బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ (3జీ ఇంకా ఫ్రంట్ కెమెరా ఫీచర్‌తో)!

|

ఉత్తమ క్వాలటీ స్మార్ట్‌ఫోన్ కోసం వెదుకుతున్నారా..? మీరు ఎంపిక చేసుకోబోయే ఫోన్ అత్యుత్తమ 3జీ కనెక్టువిటీ ఇంకా మన్నికైన ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కలిగి ఉండాలా..? అయితే, మీ స్మార్ట్‌ఫోన్ ఎంపికకు ఈ శీర్షిక సరి అయిన వేదిక కావచ్చు. ఉత్తమ క్వాలిటీ 3జీ కనెక్టువిటీ ఇంకా మెరుగైన ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కలిగి దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లభ్యమవుతున్న 5 బెస్ట్ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లను మీకు పరిచయం చేస్తున్నాం. వాటి వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.....

ఈ సీజన్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేద్దామనుకుంటున్నారా..?, మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్ డివైజ్ ఏలాంటి స్పెసిఫికేషన్‌లను కలిగి ఉండాలి..?, ఫోన్ కొనుగోలు సమయంలో ఏఏ అంశాలను నిశితంగా పరిశీలించాలి..? స్మార్ట్‌ఫోన్ ఎంపిక విషయంలో 6 ముఖ్యమైన అంశాలను సూచిస్తూ గిజ్ బాట్ ఓ ప్రత్యేక కథనాన్ని మీముందుకు తీసుకువచ్చింది. చదివేందుకు క్లిక్ చేయండి:

బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ (3జీ ఇంకా ఫ్రంట్ కెమెరా ఫీచర్‌తో)!

బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ (3జీ ఇంకా ఫ్రంట్ కెమెరా ఫీచర్‌తో)!

1.) ఐబాల్ ఆండీ 4.7జీ కోబాల్ట్ (iBall Andi 4.7G Cobalt):

4.7 అంగుళాల టచ్‌స్ర్కీన్,
1.2గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
12 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
వై-ఫై కనెక్టువిటీ,
2200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ (3జీ ఇంకా ఫ్రంట్ కెమెరా ఫీచర్‌తో)!

బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ (3జీ ఇంకా ఫ్రంట్ కెమెరా ఫీచర్‌తో)!

జెన్ మొబైల్స్ అల్ట్రాఫోన్ 701 హైడెఫినిషన్ (Zen Mobiles Ultrafone 701 HD):

5 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్),
3.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1జీబి ర్యామ్, 4జీబి రోమ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ (3జీ ఇంకా ఫ్రంట్ కెమెరా ఫీచర్‌తో)!
 
బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ (3జీ ఇంకా ఫ్రంట్ కెమెరా ఫీచర్‌తో)!

సోనీ ఎక్స్‌పీరియా జడ్‌ఎల్ (Sony Xperia ZL):

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ (3జీ ఇంకా ఫ్రంట్ కెమెరా ఫీచర్‌తో)!

బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ (3జీ ఇంకా ఫ్రంట్ కెమెరా ఫీచర్‌తో)!

4.) సోనీ ఎక్స్‌పీరియా జెడ్ (Sony Xperia Z):

5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాడెన్ ఎస్4 ప్రో క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వాటర్ ఇంకా డస్ట్ రెసిస్టెంట్,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వన్‌టచ్ కనెక్ట్ విత్ ఎన్ఎఫ్‌సీ,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ (3జీ ఇంకా ఫ్రంట్ కెమెరా ఫీచర్‌తో)!

బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ (3జీ ఇంకా ఫ్రంట్ కెమెరా ఫీచర్‌తో)!

5.) ఇంటెక్స్ ఆక్వా వండర్ క్వాడ్ కోర్ (Intex Aqua Wonder Quad Core):

ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4.5 అంగుళాల టచ్‌స్ర్కీన్,
క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
డ్యూయల్ సిమ్ (3జీ+2జీ),
1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X