సెక్యూరిటీ ఫీచర్లతో దుమ్మురేపుతున్న స్మార్ట్‌ఫోన్లు ఇవే!

Written By:

ఈ రోజుల్లో ఫోన్ కొనడం కన్నా అందులో ఫీచర్లు సెక్యూరిటీగా ఉన్నాయా లేదా అని చూడండి కామన్ అయిపోయింది. ఇప్పుడు అనేక కంపెనీలు ప్రధానంగా దీనిమీదే దృష్టి సారించాయి. అందులో భాగంగా మార్కెట్లోకి అనేక ఫోన్లను రీలీజ్ చేశాయి కూడా..అయితే సెక్యూరిటీతో మార్కెట్లో హల్‌చల్ చేస్తున్న ఫోన్లు ఏమై ఉండవచ్చు అనే సందేహం చాలా మందికి కలగడం సహజమే. మార్కెట్లో సెక్యూరిటీ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో లభిస్తున్న ఓ 20 స్మార్ట్‌ఫోన్లను మీకు పరిచయం చేస్తున్నాం ఓ సారి చూసేయండి.

Read more : రూ. 15వేల లోపు అదిరే ఫింగర్‌ఫ్రింట్ స్మార్ట్‌ఫోన్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆపిల్ ఐ ఫోన్ 6ఎస్

కొనుగోలుకు క్లిక్ చేయండి

4.7 ఇంచ్ రెటీనా డిస్ ప్లే

ఎ9 చిప్ విత్ 64 బిట్
ఫోర్స్ టచ్ టెక్నాలజీ
12 ఎంపీ కెమెరా,5ఎంపీ సెల్ఫీ కెమెరా
బ్లూటూత్ ,1715 ఎంమ్ ఎహెచ్ బ్యాటరీ
టచ్ ఐడీ,ఎల్ ఈడీ సపోర్ట్

గూగుల్ నక్సస్ 5ఎక్స్

కొనుగోలుకు క్లిక్ చేయండి

5.2 ఇంచ్ డిస్ ప్లే

ఆండ్రాయిడ్ 6.0, 2జిబి రామ్ , 16,32 జిబి ఇంటర్నల్ మెమొరీ,12.3 కెమెరా, 5 సెల్పీ కెమెరా,2700 బ్యాటరీ

లెనోవా కె4 నోట్

 

 

కొనుగోలుకు క్లిక్ చేయండి

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 13, 5 మెగాపిక్సల్ కెమెరాలు, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

సోని ఎక్స్ పీరియా Z5

కొనుగోలుకు క్లిక్ చేయండి

5.2 ఇంచ్ డిస్ ప్లే
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్
3జీబి రామ్
23 ఎంపీ కెమెరా,5.1 సెల్ఫీ కెమెరా

హువాయి ఆనర్ 7

కొనుగోలుకు క్లిక్ చేయండి
5.2 ఇంచ్ డిస్ ప్లే
ఆండ్రాయిడ్ 5.0
3జిబి రామ్,
20 ఎంపీ కెమెరా, 3100 బ్యాటరీ

గూగుల్ నక్సస్ 6పీ

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆండ్రాయిడ్ 6.0
12.3 ఎంపీ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా

కూల్ పాడ్ నోట్ 3

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి
ఇందులో 5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే ఆండ్రాయిడ్ 5.1, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 13, 5 మెగాపిక్సల్ కెమెరాలు, డ్యుయల్ సిమ్ 4 జీ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

లీకో మాక్స్ 64జిబి ధర: 32,999

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆపిల్ ఐ ఫోన్ 6 ఎస్ ప్లస్

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి

శ్యాంసంగ్ గెలాక్సీ 8

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి

హానర్ హువాయ్ ఎక్స్

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి

వై యు యుటోపియా

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి 

వన్ ప్లస్ 2

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి 

కూల్ పాడ్ నోట్ 3 లైట్

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి

లెనోబో వైబ్ ఎక్స్ 3

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి

శ్యాం సంగ్ గెలాక్సీ నోట్ 5

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి

హెచ్ టీసీ వన్ ఏ 9

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి

శ్యాం సంగ్ గెలాక్సీ S6 Edge Plus

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి

జియోని ఎలిఫై8

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి

హెచ్ టీసీ వన్ మి

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write top 20 best fingerprint security smartphones buy india 2016
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot