనీ ఫోన్ పై టాప్-15 ఆన్‌లైన్ డీల్స్!

త్వరపడండి.. సోనీ ఫోన్ పై టాప్-15 ఆన్‌లైన్ డీల్స్!

మిర్చిమార్ట్ (mirchimart):
లింక్ అడ్రస్:

త్వరపడండి.. సోనీ ఫోన్ పై టాప్-15 ఆన్‌లైన్ డీల్స్!

త్వరపడండి.. సోనీ ఫోన్ పై టాప్-15 ఆన్‌లైన్ డీల్స్!

హోమ్‌షాప్18 (homeshop18):
లింక్ అడ్రస్:

త్వరపడండి.. సోనీ ఫోన్ పై టాప్-15 ఆన్‌లైన్ డీల్స్!

త్వరపడండి.. సోనీ ఫోన్ పై టాప్-15 ఆన్‌లైన్ డీల్స్!

ఇబే(eBay):

గిఫిక్స్ (giffiks):
లింక్ అడ్రస్:

త్వరపడండి.. సోనీ ఫోన్ పై టాప్-15 ఆన్‌లైన్ డీల్స్!

త్వరపడండి.. సోనీ ఫోన్ పై టాప్-15 ఆన్‌లైన్ డీల్స్!

షాప్‌క్లూస్ (shopclues):
లింక్ అడ్రస్:

త్వరపడండి.. సోనీ ఫోన్ పై టాప్-15 ఆన్‌లైన్ డీల్స్!

త్వరపడండి.. సోనీ ఫోన్ పై టాప్-15 ఆన్‌లైన్ డీల్స్!

డీల్స్ డాట్ సులేఖా (deals.sulekha):
లింక్ అడ్రస్:

త్వరపడండి.. సోనీ ఫోన్ పై టాప్-15 ఆన్‌లైన్ డీల్స్!

త్వరపడండి.. సోనీ ఫోన్ పై టాప్-15 ఆన్‌లైన్ డీల్స్!

షాపింగ్ డాట్ ఇండియా టైమ్స్ (shopping.indiatimes):
లింక్ అడ్రస్:

త్వరపడండి.. సోనీ ఫోన్ పై టాప్-15 ఆన్‌లైన్ డీల్స్!

త్వరపడండి.. సోనీ ఫోన్ పై టాప్-15 ఆన్‌లైన్ డీల్స్!

మింగిల్‌కార్ట్ (minglekart):
లింక్అడ్రస్:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X