100 కోట్ల యూజర్లతో వాట్సాప్ సంచలనం

Written By:

100 కోట్ల యూజర్లతో వాట్సాప్ సంచలనం

ఇన్‌స్టెంట్ మెసెజింగ్ అప్లికేషన్ వాట్సాప్ మరో సంచలనాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్‌ను వినియోగించుకునే వారి సంఖ్య 100 కోట్లు దాటినట్లు వాట్సాప్ వ్యవస్థాపకులు ఇంకా సీఈఓ జాన్ కౌమ్ తన ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. వాట్సాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన తరువాత, ఈ యాప్ డిమాండ్ మరింత పెరిగిందనే చెప్పాలి. వాట్సాప్ చెబుతోన్న దాని ప్రకారం.. ఈ భూమి పై జీవిస్తోన్న ప్రతి ఏడుగురిలో ఒకరు ప్రతినెలా వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. వాట్సాప్ గురించి జాన్‌కౌమ్ షేర్ చేసిన ఆసక్తికర విషయాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

తక్కువ స్టోరేజ్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో స్పేస్‌ను క్లియర్ చేయటం ఏలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

100 కోట్ల యాక్టివ్ యూజర్లు

వాట్సాప్ గురించి జాన్‌కౌమ్ షేర్ చేసిన ఆసక్తికర విషయాలు

వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల కంటే ఎక్కువమంది యాక్టివ్ గా ఉపయోగించుకుంటున్నారు

42 బిలియన్‌ల మెసెజ్‌లు

వాట్సాప్ గురించి జాన్‌కౌమ్ షేర్ చేసిన ఆసక్తికర విషయాలు

వాట్సాప్‌లో రోజు 42 బిలియన్‌ల మెసెజ్‌లు షేర్ కాబడుతున్నాయి.

1.6 బిలియన్ ఫోటోలు

వాట్సాప్ గురించి జాన్‌కౌమ్ షేర్ చేసిన ఆసక్తికర విషయాలు

వాట్సాప్‌లో రోజు 1.6 బిలియన్ ఫోటోలు షేర్ కాబడుతున్నాయి.

100 కోట్లకు పైగా గ్రూప్స్

వాట్సాప్ గురించి జాన్‌కౌమ్ షేర్ చేసిన ఆసక్తికర విషయాలు

వాట్సాప్‌లో 100 కోట్లకు పైగా గ్రూప్స్ ఉన్నాయి.

53 భాషలను సపోర్ట్ చేస్తుంది

వాట్సాప్ గురించి జాన్‌కౌమ్ షేర్ చేసిన ఆసక్తికర విషయాలు

వాట్సాప్ 53 భాషలను సపోర్ట్ చేస్తుంది.

ఫోటోల సంఖ్య 250 మిలియన్లు

వాట్సాప్ గురించి జాన్‌కౌమ్ షేర్ చేసిన ఆసక్తికర విషయాలు

వాట్సాప్‌లో రోజు షేర్ అవుతోన్న వీడియోల సంఖ్య 250 మిలియన్లు

ఇంజినీర్ల సంఖ్య 57

వాట్సాప్ గురించి జాన్‌కౌమ్ షేర్ చేసిన ఆసక్తికర విషయాలు

వాట్సాప్‌లో పనిచేస్తున్న ఇంజినీర్ల సంఖ్య 57

భారత్‌‍లో 10 కోట్ల కంటే ఎక్కువ మంది

వాట్సాప్ గురించి జాన్‌కౌమ్ షేర్ చేసిన ఆసక్తికర విషయాలు

భారత్‌‍లో వాట్సాప్‌కు 10 కోట్ల కంటే ఎక్కువ మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WhatsApp crosses 1 billion monthly active users. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting