6 ఇంచ్ బెస్ట్ డిస్‌ప్లే స్మార్ట్‌‌ఫోన్లు

By Hazarath
|

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లులేనిదే ఎవరూ బయటకు అడుగుపెట్టడం లేదు. స్క్రీన్ ఎంత పెద్దగా ఉంటే అంత హుందాగా మొబైల్ ఉంటుందని భావిస్తారు..అందుకే స్క్రీన్ పెద్దగా ఉన్న మొబైల్స్‌ను అందరూ ఎక్కువగా ఇష్టపడుతుంటారు..అయితే అలాంటి వారి కోసం డిస్ ప్లే పెద్దగా ఉన్నమొబైల్స్‌ని అందిస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

4జీబి ర్యామ్ ఫోన్ ధర భారీగా తగ్గింది

 Asus Zenfone 3 Ultra ZU680KL

Asus Zenfone 3 Ultra ZU680KL

6.8 ఇంచ్ పుల్ హెచ్ డి. (1920x1080 pixels) డిస్‌ప్లే , ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 652 ప్రాసెసర్, 23 ఎంపీ రేర్ కెమెరా..8 ఎంపీ సెల్ఫీ కెమెరా ,4 జిబి ర్యామ్ ,64 జిబి ఇన్ బుల్ట్ స్టోరేజి, 4,600mAh battery,రూ. 49,999గా ఉండే అవకాశం.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 Xiaomi Mi Max

Xiaomi Mi Max

6.44 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్.ఆండ్రాయిడ్ 6.0 మార్స్‌మల్లో ఆపరేటంగ్ సిస్టం టాపుడ్ విత్ ఎంఐయూఐ 8 యూజర్ ఇంటర్‌ఫేస్,క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 650 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ,క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 650 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ,

LeEco Le Max
 

LeEco Le Max

6.33 inches with a resolution of 1440 x 2560 p, 64/128 GB and 4GB RAM, 21 MP రేర్ కెమెరా, 4 MPసెల్పీ

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Sony Xperia XA Ultra

Sony Xperia XA Ultra

ఆరు అంగుళాల టచ్ స్క్రీన్,1080x1920 పిక్సెల్స్ రిజల్యూషన్,ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టం, ఆక్టాకోర్ ప్రాసెసర్,3 జీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ,ఎస్డీ కార్డుతో 200 జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ, 21.5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎక్స్ మోర్ ఆర్ఎ స్ సెన్సర్, 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా విత్ 88 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్.2700 ఎంఏహెచ్ బ్యాటరీ (రెండురోజుల బ్యాటరీ లైఫ్). 10 నిమిషాల చార్జింగ్ తో 5.5 గంటల పాటుపని చేస్తుందని కంపెనీ చెబుతోంది.

Samsung A9

Samsung A9

6 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఫుల్ హైడెఫినిషన్ స్ర్కీన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటక్షన్,ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ TouchWiz యూజర్ ఇంటర్‌ఫేస్ ఆన్ టాప్,క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 652 ఆక్టా కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 258జీబి వరకు విస్తరించుకునే అవకాశం,16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : f/1.9 aperture, ఎల్ఈడి ఫ్లాష్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేైజేషన్)8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ( ప్రత్యేకతలు: f/1.9 aperture, వైడ్ యాంగిల్ సపోర్ట్, హెచ్‌డీఆర్ సపోర్ట్, palm సెల్ఫీ, ఫేస్ బ్యూటిఫికేషన్),5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Top 5 Best 6 Inch Smartphones Of 2016 read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X