బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్‌లు... రూ.6,000 నుంచి రూ.7,000 ధరల్లో

Posted By:

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ కోసం మీ వెతుకులాట ప్రారంభమైందా..? మార్కెట్లో అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు కొలువుతీరి ఉన్నాయి. వాటిలో మీ ఉత్తమ ఎంపిక ఏది..? నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రూ.6,000 నుంచి రూ.7,000 ధరల్లో లభ్యమవుతున్నఉత్తమ ఐదు స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందు పొందుపరుచుతున్నాం.

సామ్‌సంగ్, ఎల్‌జి, హవాయి, మైక్రోమ్యాక్స్ వంటి బ్రాండ్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో యూజర్ ఫ్రెండ్లీ స్పెసిఫికేషన్‌లతో కూడిన ఆధునిక వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ సీజన్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేద్దామనుకునేవారికి ఈ శీర్షిక చక్కటి మార్గదర్శి కావచ్చు. త్వరపడండి మరి.......

రండి చూసేద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్‌లు... రూ.6,000 నుంచి రూ.7,000 ధరల్లో

సామ్‌సంగ్ గెలాక్సీ వై ఎస్5360 (Samsung Galaxy Y S5360):

ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
లియోన్ 1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.6290.
లింక్ అడ్రస్

బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్‌లు... రూ.6,000 నుంచి రూ.7,000 ధరల్లో

ఎల్‌జి ఆప్టిమస్ ఎల్3 ఈ400 (LG Optimus L3 E400):

ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3.2 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
800 మెగాహెట్జ్ ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
లియోన్ 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.6,829.
లింక్ అడ్రస్

బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్‌లు... రూ.6,000 నుంచి రూ.7,000 ధరల్లో

హవాయి ఆసెండ్ వై200 (Huawei Ascend Y200):

800మెగాహెట్జ్ కార్టెక్స్-ఏ5 ప్రాసెసర్,
3.2 మెగా పిక్సల్ హైడెఫినిషన్ ప్రైమరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో విత్ డ్యుయల్ మైక్,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3.5 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్ డిస్‌ప్లే,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
జపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ కనెక్టువిటీ,
లియోన్ 1250ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.6,499.
లింక్ అడ్రస్

బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్‌లు... రూ.6,000 నుంచి రూ.7,000 ధరల్లో

సామ్‌సంగ్ గెలాక్సీ పాకెట్ ఎస్5300 (Samsung Galaxy Pocket S5300):

ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2.8 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
832మెగాహెట్జ్ ఆర్మ్ 11 ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
లియోన్ 1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.6,243.
లింక్ అడ్రస్

బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్‌లు... రూ.6,000 నుంచి రూ.7,000 ధరల్లో

మైక్రోమ్యాక్స్ ఏ78 సూపర్‌ఫోన్ గాసిప్ (Micromax A78 Superfone Gossip):

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
650మెగాహెట్జ్ ప్రాసెసర్,
3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,
లియోన్ 1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.6,599.
లింక్ అడ్రస్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Android Mobile Gallery

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot