ఫిబ్రవరిలో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అంతర్జాతీయ బ్రాండ్‌ల మధ్య రసవత్తరమైన పోరు రాజుకోనుంది. లెనోవో, సామ్‌సంగ్, మైక్రోమాక్స్, షియోమి, అసుస్, వన్ ప్లస్, హెచ్‌టీసీ, సోనీ, హువావీ వంటి గ్లోబల్ బ్రాండ్‌లు నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడుతున్నాయి. ఆధునిక టెక్నాలజీ మేళవింపుతో ఈ బ్రాండ్‌లు అందుబాటులోకి తీసుకువచ్చిన పలు స్మార్ట్‌ఫోన్ మోడళ్లు పసందమైన ఫీచర్లతో కనువిందు చేస్తున్నాయి. ఈ ఫిబ్రవరికి గాను మార్కెట్లో బెస్ట్ రేటింగ్‌ను సొంతం చేసుకున్న 20 స్పెషల్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..
100 కోట్ల యూజర్లతో వాట్సాప్ సంచలనం

ఫిబ్రవరిలో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
లెనోవో కే4 నోట్
ధర రూ.11,998
ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన స్పెక్స్:
5.5 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం విత్ వైబ్ యూజర్ ఇంటర్ ఫేస్,
1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6753 ప్రాసెసర్,
450 మెగాహెర్ట్జ్ మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ ఆన్ ద గో),
3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఫిబ్రవరిలో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ జే7
ఫోన్ బెస్ట్ ధర రూ.14,689
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన స్పెక్స్:
5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ ఎక్సినోస్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్),
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఫిబ్రవరిలో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్7
ఫోన్ బెస్ట్ ధర రూ.10,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన ఫీచర్లు:
5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, గ్లోనాస్),
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఫిబ్రవరిలో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
మైక్రోమాక్స్ కాన్వాస్ 5
ఫోన్ బెస్ట్ ధర రూ.11,699
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన ఫీచర్లు:
5.2 అంగుళాల పూర్తి ఐపీఎస్ లామినేషన్ డిస్‌ప్లే,
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ 64 బిట్ మీడియాటెక్ ప్రాసెసర్,
3జీబి డీడీఆర్3 ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ మైక్రోసిమ్ (4జీ+2జీ),
ఆండ్రాయిడ్ 5.1లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 6.0),
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్),
2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఫిబ్రవరిలో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
అసుస్ జెన్‌ఫోన్2 లేజర్
ఫోన్ బెస్ట్ ధర రూ.17,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన ఫీచర్లు
5.5 అంగుళాల డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన జెన్ యూజర్ ఇంటర్‌ఫేస్,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ పీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్),
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఫిబ్రవరిలో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
లెనోవో వైబ్ పీ1
ఫోన్ బెస్ట్ ధర రూ.15,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు:
5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920 పిక్సల్స్),
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
1.5గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్,
అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం విత్ వైబ్ యూజర్ ఇంటర్ ఫేస్,
డ్యుయల్ నానో సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ స్కానర్,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్),

ఫిబ్రవరిలో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
LeTV Le Max
ఫోన్ బెస్ట్ ధర రూ.32,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ బెస్ట్ ఫీచర్లు :
6.33 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 810 64 బిట్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ స్కానర్,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్),
3400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఫిబ్రవరిలో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
మోటరోలా మోటో ఎక్స్ ప్లే
ఫోన్ బెస్ట్ ధర రూ.16,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెక్స్:
5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 64-బిట్ ప్రాసెసర్,
అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమరీ (16జీబి, 32జీబి),
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్),
3630 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఫిబ్రవరిలో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ ఏ8
ఫోన్ బెస్ట్ ధర రూ.25,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన ఫీచర్లు:
5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
ఎక్సినోస్ 5430 ఆక్టా కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్),
3050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఫిబ్రవరిలో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
మైక్రోమాక్స్ యు యురేకా ప్లస్
ఫోన్ బెస్ట్ ధర రూ.11,079
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన ఫీచర్లు:
5.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
ఆక్టా కోర్ 64 బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్,
అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి డీడీఆర్3 ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.0 ఆధారంగా డిజైన్ చేసిన శ్యానోజెన్ 12 ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, యూఎస్బీ),
2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఫిబ్రవరిలో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
యు యుటోపియా
ఫోన్ బెస్ట్ ధర రూ.24,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు:
5.2 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ ఓజీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1440 x 2560పిక్సల్స్),
కార్నింగ్ కాన్ కోర్ గ్లాస్ ప్రొటెక్షన్,
ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా అభివృద్థి చేసిన శ్యానోజెన్ 12.1 ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 ఆక్టా కోర్ 64 బిట్ ప్రాసెసర్,
4జీబి డీడీఆర్4 ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం,
హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ (మైక్రో + నానో),
21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్),
ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఫిబ్రవరిలో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
జియోనీ మారథాన్ ఎం5
ఫోన్ బెస్ట్ ధర రూ.17,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు:
5.5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ ప్లస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
1.5గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ 64 బిట్ ప్రాసెసర్,
మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి డీడీఆర్3 ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా అభివృద్థి చేసిన Amigo 3.1 యూజర్ ఇంటర్‌ఫేస్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ ఆన్ ద గో),

ఫిబ్రవరిలో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
హెచ్‌టీసీ డిజైర్ 826
ఫోన్ బెస్ట్ ధర రూ.18,855
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు:
5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్,
అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
4జీ, 3జీ, వై-ఫై బ్లుటూత్,
2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఫిబ్రవరిలో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
Huawei Honor 5X
ఫోన్ బెస్ట్ ధర రూ.12,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన స్పెక్స్:
5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920x1080పిక్సల్స్), స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టాకోర్ ప్రాసెసర్ విత్ 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆధారంగా అభివృద్ధి చేసిన Huawei's EMUI 3.1 సాఫ్ట్‌వేర్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్ ఫోన్ కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. శక్తివంతమైన 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఫోన్‌లో పొందుపరిచారు.

ఫిబ్రవరిలో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
వన్‌ప్లస్2
ఫోన్ బెస్ట్ ధర రూ.22,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన ఫీచర్లు:
5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ ఇన్-సెల్ డిస్‌ప్లే,
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆధారంగా అభివృద్థి చేసిన ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 810 64 - బిట్ ప్రాసెసర్,
అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
3జీబి ఎల్‌పీపీడీఆర్4 ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ, 4జీబి ర్యామ్,
డ్యుయల్ నానో సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్ - సీ),
3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఫిబ్రవరిలో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
మోటరోలా మోటో జీ (3వ జనరేషన్)
బెస్ట్ ధర రూ.10,999
ఫోన్ స్పెక్స్ ఇంకా డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫిబ్రవరిలో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
యాపిల్ ఐఫోన్ 6ఎస్
ఫోన్ బెస్ట్ ధర రూ.45,499
ఫోన్ స్పెక్స్ ఇంకా డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫిబ్రవరిలో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
హెచ్‌టీసీ డిజైర్ 728 డ్యుయల్ సిమ్
ఫోన్ బెస్ట్ ధర రూ.15,999
ఫోన్ స్పెక్స్ ఇంకా డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫిబ్రవరిలో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
సోనీ ఎక్స్‌పీరియా సీ5 అల్ట్రా డ్యుయల్
ఫోన్ బెస్ట్ ధర రూ.24,270
ఫోన్ స్పెక్స్ ఇంకా డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫిబ్రవరిలో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
లెనోవో వైబ్ ఎస్1
ఫోన్ బెస్ట్ ధర రూ.14,999
ఫోన్ స్పెక్స్ ఇంకా బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలును తెలుసుకునేందు క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications