త్వరలో మీ ముందుకు రాబోతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!!

|

శక్తివంతమైన కమ్యూనికేషన్ సాధనాలుగా గుర్తింపుతెచ్చుకున్న మొబైల్ ఫోన్‌లు రోజు రోజుకు ఆధునిక రూపును సంతరించుకుంటున్నాయి. ప్రస్తుత ట్రెండ్‌ను పరిశీలించినట్లయితే స్మార్ట్‌‍ఫోన్‌ల హవాకొనసాగుతోంది. ముఖ్యంగా నేటి యువత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టువిటీ ఇంకా ఆధునిక స్సెసిఫికేషన్‌లను కలిగి ఉన్న స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లను ఇష్టపడుతున్నారు. సామ్‌స్ంగ్, నోకియా, సోనీ, హెచ్‌టీసీ, ఎల్‌జీ వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్‌లు తమ సరికొత్త ఆధునిక వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటితో త్వరలో విడుదల కానున్న టాప్-10 స్మార్ట్‌ఫోన్ జాబితాను స్పెసిఫికేషన్‌లతో మీకు పరిచయం చేస్తున్నాం.

బెస్ట్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌ కేస్‌లు!

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ అల్ట్రా

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ అల్ట్రా

1.) సోనీ ఎక్స్‌పీరియా జెడ్ అల్ట్రా (Sony Xperia Z Ultra):

6.4 అంగుళాల 1080 పిక్సల్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, స్నాప్‌డ్రాగెన్ 800 చిప్‌సెట్,
8 మెగా పిక్సల్ ఎక్స్‌మార్ ఆర్ఎస్ సెన్సార్,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునేు సౌలభ్యత,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్

2.) సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్ (Samsung Galaxy S4 Zoom):

4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఆమోల్డ్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ డ్యూయల్-కోర్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ రేర్ కెమెరా (10ఎక్స్ ఆప్టికల్ జూమ్),
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత.
బ్లూటూత్ 4.0, వై-ఫై, ఏ-జీపీఎస్ కనెక్టువిటీ,
బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్స్,
3జీ ఇంకా 4జీ కనెక్టువిటీ,
2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

హువావి పీ6 ఆసెండ్

హువావి పీ6 ఆసెండ్

3.) హువావి పీ6 ఆసెండ్ (Huawei Ascend P6):

4.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (రిసల్యూషన్ 3264x2448పిక్సల్స్, ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
5 మెగా పిక్సల్ 720 పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
లైపో 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

సోనీ ఎక్స్‌పీరియా సీ

సోనీ ఎక్స్‌పీరియా సీ

4.) సోనీ ఎక్స్‌పీరియా సీ (Sony Xperia C):

5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 540 x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియా టెక్ ఎంటీ6589 ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ఎక్స్‌మార్ ఆర్ రేర్ కెమెరా,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్ (3జీ+2జీ),
డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-పై.

 

సామ్‌సంగ్ గెలాక్సీ ఏస్ 3

సామ్‌సంగ్ గెలాక్సీ ఏస్ 3

సామ్‌సంగ్ గెలాక్సీ ఏస్ 3(Samsung Galaxy Ace 3):

ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్480× 800పిక్సల్స్),
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, వీజీఏ ఫ్రంట్ కెమెరా),
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
సింగిల్ ఇంకా డ్యూయల్ సిమ్,
3జీ ఇంకా ఎల్టీఈ కనెక్టువిటీ,
1.2గిగాహెట్జ్ డ్యూయల్-కోర్ ప్రాసెసర్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

హెచ్‌టీసీ డిజైర్ పీ

హెచ్‌టీసీ డిజైర్ పీ

హెచ్‌టీసీ డిజైర్ పీ (HTC Desire P):

4.3 అంగుళాల WVGA డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8225 ప్రాసెసర్,
768ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
1620 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

సోనీ ఎక్స్‌పీరియా ఎమ్ డ్యూయల్

సోనీ ఎక్స్‌పీరియా ఎమ్ డ్యూయల్

7.) సోనీ ఎక్స్‌పీరియా ఎమ్ డ్యూయల్ (Sony Xperia M Dual):

4 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్లస్ చిప్‌సెట్,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్రెయిట్ ప్రాసెసర్,
డ్యూయల్ ఫీచర్, 1జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ కెమెరా (ఎక్స్‌మార్ ఆర్ఎస్ సెన్సార్, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా),
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని పొడిగించుకునే సౌలభ్యత,
1750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 సోనీ ఎక్స్‌పీరియా ఎమ్

సోనీ ఎక్స్‌పీరియా ఎమ్

8.) సోనీ ఎక్స్‌పీరియా ఎమ్ (Sony Xperia M):

4 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్లస్ చిప్‌‌సెట్,
1గిగాహెట్జ్ డ్యూయల్-కోర్ క్రెయిట్ ప్రాసెసర్,
డ్యూయల్ సిమ్, 1జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
1750ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఎల్‌జి ఆప్టిమస్ ఎల్4 ఐఐ డ్యూయల్

ఎల్‌జి ఆప్టిమస్ ఎల్4 ఐఐ డ్యూయల్

9.) ఎల్‌జి ఆప్టిమస్ ఎల్4 ఐఐ డ్యూయల్ (LG Optimus L4 II Dual):

3.8 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
3.15 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్2048x 1536పిక్సల్స్, ఎల్ఈడి ఫ్లాష్),
4జీబి ఇంటర్నల్ మెమరీ, 512 ఎంబి ర్యామ్,
లియోన్ 1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మినీ

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మినీ

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మినీ (Samsung Galaxy S4 Mini):

4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
అడ్రినో 305 గ్రాఫిక్స్ ప్రాసెసర్,
సింగిల్ ఇంకా డ్యూయల్ సిమ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
1.5జీబి ర్యామ్ (3జీ మోడల్), 2జీబి ర్యామ్ (ఎల్‌టీఈ కనెక్టువిటీ).

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X