ప్రపంచాన్నిషాక్ చేసిన సంచలనాలు

|

సాంకేతిక అవసరాలు రోజురోజుకు పెరుగుతోన్న నేపధ్యంలో యావత్ ప్రపంచం భవిష్యత్ టెక్నాలజీ పై దృష్టి సారిస్తోంది.టెక్నాలజీ వినియోగంలో భవిష్యత్ తరాలకు బలమైన బాటను వేసేంత సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటికే మన వద్ద అందుబాటులో ఉంది. సాధారణ మనుషులచే ప్రాణం పోసుకున్న 10 అసాధారణ టెక్నాలజీ ఆవిష్కరణలను క్రింది స్లైడర్‌లో చూద్దాం....

 

Read More : USB Type-C అంటే ఏంటి..?

సాధారణ మనుషులు, ఆసాధారణ ఆవిష్కరణలు

సాధారణ మనుషులు, ఆసాధారణ ఆవిష్కరణలు

అమెరికాకు చెందిన జెర్మీ రిడ్ తన బ్యాక్ యార్డ్‌లో సొంతంగా స్టార్ రోలర్ కోస్టర్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ట్రాక్‌ను పూర్తిచేయటానికి ఇతగాడికి 4 సంవత్సరాలు పట్టింది. ఈ నిర్మాణానికి 2,900 అడుగుల పైన్ బోర్డ్‌తో పాటు 7,000 మేకులు, స్ర్కూలను ఉపయోగించాడు. ఇందుకుగాను ఇతను ఖర్చు పెట్టిన మొత్తం 10,000 డాలర్లు.

 

సాధారణ మనుషులు, ఆసాధారణ ఆవిష్కరణలు

సాధారణ మనుషులు, ఆసాధారణ ఆవిష్కరణలు

చైనాకు చెందిన ఓ యువకుడు సొంతంగా ఓ హెలికాఫ్టర్‌ను డిజైన్ చేసాడు.
ఇందుకు అతను 1600 డాలర్లను ఖర్చుచేసాడు. ఈ హెలికాఫ్టర్ 2,500 అడుగుల ఎత్తుకు ఎగరగలదు. అయితే, ఈ ఫ్లయింగ్ మెచీన్‌ను చైనా ప్రభుత్వం బ్యాన్ చేసింది.

సాధారణ మనుషులు, ఆసాధారణ ఆవిష్కరణలు
 

సాధారణ మనుషులు, ఆసాధారణ ఆవిష్కరణలు

చైనాకు చెందిన మరో యువకుడు బైక్ విడిభాగాలను ఉపయోగించి సొంతంగా ఓ UFOను తయారు చేసాడు. దీనికి మొత్తం 8 ఇంజిన్లు ఉంటాయి.

సాధారణ మనుషులు, ఆసాధారణ ఆవిష్కరణలు

సాధారణ మనుషులు, ఆసాధారణ ఆవిష్కరణలు

Hangzhou University విద్యార్థులు డిజైన్ చేసిన 35 అడుగుల జెయింట్ రోబోట్ ఇదే.

సాధారణ మనుషులు, ఆసాధారణ ఆవిష్కరణలు

సాధారణ మనుషులు, ఆసాధారణ ఆవిష్కరణలు

జెట్ పవర్ వేగంతో స్పందించే మినీ Monster Truck ఇది. ATDI GS-100 Turbojet ఇంజిన్ ను ఉపయోగించి. డైటర్ స్ట్రమ్ అనే వ్యక్తి ఈ ట్రక్ ను తయారు చేసారు.

సాధారణ మనుషులు, ఆసాధారణ ఆవిష్కరణలు

సాధారణ మనుషులు, ఆసాధారణ ఆవిష్కరణలు

ఓ సాధారణ వ్యక్తి తన అసాధారణ ప్రతిభాపాటవాలతో తయారు చేయబడిన సొంత జలాంతర్గామి ఇది. 16 అడుగుల పొడవుండే ఈ submarineను తయారు చేసేందుకు 3 సంవత్సరాల కాలం పట్టిందట.

సాధారణ మనుషులు, ఆసాధారణ ఆవిష్కరణలు

సాధారణ మనుషులు, ఆసాధారణ ఆవిష్కరణలు

జొనాథన్ అనే వ్యక్తి 350 గంటలు శ్రమించి ఈ స్టార్ వార్స్ ట్రిపుల్ బంక్ బెడ్ ను తయారు చేసాడు. 

సాధారణ మనుషులు, ఆసాధారణ ఆవిష్కరణలు

సాధారణ మనుషులు, ఆసాధారణ ఆవిష్కరణలు

నలుగురు వ్యక్తులు తోగగలిగే బైక్.

సాధారణ మనుషులు, ఆసాధారణ ఆవిష్కరణలు

సాధారణ మనుషులు, ఆసాధారణ ఆవిష్కరణలు

డ్రైవింగ్ గేమ్స్ కోసం రేసింగ్ కాక్‌పిట్, ప్లైవుడ్ సహాయంతో ఓ రేసింగ్ ఫ్యాన్ ఈ కాక్‌పిట్ ను తయారు చేసారు.

సాధారణ మనుషులు, ఆసాధారణ ఆవిష్కరణలు

సాధారణ మనుషులు, ఆసాధారణ ఆవిష్కరణలు

చైనాకు చెందిన ఓ వ్యక్తి డిజైన్ చేసిన ఏలియన్ ట్యాంక్ ఇది. 5 టున్నుల్ మెటల్ తో తయారు కాబడిన ఈ ఏలియన్ ట్యాంక్ 4.5 మిటర్ల పొడవు, 2.5 మీటర్ల ఎత్తు ఉంటుంది.

Best Mobiles in India

English summary
Here Are 10 Extreme DIY Projects Made By Ordinary People. Read More in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X