డ్యూయల్ సిమ్ టచ్‌స్ర్కీన్ కెమెరా వాచ్‌లు (టాప్-5)

Posted By:

టెక్నాలజీ రిస్ట్ వాచీల రూపురేఖలనే మార్చేసింది. వాయిస్ కాలింగ్‌తో పాటు పలు మొబైల్ ఫీచర్లను సపోర్ట్ చేసే స్మార్ట్ వాచీలు అందుబాటులోకి వచ్చేసాయి. ఈ శీర్షికలో పొందుపరిచిన ఆరు ప్రత్యేక స్మార్ట్ వాచీలు డ్యూయల్ సిమ్, కెమెరా ఇంకా కీప్యాడ్ తరహా ఫీచర్లను కలిగి స్మార్ట్‌ఫోన్‌ల తరహాలో అత్యుత్తమ మొబైలింగ్ అనుభూతులను చేరువ చేస్తాయి.

ఆ గదుల్లో..?

టెక్163 డాట్ కామ్ వెలువరించిన వివరాల మేరకు ఇంటెల్, యాపిల్ భాగస్వామ్యంలో బ్లూటూత్ ఆధారిత ఐవోఎస్ వాచ్ రూపుదిద్దుకుంటోంది. వాచ్ స్ర్కీన్ పరిమాణం 1.5 అంగుళాలు, ఇండియమ్ టిన్ ఆక్సైడ్‌తో డిస్‌ప్లే నిర్మాణం చేపట్టినట్లు వదంతులు వినిపిస్తున్నాయి.

మొబైల్, స్మార్ట్‌ఫోన్‌ ఇంకా ల్యాప్‌టాప్‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డ్యూయల్ సిమ్ టచ్‌స్ర్కీన్ కెమెరా వాచ్‌లు (టాప్-5)

జీఎస్ఎమ్ డ్యూయల్ సిమ్ టచ్ స్ర్కీన్ మొబైల్ ఫోన్ కెమెరా వాచ్ (GSM Dual Sim Touchscreen Mobile Phone Camera Watch):

డ్యూయల్ సిమ్ సపోర్ట్,
1.5 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
1.3 మెగా పిక్సల్ కెమెరా,
ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,
ఎఫ్ఎమ్ రేడియో,
బ్లూటూత్ కనెక్టువిటీ,
2 లితియమ్ బ్యాటరీలు,
2జీబి మెమరీ కార్డ్,
యూఎస్బీ డేటా కేబుల్,
ధర రూ.3,990.
లింక్ అడ్రస్:

డ్యూయల్ సిమ్ టచ్‌స్ర్కీన్ కెమెరా వాచ్‌లు (టాప్-5)

డ్యూయల్ సిమ్ సెల్‌ఫోన్ వాచ్ (క్వాడ్ బ్యాండ్, టచ్ స్ర్కీన్) Dual SIM Cell Phone Watch (Quadband, Touchscreen):

డ్యూయల్ సిమ్, డ్యూయల్ స్టాండ్‌బై,
టచ్ స్ర్కీన్,
వాచ్, సెల్‌ఫోన్, ఎంపీ3 ప్లేయర్, వీడియో కెమెరా, మీడియా ప్లేయర్,
క్వాడ్ బ్యాండ్ (850MHz, 900MHz, 1800MHz, 1900MHz),
ఎస్ఎంఎస్ ఇంకా ఎంఎంఎస్ సపోర్ట్,
పూర్తివివరాల కోసం లింక్ అడ్రస్:

డ్యూయల్ సిమ్ టచ్‌స్ర్కీన్ కెమెరా వాచ్‌లు (టాప్-5)

క్యూ8 డ్యూయల్ సిమ్ క్వాడ్ బ్యాండ్ ఎఫ్ఎమ్ వాచ్ సెల్‌ఫోన్ (Q8 Dual Sim Quad Band FM Watch Cell Phone):

1.33 అంగుళాల టచ్‌స్ర్కీన్,
స్పై కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
హైస్పీడ్ వైర్‌లెస్ టెక్నాలజీ,
వాప్ ఇంకా జీపీఆర్ఎస్ సపోర్ట్,
యూజర్ ఫ్రెండ్లీ మొబైలింగ్,
మరిన్ని వివరాల కోసం లింక్ అడ్రస్:

డ్యూయల్ సిమ్ టచ్‌స్ర్కీన్ కెమెరా వాచ్‌లు (టాప్-5)

డ్యూయల్ సిమ్ టచ్‌స్ర్కీన్ సెల్‌ఫోన్ వాచ్ + కీప్యాడ్ (క్వాడ్ బ్యాండ్),Dual SIM Touchscreen Cell Phone Watch + Keypad (Quadband):

డ్యూయల్ సిమ్,
1.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్128× 160పిక్సల్స్),
క్వాడ్‌బ్యాండ్ ( 850/900/1800/1900 MHz),
ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో,
బ్టూటూత్, వాప్, జీపీఆర్ఎస్ కనెక్టువిటీ,
128కెబి ఇంటర్నల్ మెమరీ, 2జీబి ఎక్స్‌టర్నల్ మెమెరీ,
బ్యాటరీ టాక్‌టైమ్ 3 గంటటు, స్టాండ్‌బై టైమ్ 160 గంటలు.

మరిన్ని వివరాల కోసం లింక్ అడ్రస్:

డ్యూయల్ సిమ్ టచ్‌స్ర్కీన్ కెమెరా వాచ్‌లు (టాప్-5)

టార్చ్‌వాచ్ సెల్‌ఫోన్ కె1 (Torch Watch cell Phone K1):

1.8 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్,
జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్,
జీపసీఆర్ఎ కనెక్టువిటీ,
1.3 మెగా పిక్సల్ కెమెరా,
ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,
టార్చ్ ఫ్లాష్‌లైట్ ఫీచర్
పూర్తి వివరాల కోసం లింక్ అడ్రస్:

డ్యూయల్ సిమ్ టచ్‌స్ర్కీన్ కెమెరా వాచ్‌లు (టాప్-5)

జీఎస్ఎమ్ డ్యూయల్ సిమ్ టచ్‌స్ర్కీన్ మొబైల్ ఫోన్ కెమెరా (GSM Dual Sim Touchscreen Mobile Phone Camera):

1.3 మెగా పిక్సల్ కెమెరా,
మల్టీ మీడియా ఫీచర్లు,
2జీబి మైక్రోఎస్డీ కార్డ్,
బ్లూటూత్ ఇయర్ ఫోన్,
డ్యూయల్ సిమ్ సపోర్ట్,
ధర రూ.5,999.
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting