భాషా ఫ్యాన్స్ కోసం.. (రజనీకాంత్ స్పెషల్)

Posted By: Super
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-funny-android-apps-rajnikanth-fans-should-download-2.html">Next »</a></li></ul>

 భాషా ఫ్యాన్స్ కోసం..  (రజనీకాంత్ స్పెషల్)

దక్షిణ భారత చలనచిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు మూటగట్టుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ సినీ ప్రియులందరికి సుపరిచితమే. ఆయన చెప్పే ప్రతి డైలాగ్‌కు చప్పట్లు మోగాల్సిందే. కామెడీకి హద్దే లేదు. సూపర్ స్టార్ వినోదాన్ని తమ ఆండ్రాయిడ్

స్మార్ట్‌ఫోన్‌లలో కోరుకునే అభిమానుల కోసం ఐదు అత్యుత్తమ ఎంటర్‌టైన్‌మెంట్ అప్లికేషన్‌లు సిద్ధంగా ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.....

రోడ్డు ప్రింటర్!

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-funny-android-apps-rajnikanth-fans-should-download-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot