దీపావళి కానుకగా రాబోతున్న 20 స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

దేశవాళీ మార్కెట్లో అక్టోబర్ ఆరంభం నుంచే దీపావళి సందడి మొదలవుతుంది. ఈ ఫెస్టివల్ సీజన్‌ను పురస్కరించుకుని ప్రముఖ కంపెనీలు తమ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేస్తాయి. అంతేకాదు, ఆన్‌లైన్ షాపర్లను ఆకర్షించేలా ప్రముఖ రిటైలింగ్ వెబ్‌సైట్‌లు భారీ ధర తగ్గింపుతో కూడిన ఆఫర్లను ప్రవేశపెడుతుంటాయి. ఈ దీపావళిని పురస్కరించుకుని మార్కెట్లో రాబోతున్న 20 బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

Read More : ప్రపంచాన్నిషాక్ చేసిన సంచలనాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దీపావళి కానుకగా రాబోతున్న 20 స్మార్ట్‌ఫోన్‌లు

యాపిల్ ఐఫోన్ 6ఎస్

ఫోన్ కీలక ఫీచర్లు:

4.7 అంగుళా రెటీనా హైడెఫినిషన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 750 x 1,334పిక్సల్స్),
ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ మల్టీటచ్ డిస్‌ప్లే,
ఐఓఎస్ వీ9 ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్-కోర్ ప్రాసెసర్, (క్లాక్ వేగం 1.2గిగాహెర్ట్జ్),
యాపిల్ ఏ9 చిప్‌సెట్,
2జీబి ఎల్‌పీడీడీఆర్4 ర్యామ్,
12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1715ఎమ్ఏహెచ్, లై-ఐయోన్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ.

దీపావళి కానుకగా రాబోతున్న 20 స్మార్ట్‌ఫోన్‌లు

ఐఫోన్ 6ఎస్ ప్లస్

ఫోన్ కీలక ఫీచర్లు:

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ మల్టీ-టచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), ఐఓఎస్ వీ9 ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్ కోర్ ప్రాసెసర్, (క్లాక్ వేగం 1.2గిగాహెర్ట్జ్),
యాపిల్ ఏ9 చిప్‌సెట్,
2జీబి ఎల్‌పీడీడీఆర్4 ర్యామ్,
12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1715ఎమ్ఏహెచ్, లై-ఐయోన్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ.

దీపావళి కానుకగా రాబోతున్న 20 స్మార్ట్‌ఫోన్‌లు

Xiaomi Mi 4c (షియోమి ఎంఐ 4సీ)

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ 441 పీపీఐ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), హెక్సా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 808 (4ఎక్స్ 1.44గిగాహెర్ట్జ్ ఆర్మ్ ఏ53 + 2 ఎక్స్1.8గిగాహెర్ట్జ్ ఆర్మ్ ఏ57) 64 బిట్ ప్రాసెసర్, అడ్రినో 418 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి), 3జీబి ర్యామ్, ఎంఐయూఐ 6 యూజర్ ఇంటర్‌ఫేస్, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ), 3080 ఎమ్ఏహెచ్ బిల్ట్ -ఇన్ బ్యాటరీ.

దీపావళి కానుకగా రాబోతున్న 20 స్మార్ట్‌ఫోన్‌లు

దీపావళి కానుకగా రాబోతున్న 20 స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z5 (సోనీ ఎక్స్‌పీరియా జెడ్5)

దీపావళి కానుకగా రాబోతున్న 20 స్మార్ట్‌ఫోన్‌లు

దీపావళి కానుకగా రాబోతున్న 20 స్మార్ట్‌ఫోన్‌లు
Sony Xperia Z5 Premium (సోనీ ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్) 

దీపావళి కానుకగా రాబోతున్న 20 స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z5 Compact (సోనీ ఎక్స్‌పీరియా జెడ్5 కాంపాక్ట్)

దీపావళి కానుకగా రాబోతున్న 20 స్మార్ట్‌ఫోన్‌లు

ASUS ZenFone Zoom (అసుస్ జెన్ ఫోన్ జూమ్)

దీపావళి కానుకగా రాబోతున్న 20 స్మార్ట్‌ఫోన్‌లు

Motorola Moto X Style (మోటరోలా మోటో ఎక్స్ స్టైల్)

దీపావళి కానుకగా రాబోతున్న 20 స్మార్ట్‌ఫోన్‌లు

ZTE Axon Elite (జెడ్‌టీఈ ఆక్సన్ ఇలైట్)

దీపావళి కానుకగా రాబోతున్న 20 స్మార్ట్‌ఫోన్‌లు

లెనోవో జెడ్ యుకె జెడ్1 (Lenovo ZUK Z1)

దీపావళి కానుకగా రాబోతున్న 20 స్మార్ట్‌ఫోన్‌లు

Acer Liquid Z530S (ఏసర్ లిక్విడ్ జెడ్530ఎస్)

దీపావళి కానుకగా రాబోతున్న 20 స్మార్ట్‌ఫోన్‌లు

ZTE Axon Pro (జెడ్‌టీఈ ఆక్సన్ ప్రో)

దీపావళి కానుకగా రాబోతున్న 20 స్మార్ట్‌ఫోన్‌లు

LG Class (ఎల్‌జీ క్లాస్)

దీపావళి కానుకగా రాబోతున్న 20 స్మార్ట్‌ఫోన్‌లు

LG G4 Beat (ఎల్‌జీ జీ4 బీట్)

దీపావళి కానుకగా రాబోతున్న 20 స్మార్ట్‌ఫోన్‌లు

Gionee S5.1 Pro (జియోని ఎస్5.1 ప్రో)

దీపావళి కానుకగా రాబోతున్న 20 స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo Vibe S1 (లెనోవో వైబ్ ఎస్ 1)

దీపావళి కానుకగా రాబోతున్న 20 స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo Phab Plus (లెనోవో ఫాబ్ ప్లస్)

దీపావళి కానుకగా రాబోతున్న 20 స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo Vibe P1m (లెనోవో వైబ్ పీ1ఎమ్)

దీపావళి కానుకగా రాబోతున్న 20 స్మార్ట్‌ఫోన్‌లు

Huawei G8 (హువావీ జీ8)

దీపావళి కానుకగా రాబోతున్న 20 స్మార్ట్‌ఫోన్‌లు

Huawei Honor 7i (హువావీ హానర్ 7ఐ)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 20 Awesome Smartphones Launching this Diwali Festival Season This Year. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot