రూ. 15వేల లోపు అదిరే ఫింగర్‌ఫ్రింట్ స్మార్ట్‌ఫోన్లు

Written By:

ఎక్కడ చూసినా స్మార్ట్‌ఫోన్ల వాడక వినియోగం పెరిగిపోయింది. అయితే కాలానుగునంగా కంపెనీలు కూడా అధునాతన ఫీచర్లతో తమ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి.అయితే తక్కువ బడ్జెట్ లో అదిరిపోయే ఫోన్లు ఏమి ఉన్నాయి. వాటిలో ఉన్న ఫీచర్ల సంగంతేంటి..ఇలా చాలామంది ఆలోచిస్తుంటారు. అయితే వారందరి కోసం రూ. 15వేల లోపు అదిరిపోయే ఫోన్లు మార్కెట్ లో ఉన్నాయి. వాటిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

రూ. 15వేల లోపు అదిరే ఫింగర్‌ఫ్రింట్ స్మార్ట్‌ఫోన్లు
Photo Credit: Giphy

Read more : ఆ ల్యాప్‌టాప్‌ ఖరీదు రూ. 7.75 లక్షలు, మరి ఫీచర్స్..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కూల్ పాడ్ నోట్ 3

ఇందులో 5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే ఆండ్రాయిడ్ 5.1, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 13, 5 మెగాపిక్సల్ కెమెరాలు, డ్యుయల్ సిమ్ 4 జీ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ధర రూ .8,999.

ఎల్ఈ ఇకో ఎల్ఈ 1 ఎస్

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2.2 జీహెచ్జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 13, 5 మెగాపిక్సల్ కెమెరాలు, 4 జీ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు దీంట్లో ఉన్నాయి. ధర రూ .10,999.

లెనోవో కె 4 నోట్

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 13, 5 మెగాపిక్సల్ కెమెరాలు, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ధర రూ .11,999.

హానర్ 5 ఎక్స్

5 .5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 13, 5 మెగాపిక్సల్ కెమెరాలు, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ధర రూ .12,999.

పానాసోనిక్ ఎలూగా మార్క్

5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.1, ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 13, 5 మెగాపిక్సల్ కెమెరాలు, 4 జీ, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ధర రూ .11,990.

కూల్ పాడ్ నోట్ 3 లైట్

ఇందులో 5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే ఆండ్రాయిడ్ 5.1, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 13 జిబి ఇంటర్నల్ మెమొరీ, 5 మెగాపిక్సల్ కెమెరాలు, డ్యుయల్ సిమ్ 4 జీ, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ధర రూ .7000

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write top Five selling finger print android smart phones
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot